అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ సంగతి విన్నారా?

అలనాటి నటి నిర్మలమ్మ గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియదేమోగాని, నిన్నమొన్నటి 1970 మరియు 80 కిడ్స్ కి, అంతకు ముందు వారికి నిర్మలమ్మ బాగా సుపరిచితురాలు. అప్పట్లో ఏ సినిమాలో చూసినా ఆమె కనబడేది. అమ్మ గానో.. అత్తగానో మరేదైనా పాత్రలోనూ నిర్మలమ్మ కాసేపైనా సినిమాలలో మెరిసేవారు. ఇక ఆమె వృద్ధురాలిగా మారిన తర్వాత కూడా సినిమాలు ఆపలేదు. ఓ విధంగా చూసుకుంటే వృద్ధాప్యంలోనే ఆమె ఎక్కువగా సినిమాలు చేశారు. ఎన్నో వందల సినిమాల్లో అమ్మగా.. […]

రాఖీ భాయ్ లో మంచి తండ్రి వున్నాడు… తన పాపతో చూడండి ఎలా ఆడుకుంటున్నాడో!

KGF సినిమాని ప్రేక్షకులు అంత తొందరగా మర్చిపోవడం కష్టం. ముఖ్యంగా ఆ సినిమాలోని రాఖీ భాయ్ పాత్రని కూడా మర్చిపోలేరు. ఆ పాత్రలో నటించి మెప్పించిన యశ్ దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఇక కేజీఎఫ్ 2 విడుదల తర్వాత ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ వరుసలో చేరిపోయాడు. దాంతో యశ్ ముందు ముందు తన సినిమాలన్నీంటిని కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా KGF 2 […]

చిరంజీవి – సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? పెద్ద కధే జరిగింది!

తెలుగు చిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎలాంటిదో వేరే చెప్పాల్సిన పనిలేదు. అతని పేరు చెబితే టాలీవుడ్ పులకిస్తుంది. క్రమశిక్షణకి మారుపేరు మెగాస్టార్ చిరంజీవి అని వేరే చెప్పాల్సిన పనిలేదు. సినిమా అంటేనే రంగురంగుల ప్రపంచం. దాదాపు ఇక్కడ అందరు ప్రేమ వివాహాలు చేసుకుంటూ వుంటారు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నాడని ఎంతమందికి తెలుసు? ఆయన అల్లు రామలింగయ్య కుమార్తెను పెళ్లి చేసుకునే సమయానికి పెద్దగా స్టార్ ఇమేజ్ లేదు. అల్లు […]

హీరో అతి మంచితనాన్ని క్యాష్ చేసుకొని నిండా ముంచేసిన నిర్మాత!

ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో అతి మంచితనం అనేది పనికిరాదని చాలా మంది సినిమా పండితులు చెబుతూ వుంటారు. అయితే అది చాలా సందర్భాల్లో రుజువైంది. అయినా సరే కొంత మంది మన సినిమా అనుకుని సెంటిమెంట్ తో మునిగిపోతున్నారు. నిర్మాతల చేతుల్లో అడ్డంగా మోసపోతున్నారు. హీరో తమ సినిమా చేయడం లేదని ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి ఇవ్వడం లేదని నిర్మాతలు రోడ్డెక్కిన ఉదంతాలు చాలా చూశాం. కానీ మొట్టమొదటి సారి టాలీవుడ్ లో రీసెంట్ గా […]

బాల‌య్య రికార్డును ఎన్టీఆర్ బ్రేక్ చేస్తాడా…. ఆ రికార్డ్ ఇదే…!

ప్రెజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ – రిలీజ్ ట్రెండ్ సెన్సేషనల్ గా మారింది. అభిమానులు కూడా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌కి బ్రహ్మరథం పడుతున్నారు. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు`పోకిరి` సినిమాతో ఈ ట్రెండ్ ప్రారంభమైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా.. ఇటీవల బాలకృష్ణ `చెన్నకేశవరెడ్డి` సినిమా కూడా రీ రిలీజ్ అయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ `జల్సా` సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసిన నేపథ్యంలో ఆ రికార్డును […]

గండిపేట‌లో ఖ‌రీదైన ప్రాప‌ర్టీ కొన్న బ‌న్నీ… వామ్మో అన్ని కోట్లా…!

`పుష్ప` సినిమాతో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. దీంతో దేశ విదేశాల్లో కూడా అల్లు అర్జున్ కు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ఇక `పుష్పా` సినిమాతో అల్లు అర్జున్ కు కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా అభిమానులుగా మారిపోయి వారి నుంచి మంచి ఆదరణ అయితే పొందారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయం అందుకోవడంతో బ‌న్నీకి నార్త్‌లో కూడా […]

ఆ హీరోయిన్ మోజులో భార్య సుమ‌కు చుక్క‌లు చూపించి టార్చ‌ర్ పెట్టిన రాజీవ్‌…!

యాంకర్ సుమ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా సుమ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన మాటలతో సమయానికి తగ్గట్టు పంచులు వేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇక బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్లో సుమ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. ఏ సినిమా ఈవెంట్ జరిగినా, ఫ్రీ రిలీజ్ వేడుక జరిగినా, అవార్డు ఫంక్షన్ జరిగినా.. అక్కడ సుమ […]

మెగాస్టార్‌కే కండీష‌న్ల‌తో చుక్క‌లు చూపించేసిన న‌య‌న‌తార‌..!

మెగాస్టార్ చిరంజీవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. చిరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనదైన నటనతో మెగాస్టార్ గా ఎదిగి ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపును సాధించుకున్నారు. ఆరున్న‌ర పదుల వయసులో కూడా యంగ్ హీరోకి పోటీగా తన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ప్రస్తుతానికి సినిమాల్లో కొనసాగుతున్నారు. తాజాగా `గాడ్ ఫాదర్` సినిమాతో ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్నాడు. ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడానికి […]

ఇంత స‌స్పెన్స్ ఎందుకు తార‌క్‌… బాగా డిజ‌ప్పాయింట్మెంట్ అవుతున్నారుగా…!

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తన లాస్ట్ సినిమా `త్రిబుల్ ఆర్` సినిమా తర్వాత ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోను ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్, ఫేమ్ అందుకున్నాడు. అయితే అభిమానులు మాత్రం తారక్ నెక్స్ట్ మూవీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే […]