అను క్రష్.. ఆ బాలీవుడ్ స్టార్ హీరోనా..!

అయితే కొద్ది రోజులుగా అను ఇమ్మాన్యుయేల్ ఓ యంగ్ హీరోతో ప్రేమలో ఉందంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. ఆమె టాలీవుడ్ లో ఉన్న ఓ ఆగ్ర నిర్మాత కొడుకుతో డేటింగ్ చేస్తుందని, త్వరలోనే తన లవ్ మేటర్ ను బయటపెడుతుందని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే అను తాజాగా నటించిన సినిమా ఊర్వశివో రాక్షసివో ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈమె తన క్రష్ గురించి ఎవరు ఊహించని సమాధానం […]

గాడ్ ఫాదర్ సినిమా ఓటీటి లో వచ్చేది ఆ రోజే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఇప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. చిరంజీవి తెరకెక్కించే సినిమాలు కూడా ప్రేక్షకులు నచ్చితేనే చూస్తూ ఉన్నారు. రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి చిరంజీవి అందులో విఫలం కావడంతో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.. ఇక తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాతో మరింత విజయాన్ని అందుకున్నారు.కానీ ఆచార్య సినిమాతో భారీ ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. దీంతో తను […]

ఆహా షో కోసం సుధీర్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్ బ్లాక్ .. జబర్ధస్త్ కి ట్రిపుల్..!!

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీ మిగతా వాటికన్నా డిఫరెంట్ గా టీవీ ఛానల్ తరహాలో రియాల్టీ షోలను ప్లాన్ చేస్తూ మంచి సక్సెస్ ను అందుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే.` కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్` అనే పేరుతో ఓ కామెడీ షో అతి త్వరలో ఆహాలో ప్రసారం అవబోతోంది. అయితే ఈ కామెడీ షో లో ప్రముఖ కమెడియన్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు. `జబర్దస్త్ షో` ద్వారా ఎంతో మంచి గుర్తింపు […]

టాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేస్తున్న అవతార్2 ఫ్రీ రిలీజ్ బిజినెస్.. కళ్ళు చెదిరే డీల్..!

అవతార్.. ఇది హాలీవుడ్ సినిమా నే కావచ్చు.. ఇంగ్లీష్ లో మాత్రమే తెరకెక్కించవచ్చు.. కానీ డబ్బింగ్ తో ప్రతి భాషలో రిలీజ్ అయ్యి.. అందరినీ ఎంతో విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్ళిపోయింది. విజువల్ వండర్ కు కేరాఫ్ అడ్రస్ గా ఈ సినిమా నిలుస్తుంది. ఈ సినిమా ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో కలెక్షన్ల సునామి సృష్టించింది. ఈ సినిమాను ప్రతి భాష వారు తమ రీజనల్ సినిమాగా […]

రామ్ చరణ్ తర్వాత సినిమా.. ఆ క్రేజీ డైరెక్టర్ తో నేనా..!?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన 15వ సినిమా అని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. మరి కొన్ని కీలకపాత్రలో అంజలి, శ్రీహకాంత్, సునీల్ వంటి అగ్ర నటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు అగ్ర నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు […]

ఆన్ స్టాపబుల్ షో కి ఎవరు ఊహించిన అతిథి.. బాలయ్యతో- షర్మిల..!

బాలకృష్ణ గా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో ఎంతటి పెద్ద సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ షో కి కొనసాగింపుగా రెండో సీజన్ కూడా ఇటీవల మొదలైంది. తొలి సీజన్ కంటే రెండవ సీజన్ కి ఎవరు ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు ఎపిసోడ్లు పూర్తయ్యాయి.. ఈ వారంతో మూడో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఈ సీజన్లో తొలి ఎపిసోడ్ కి నారా చంద్రబాబునాయుడు మరియుు […]

హీరో రాజ్ తరుణ్ కెరియర్ ముగిసినట్టేనా..?

ఉయ్యాల జంపాల సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు హీరో రాజ్ తరుణ్. ముందుగా హీరోగా కంటే డైరెక్టర్ గా పనిచేయడానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ అనుకోకుండా హీరోగా మారిపోయారు. ఇక ఆ తర్వాత సినిమా చూపిస్త మావ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆ తర్వాత కుమారి 21ఎఫ్ సినిమాతో యువ హీరోలలో స్టార్ గా ఎదిగారని చెప్పవచ్చు. ఇక తర్వాత రాజ్ తరుణ్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా ప్రేక్షకులను […]

NTR 30 To Get More Delay

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో.. ఆ బాలీవుడ్ అగ్ర నిర్మాత కూతురు ఫిక్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత తన 30వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్న విషయం మనకు తెలిసిందే. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో ఇది రెండో సినిమాగా తెరకెక్కబోతుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికి కూడా కొరటాల శివ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. మరి గత కొన్నాళ్ల నుంచి అయితే ఈ సినిమా లో హీరోయిన్ ఎవరనే […]

ఒక్కే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్.. డైరెక్టర్ కాళ్ల పై పడి ఏడ్చిన సింగర్..!!

సింగర్ మనో.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సింగర్ గా ఇటీవల రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మల్టీ టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. సింగర్ మనో తాజాగా `అందరూ బాగుండాలి అందులో నేనుండాలి` అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. అయితే మనో ఈ స్థాయికి రావడానికి తన కెరీర్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న […]