తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలం కావొస్తోంది. ఇక తను ఏదైనా సరే స్ట్రైట్ గా మాట్లాడుతూ ఉంటుందని చెప్పవచ్చు. కెరియర్ లో వేసే ప్రతి అడుగు కూడా మంచి స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనలో ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఊర్వశివో.. రాక్షసివో అనే చిత్రంలో నటించింది ఈ సినిమాకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో సింధు పాత్ర లో […]
Category: Latest News
నాగచైతన్యకు రెండో పెళ్లి సలహా సమంతనే ఇచ్చిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది హీరోయిన్ సమంత. గడిచిన కొన్ని నెలల నుంచి సమంత నాగచైతన్య వ్యవహారం పైన పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. రెండు రోజుల క్రితం సమంత ఆరోగ్యం సరిగ్గా లేదని విషయాన్ని తెలియజేసింది.దీంతో మరొకసారి సమంత ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడంతో అప్పటినుంచి వీరిద్దరి పైన పలు కామెంట్లు తో పాటు విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరిద్దరూ విడిపోవడానికి […]
భర్త చేసే టార్చర్‌ను బయటపెట్టిన నటి.. ఛీ.. ఛీ.. సుష్మితా సోదరుడు రాజీవ్ అంత దుర్మార్గుడా?
మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకుల సంగతి మరోసారి వార్తల్లో నిలిచి వైరల్ గా మారింది. సుస్మిత తమ్ముడు రాజీవ్ సేన్ టీవీ నటి చారు అసోపాను 2019 జూన్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ దంపతులకు 11 నెలలు గల కూతురు ఉంది. అయితే వీరిద్దరూ పెళ్లి అయినా ఏడాదిన్నరకే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ తమ కూతురి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామంటూ ఇటీవల […]
బాలీవుడ్ కండల వీరుడు ఇంతమంది హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపించాడా..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్. ఆయనతో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు తెగ ఆశపడేవారు. ఈ క్రమంలోనే సల్లు బాయ్ కూడా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు కూడా సాగించాడు. సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో ఇప్పటివరకు 10మందికి పైగా హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు సాగించాడు. ఆ 10లో ఏ […]
గొప్ప మనసు చాటుకున్న..వైవిఎస్ చౌదరి హీరో..!
నందమూరి హరికృష్ణ హీరోగా దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఆదిత్య ఓం. మొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్ అవడంతో ఈ నార్త్ కుర్రాడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ్ హిందీ ఇతర భాషల సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఆదిత్య స్టార్ హీరోగా రాణించలేకపోయాడు. ఆదిత్య తెలుగులో దాదాపు 20 సినిమాలు కు పైగా నటించాడు. […]
Hombale: 3 చిత్రాలతో ఎన్ని కోట్లు లాభం పొందిందో తెలుసా..?
ఏ సినీ ఇండస్ట్రీలో నైనా పలు చిత్రాలను నిర్మిస్తూ కొంతమంది పైకి ఎదుగుతూ ఉంటారు మరి కొంతమంది కనుమరుగవుతూ ఉంటారు. అలా వచ్చిన విజయంతో ఏది పడితే తీస్తే చివరికి కనుమరుగైన సందర్భాలు చాలా అని ఉన్నాయని చెప్పవచ్చు. కేవలం ఈ ఒక్కటి తెలిస్తే చాలు.. ఎప్పటికీ కింగ్ గానే ఉండవచ్చు అని చెప్పవచ్చు. అలా ఇప్పుడు కన్నడ నిర్మాణ సంస్థలలో హొంబేలె ఉందని చెప్పవచ్చు. ఈ నిర్మాణ సంస్థ అధినేత విజయ్ కరంగదూర్. విజయ్ కరంగదూర్.. […]
సౌందర్యతో అలాంటి సీన్ చేసి ఏడ్చేసిన రమ్మకృష్ణ.. కట్ చేస్తే ప్రశంసలు!
సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్లలో `నరసింహ` సినిమా ఒకటి. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అంతేకాకుండా రమ్యకృష్ణ సినీ కెరీర్‌లో ఎన్నో పాత్రలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాలోని నీలాంబరి పాత్ర ప్రత్యేకమైనది అని చెప్పాలి. రమ్యకృష్ణ ఒక సందర్భంలో ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అయితే `నరసింహ` సినిమాలోని నీలాంబరి పాత్ర చేయడం తనకు ఇష్టం లేదని ఆమె […]
మైండ్ బ్లోయింగ్ ఆఫర్ అందుకున్న ఆషూ రెడ్డి..విజయ్ దేవరకొండ సినిమాలో ఛాన్స్..!?
ఓ మై గాడ్.. ఇది నిజంగా ఆషూ రెడ్డికి కలలో కూడా ఊహించని సర్ప్రైజ్ అని చెప్పాలి . లేకపోతే సోషల్ మీడియా సెలబ్రిటీ కి అంత పెద్ద ఆఫర్ రావడం ఏంటి. మైండ్ బ్లోయింగ్ ..అన్ బిలీవబుల్.. అమ్మడికి ఎక్కడో అదృష్టం రాసిపెట్టింది. అందుకే ఇలాంటి ఆఫర్ అందుకుంది.. ఇలాంటి కామెంట్స్ తో ఆషూ రెడ్డి ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు జనాలు . గత కొన్ని గంటల నుంచి సోషల్ మీడియాలో ఓ న్యూస్ […]
దేవిశ్రీ ప్రసాద్‌పై పోలీస్ కేసు పెట్టిన కరాటే కళ్యాణి.. ఏం జరిగిందంటే?
టాలీవుడ్ ఇండస్ట్రీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ క్రైమ్స్ లో కేసు నమోదయింది. సినీనటి కరాటే కళ్యాణి మరియు పలు హిందూ సంఘాలు దేవిశ్రీ పై సైబర్ క్రైమ్స్ లో ఫిర్యాదు చేశారు. దానికి గల కారణం ఏమిటంటే.. ఇటీవల దేవిశ్రీ కంపోజ్ చేసిన `ఓపారి` అనే ఆల్బమ్ సాంగ్ లో `హరే రామ హరే కృష్ణ` మంత్రాన్ని వాడటం. అయితే ఆ పాట ఐటెం సాంగ్ అని ఆ పాటలో `హరే […]