ibomma రవి సామాన్యుడి కాదు.. ఒకే పేరుతో 70కి పైగా మిర్రర్ సైట్లు.. సెన్సేషనల్ విషయాలు రివీల్..

ఐ బొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి గురించి రోజు రోజుకు సెన్సేషనల్ విషయాలు బయటకు వస్తున్నాయి. కూకట్పల్లిలోని రవి అపార్ట్మెంట్‌లో సోదాలు నిర్వహించిన పోలీసుల.. రూ.3కోట్ల నగదు.. కొన్ని వందల కొద్ది హార్డ్ డిస్క్‌లు, లాప్టాప్స్, మొబైల్స్ స్వాదీనం చేసుకున్నారట‌. వైజాగ్ కి చెందిన రవి.. టెక్నికల్ ఎక్స్పోర్ట్ అని తేలింది. ప్రపంచంలో ఎలాంటి సర్వర్‌ను అయినా.. ఎంత సెక్యూర్‌గా ఉంచిన దానైనా.. ఈజీగా హ్యాక్ చేయగల టాలెంట్ రవి సొంతం. ఈ క్రమంలోనే కొత్త సినిమాలు […]

” స్పిరిట్ ” అందరికంటే ముందే ప్రభాస్ అవుట్.. మ్యాటర్ ఏంటంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్‌ ప్రాజెక్ట్‌ స్పిరిట్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీ మొద‌లైన‌ప్ప‌టినుంచి ప్రభాస్ మారే సినిమా షూటింగ్‌కు సమయం కేటాయించడంటూ ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సందీప్ సైతం.. ఆ రకంగా అగ్రిమెంట్‌పై ప్రభాస్ సైన్ చేసిన తర్వాతే.. ప్రాజెక్ట్‌ను లాక్ చేశాడని సమాచారం. ఒకవేళ ఇదే వాస్తవం అయితే.. ఇలాంటి బడా ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి అనడంలో సందేహం […]

2027: బాలీవుడ్ రామాయణ్, టాలీవుడ్ వారణాసి.. ఏం జరగనుంది..?

ప్రస్తుతం ఇండియ‌న్ సినీ ఇండస్ట్రీలో మైథాలజికల్ జానార్ల ట్రెండ్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు పలు సినిమాలు తెరకెక్కి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు కూడా.. కొన్ని సినిమాలు షూట్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ సర్వే గంగా షూట్ పూర్తి చేసి.. వచ్చేయడాది థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టులలో మోస్ట్ అవైటెడ్.. భారీ సినిమాలు.. బాలీవుడ్ రామాయ‌ణ్‌, టాలీవుడ్ వారణాసి. ఇతిహాసం రామాయణం ఆధారంగా ప్రతిష్టాత్మకంగా […]

అఖండ 2: బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైం అలా.. ఇక రికార్డుల మోతే..!

నంద‌మూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి శీను డైరెక్షన్‌లో నటించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 డిసెంబర్ 5న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్‌కు సిద్ధం అవుతుంది. ఇక.. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే మంచి అంచనాలను నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే.. అఖండ 2 కోసం బాలయ్య కెరీర్‌లోనే ఫస్ట్ టైం ఆధునిక సాంకేతికతను వాడనున్నారని తెలుస్తుంది. అదే 3D వర్షన్. కేవలం బాలయ్య కాదు ఇప్పటివరకు.. […]

బాహుబలి, ఆర్ఆర్ఆర్ లను మించిన సస్పెన్స్.. వారణాసి అసలు స్టోరీ ఏంటి..!

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి. ఫస్ట్ గ్లింప్స్ తాజాగా రిలీజై గైస్‌ బంప్స్ తెప్పిస్తున్నాయి. జక్కన్న రేంజ్ ఇది అనేలా.. సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా.. ఈ గ్లింప్స్ ఉండడం విశేషం. ఈ క్రమంలోనే.. గ్లింప్స్‌ రిలీజ్ చేసిన పోస్టర్ల ద్వారా అభిమానులు తమకు నచ్చినట్లుగా కథలను అల్లేస్తూ వస్తున్నారు. మొదట సినిమా నుంచి జక్కన్న పృథ్వీరాజ్ సుకుమారాన్.. విలన్ లుక్ ను వదిలిన సంగతి తెలిసిందే. […]

ఈ అమ్మడిని గుర్తుపట్టారా.. చేసిన ఒక్క సినిమాతోనే బ్లాక్ బస్టర్.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన చాలా మంది ముద్దుగుమ్మలు.. మొదట్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న వాళ్లు ఉన్నారు. అలా.. ఇప్పటికే ప్రభాస్‌తో ఫౌజీ చేయనున్న ఇమ‌న్వీ మొదలుకొని.. ఆర్జీవి – శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి, పుష్ప 2 – అంచల్ ముంజాల్, ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు తమ కెరీర్‌ ప్రారంభంలో ఇన్స్టా రీల్స్‌తో పాపులారి దక్కించుకున్న వాళ్లే. ఇప్పుడు.. ఆ జాబితాలోకి మరో అందాల ముద్దుగుమ్మ చేరిపోయింది. […]

వారణాసిలో ఈ పవర్ ఫుల్ దేవత.. జక్కన ప్లాన్ నెక్స్ట్ లెవెల్..!

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో వారణాసి సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సినిమా టైటిల్ లాంచ్ తో పాటు మహేష్ బాబు లుక్, గ్లింప్స్‌ వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియోలోనే కాన్సెప్ట్ గురించి హింట్ ఇచ్చేశారు. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఈ మూవీ తెరకెక్కనుందని.. అందరికీ క్లారిటీ వచ్చేసింది. భూమి ఆవిర్భావం మొదలు త్రేతా యుగం వరకు.. తర్వాత పుల్కా పాతాళ ప్రళయం.. కలి యుగం వరకు దాదాపు అన్ని కాలాలకు […]

మా ఇంట్లో దొంగతనం జరిగిన సైలెంట్.. నన్ను అసభ్యంగా టచ్ చేసాడు.. మంచు లక్ష్మి

టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వారసురాలు మంచు లక్ష్మికి ఆడియన్స్ లో పరిచయాలు అవసరం లేదు. చివరిగా దక్ష సినిమాతో ఆడియ‌న్స్‌ను పలకరించిన ఈ అమ్మ‌డు తాజాగా.. హాటర్ ఫ్లై ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఇక ఈ ఇంటర్వ్యూలో ఆమె తన లైఫ్ లో జరిగిన చేదు సంఘటన గురించి షేర్ చేసుకుంది. ప్రస్తుతం త‌ను చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నాకు 15 ఏళ్ళ వయసులో నేను […]

అఖండ 2 ఫ్రీ రిలీజ్‌పై బిగ్ అప్డేట్ లీక్.. స్పెషల్ గెస్ట్ గా సిఎం..!

బాలకృష్ణ, బోయపాటి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న 4వ సినిమా అఖండ 2 తాండవం. ఈ సినిమా రిలీజ్‌కు ముందే.. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ కావడంతో సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే.. సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను యూనిట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా.. కనివిని ఎరుగని రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ వేడుకకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ […]