ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ అభిమానులు ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు .. బుట్ట బొమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న పూజా హెగ్డే.. కెరియర్ సగంలో ఎలా బ్లాస్టింగ్ రేంజ్ లో డిజాస్టర్ గా మారిందో మనం చూసాం .. కెరియర్ పిక్స్ లో వెళ్తూ ఉండగానే ఏ దిష్టి తగిలిందో ఏమో కానీ పూజా కెరీర్ డమాల్ అంటూ పడిపోయింది . బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలను అందుకోవడం.. అదే పనిగా సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవడం […]
Category: Movies
లిప్ కిస్ తోనే టెంప్ట్ చేస్తున్న చరణ్ బ్యూటీ.. ఇదేం అరాచకం రా బాబు..!!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అందాల ముద్దుగుమ్మలు హీరోయిన్స్ ఎలా విచ్చలవిడిగా అందాలను ఆరబోస్తున్నారో మనం చూస్తున్నాం . కొంతమంది దారుణాతి దారుణంగా ప్రైవేట్ ఫొటోస్ సైతం వాళ్లే పోస్ట్ చేసుకుంటున్నారు . మరి ముఖ్యంగా చరణ్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న అమీ జాక్సన్ ఎలాంటి ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటుందో అందరికీ తెలిసిందే . తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో చిలౌట్ అవుతూ ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ను షేర్ చేసింది . వీటిల్లో […]
అలియా భట్ కి ఆ తెలుగు హీరో అంటే అంత ఇష్టమా? ఏకంగా ఇంట్లో ఫోటో కూడా పెట్టేసుకుందా..?
అలియాభట్ ..బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ బ్యూటీ .అలియాభట్ ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ..పర్ఫెక్ట్ ఫిగర్ అనే చెప్పాలి .. అంతేకాదు సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉంటుంది . తనదైన స్టైల్ లో దూసుకుపోతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా తన లైఫ్ని ఎలా తనకు నచ్చినట్లుగా గడపాలి అనుకుంటుందో అదే విధంగా గడుపుతుంది . అంతేకాదు అలియాభట్ గురించి తాజాగా ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. […]
ఫుల్ టైం జాబ్.. క్రేజీ ఆఫర్ ప్రకటించిన హనుమాన్ డైరెక్టర్.. జాబ్ రోల్ ఇదే..?!
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటి దక్కించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. సూపర్ హీరో కాన్సెప్ట్ తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొంది.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కొల్లగొట్టి.. బిగ్గెస్ట్ హీట్గా రికార్డ్ సృష్టించింది. దాంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద హీరోలు, నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. […]
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. ఫస్ట్ రీ రిలీజ్ కాబోతున్న పవన్ సినిమా ఇదే..ఆయనకు ఎంత స్పెషల్ అంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..కాదు కాదు పిఠాపురం ఎమ్మెల్యే గారు.. ఎస్ ప్రెసెంట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అనడం కన్నా కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు అని పిలవడానికి ఫ్యాన్స్ మెగా కుటుంబం ఆయన ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు . కొందరు సరదాగా ఆటపట్టిస్తుంటే మరికొందరు మాత్రం నిజమే కదా పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటూ మళ్ళీ తిరిగి రివర్స్ గా పవన్ కళ్యాణ్ కి ఆన్సర్ ఇస్తున్నారు. పవర్ స్టార్ అయినా […]
కొడుకు ఆకిరాను మోడీకి పరిచయం చేసిన పవన్.. ట్రెండింగ్‌లో లేటెస్ట్ పిక్స్ ..?!
తాజాగా జరిగిన ఏపీ ఎన్నికల్లో ఎన్‌డిఏ కూటమి విజయభేరీ మోగించిన సంగతి తెలిసిందే. ఇక ఏపీ పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపి భారీ మెజారిటీతో విజయాని అందుకున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే పోటీ చేసిన 21 ఎమ్మెల్యే , 2 ఎంపీ స్టేట్లను 100 శాతంగెలవటమే కాదు.. భారీ మెజారిటీతో విజయాన్ని సాధించారు. ఈ క్రమంలో ఎన్డీఏ సమావేశంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ భార్య అన్న లేజినోవా, కొడుకు ఆకిరా నందన్‌తో కలిసి ఢిల్లీకి […]
మహేష్ – రాజమౌళి సినిమా కోసం ఇతగాడు ఏం చేశాడో తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోతాయ్..!!
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మహేష్ బాబు ..రాజమౌళి పేర్లు ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. వీళ్ళకు సంబంధించిన సినిమా ఇంకా సెట్స్ పైకి రాలేదు .. పూజా కార్యక్రమాలు జరుపుకోలేదు..కానీ సంచలన రికార్డ్స్ క్రియేట్ చేయబోతున్నాడు మహేష్ రాజమౌళి సినిమా అంటూ తెగ ప్రచారం జరుగుతుంది . కాగా ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అలాగే ముగ్గురు బడా విలన్స్ ఉండబోతున్నారట . ఈ సినిమా కోసం మహేష్ బాబు డూప్ లేకుండా రిస్కీ […]
ఆ హీరో కోసం సంచలన నిర్ణయం తీసుకున్న రానా.. ఏ స్టార్ చేయకూడని పని చేస్తున్నాడే..!?
రానా దగ్గుబాటి .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి .. లీడర్ సినిమాతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. చాలా సైలెంట్ పర్సన్.. సైలెంట్ యాక్టింగ్ అనుకున్నారు జనాలు.. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత నటించిన సినిమాలలో రానా ఒరిజినల్ క్యారెక్టర్ ను బయటకు తీశాడు. కేవలం హీరో గానే కాదు విలన్ గా కూడా పలు సినిమాల్లో నటించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ […]
అయ్యయ్యో పాపం..ఆ విషయంలో కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన.. ఏమైందంటే..?
ఉపాసన .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా ఇంటి కోడలుగా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. అంతకు ముందు కూడా ఉపాసన స్టార్ సెలబ్రెటీనే.. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారి మనవరాలు. మెగా ఫ్యామిలీ ఇంటికి కోడలు అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కోడలిగా .. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా మరింత క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈమె పెట్టే పోస్టులు […]