టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని కింగ్ నాగార్జునకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు తమదైన స్టైల్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటూ.. హీరోలుగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. కొడుకులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి హీరోలుగా రాణిస్తున్నా.. ఇప్పటికీ తనదైన స్టైల్, గ్రేస్‌తో వాళ్లకు టఫ్ కాంపిటీషన్ అందిస్తూ దూసుకుపోతున్నారు. ఇక నాగార్జున అయితే.. ఏజ్‌తో సంబంధం లేకుండా.. ఇప్పటికీ మన్మధుడులా […]
Category: Movies
SSMB 29: బిగ్ బ్లాస్ట్ కు ముహూర్తం పిక్స్.. గ్రాండ్ ట్రీట్ తో ఫ్యాన్స్ కు పండుగే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబి 29 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్‌ని కూడా రివీల్ చేయకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న జక్కన్న.. ఈ సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌లో మంచి ఆసక్తి మొదలైంది. త్రిబుల్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి నటిస్తున్న […]
పవన్ నెక్స్ట్ మూవీ రేస్‌లో లోకేష్ కనకరాజ్.. కాంబో సెట్ అయితే మాత్రం బొమ్మ బ్లాక్ బస్టరే..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్‌తో ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఆయన నెక్స్ట్ సినిమాల లైన్, దర్శకుల లిస్ట్ ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఒకరు కాదు, ఇద్దరు తమిళ్ క్రేజీ డైరెక్టర్‌లకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక ప్రజెంట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకుడుగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్‌లో పవన్ […]
K – ర్యాంప్ ట్విట్టర్ రివ్యూ.. ఈసారైనా కిరణ్ అబ్బవరం హిట్ కొట్టాడా..?
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే – ర్యాంప్ నేడు గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే సినిమా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు హైప్ పెంచేందుకు కిరణ్ అబ్బవరం దాదాపు అన్ని విధాలుగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. ఇందులో భాగంగానే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అయితే.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కామెడీతో కచ్చితంగా సినిమాలో ఎంటర్టైన్ చేస్తారని ఫీల్ ఆడియన్స్‌కు కలిగింది. ఈ క్రమంలోనే.. చాలావరకు ఆడియన్స్‌లో మంచి హైప్‌ను […]
ఈటివి విన్ 4 టేల్స్ 1 ఏపీసోడ్ కు మంచి రెస్పాన్స్
‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సీరీస్ ని మన ముందుకు తీసుకొచ్చింది, ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్. సినిమా రంగంలో కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళు చేపట్టిన ‘కథా సుధ’ లో భాగంగా ఈ వారం ‘4 టేల్స్’ లోని మొదటి కథ, ‘ది మాస్క్’ ని ప్రీమియర్ చెయ్యడం జరిగింది. అయితే ‘4 టేల్స్’ చిత్ర […]
అనుష్క, నయన్ తర్వాత మళ్లీ అలాంటి అడ్వెంచర్ చేస్తున్న సంయుక్త.. ఏం గట్స్ రా బాబు..!
స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను నటించింది అతి తక్కువ సినిమాలే అయినా.. ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకొని గోల్డెన్ బ్యూటీ ట్యాగ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు.. ఈమె ఎంచుకునే కథలు విషయంలోనూ.. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రజెంట్ జనరేషన్ లో అత్యంత తెలివైన సెలెక్టివ్ హీరోయిన్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. భీమ్లా నాయక్ తో టాలీవుడ్ […]
అఖండ 2.. బాలయ్య ఫ్యాన్స్ కు బ్లాస్టింగ్ అప్డేట్.. బోయపాటి మార్క్ మాస్ యాక్షన్ సర్ప్రైజ్..
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్లతో ఫుల్ జోష్లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా ఆయన నటించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే.. బాలయ్య నుంచి నెక్స్ట్ వస్తున్న అఖండ 2 తాండవం పై కూడా ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగా అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతున్న క్రమంలో.. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి బాలయ్య బాక్సాఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయమంటూ […]
అవకాశం వస్తే మహేష్‌తో ఆ జానర్‌లో మూవీ చేస్తా.. లిటిల్ హార్ట్స్ డైరెక్టర్
సినీ ఇండస్ట్రీలో రాణించాలని ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. నటీనటులుగా, దర్శకులుగా, నిర్మాతలుగా ఇలా ఎవరి సత్తా వారు చాటుకోవాలని.. సక్సెస్ అందుకొని స్టార్ సెలబ్రిటీలు గా మారిపోవాలని ఆరాటపడుతారు. ఈ క్రమంలోనే మంచి కంటెంట్‌తో దర్శకులుగా ఇండస్ట్రీకి పరిచయమై.. తాము తెరకెక్కించిన సినిమాలతో.. సూపర్ హిట్‌లో అందుకుని స్టార్ డైరెక్టర్లుగా మారిపోయిన వారు చాలామంది ఉన్నారు. తము తీసేది చిన్న సినిమానే అయినా.. సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ.. పాన్ ఇండియా లెవెల్ లో […]
మన శంకర వరప్రసాద్ గారు స్టోరీ లీక్.. ఇదంతా కావాలనే చేశారా..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమా నుంచి తాజాగా రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ ఆడియన్స్‌లో విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అడప దడప ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వినిపించినా.. ఖచ్చితంగా ఆడియన్స్‌లో మాత్రం మంచి రెస్పాన్స్ ను దక్కించుకుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక.. ఈ సాంగ్ వింటుంటే భార్యాభర్తల మధ్యన మనస్పర్ధల […]









