ఈ సారి ఏపీలో టాలీవుడ్ స‌పోర్ట్ ఎవ్వ‌రికి… వీళ్లంతా మారిపోయారుగా…!

గ‌త ఎన్నిక‌లు మాత్ర‌మేకాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. టాలీవుడ్‌పై చ‌ర్చ సాధార‌ణం. టాలీవుడ్ ప్ర‌ముఖులు.. ఎవ‌రికి మ‌ద్ద‌తిస్తారు? అనేది ఎప్పుడూ.. ఆస‌క్తిగానే ఉంది. వీరు మ‌ద్ద‌తిచ్చిన పార్టీలు.. నాయ‌కులు గెలుస్తున్నారు. గ‌త ఎఎన్నిక‌ల్లో రాష్ట్రంలో జ‌గ‌న్ సునామీ వ‌చ్చినా.. టాలీవుడ్ నుంచి మ‌ద్ద‌తున్న కొంద‌రు నాయ‌కులు గెలుపు గుర్రం ఎక్కారు. వీరిలో గుంటూరు జిల్లా రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ వంటి వారు తెలిసిందే. ఈ క్ర‌మంలో […]

జీవితంలో సంచలనం నిర్ణయం తీసుకున్న సమంత..!

ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తమిళ్ బ్యూటీ సమంత మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇకపోతే వివాహానికి ముందు వరస సినిమాలు చేసుకుంటూ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సమంత నాగచైతన్య ను వివాహం చేసుకున్న తర్వాత నాలుగు సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది.అది కూడా ఒకటి రెండు సినిమాలలో మాత్రమే నటించింది. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత […]

ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడిని చూసి నేర్చుకో విజయ్.. ప్రముఖ నిర్మాత..!

లైగర్ సినిమా విడుదలై మొదటి షో తోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడం జరిగింది. ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండను ట్రోల్ చేయడం కూడా జరుగుతోంది సినీ ప్రేక్షకులు. అయితే సినిమా హిట్టవ్వడం ప్లాప్ అవడం అనే విషయం అందరికీ కామన్ గానే జరుగుతూ ఉంటుంది.కానీ కొన్నిసార్లు.. ఆ హీరోలు మాట్లాడిన మాటల వల్ల ఇలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. విజయ్ సినిమా ప్రమోషన్లలో మాట్లాడిన మాటలు చాలామందిని […]

ఎన్టీఆర్ తనకు ఆ విధంగా సహాయం చేశాడంటున్నా రచయిత..!!

సినిమాలలో నటుడుగా రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రమేష్ రెడ్డి ఒకరిని చెప్పవచ్చు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి పలు సినిమాలకు పనిచేశారు. దీంతో హరిశంకర్ కు ఈయనకు బాగా సన్నిహితం ఏర్పడిందని చెప్పవచ్చు. హరి శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు నుంచి పరిచయం ఉండడం వల్ల వీరిద్దరు కలిసి ఎన్నో సినిమాలుకు పనిచేశారట. అనే విషయాన్ని రమేష్ రెడ్డి గారు చెప్పేవారట. అందుకే ఆయనని రెబల్ రమేష్ అని […]

పవన్ కళ్యాణ్ కి 3వ భార్య కూడా విడాకులు ఇవ్వనుందా.. ట్వీట్ వైరల్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీ గురించి ఆయన వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తెరచిన ఒక పుస్తకం లాంటిది ఆయన జీవితం అని చెప్పడంలో సందేహం లేదు. సినిమాలలో సక్సెస్ అయినట్టుగా అటు వైవాహిక జీవితంలో ఇటు రాజకీయాలలో సక్సెస్ కాలేకపోతున్నారు పవన్ కళ్యాణ్.. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆయన మూడవ భార్య అన్నా లేజినోవా ఈయనకు లీగల్ నోటీసులు పంపించినట్లు వార్తలు వైరల్ […]

బిగ్ షాకింగ్: విడాకులు తీసుకోబోతున్న జబర్ధస్త్ కమెడియన్..కారణం రష్మీనా..!?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న పదం విడాకులు. పవిత్రమైన పెళ్లి అనే బంధాన్ని కొందరు స్టార్ సెలబ్రెటీస్ విడాకులు అనే ఓ ప్రాసెస్ తో పరువు తీస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రెటీలు అయిన భార్యాభర్తలు విడాకులు తీసుకొని అభిమానులకి కోలుకోలేని షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ లిస్టులోకి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత హీరో అక్కినేని నాగచైతన్య. వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో మనకు తెలిసిందే. […]

ఈ స్టెప్ ఏం చూసి పెట్టారో తెలుసా..? ప్రభాస్ పడి పడి నవ్వుకున్నాడు..!!

ఈ మధ్యకాలంలో సినిమాలో వచ్చే పాటలకు స్టెప్స్ ఎలా ఉంటున్నాయో మనకు తెలిసిందే. కానీ ఒకప్పుడు సినిమాలో వచ్చే పాటలకు స్టెప్స్ అద్దిరిపోయేవి. ఇప్పుడు వచ్చేవి కొంచెం రొటీన్ గా మరి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. గతంలో పాటలకు డాన్స్ వేస్తే చాలా చక్కగా చూసేవారు. ఇప్పుడు థియేటర్స్ లో పాటలకు డాన్స్ వేస్తే ఒకటి రెండు మినహాయిస్తే మిగతా పాటలన్నీ సుత్తి కొట్టిస్తున్నాయి. కాగా ఇలాంటి క్రమంలోని ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా సినిమాలోని బ్లాక్ బస్టర్ […]

వినాయ‌క చ‌వితి చందాలు వ‌సూలు చేసిన ర‌ష్మిక‌..!

వినాయక చవితి పండగ వస్తుందంటే ప్రతి ఊరిలో ఉండే హడావుడి అంతా ఇంతా కాదు. పండగకి వారం రోజుల ముందు నుంచే హడావుడి మొదలవుతుంది. వినాయక చందాలు కోసం తిరుగుతాం వినాయకుని విగ్రహం పెట్టే స్థలాన్ని ముస్తాబు చేసి అందులో విగ్రహాన్ని పెట్టి వారం రోజులపాటు ఘనంగా ఉత్సవాలు చేయటం. కార్యక్రమాలు ఢిల్లీ నుంచి గల్లి వరకు గణపతి బ్ప్పా మోరియా అంటూ వయసుతో సంబంధం లేకుండా అందరూ ఆ వారం రోజులు వినాయకుడికి శ్రద్ధతో పూజలు […]

ఎన్టీఆర్ 31పై క్రేజీ అప్‌డేట్‌… డ్యూయెల్ రోల్‌తో ఊహించ‌ని ట్విస్ట్‌…!

త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా తన ఇమేజ్ ని పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో నటన గాను ఆస్కార్ నామినేషన్ లో ఎంపికైనట్టు వార్తలు కూడా బయటకు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ ఇమేజ్ భారీగా పెరిగింది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ అవటం కూడా ఇండియా మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ […]