తెలుగులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న పూరీజగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తన కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. పూరీ ఎందరో హీరోలకు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు. స్టార్ హీరోల కొడుకులను టాలీవుడ్‌కు పరిచయం చేసి వాళ్లకి మొదటి సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన ఘనత కూడా పూరీకే దక్కుతుంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా పూరి తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాడు. అయితే టెంపర్- ఈ […]
Category: Movies
బాలయ్య సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో…?
తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబు అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పటికే కూడా పలు సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. బాలయ్య బాబు చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని దాంతో తన తదుపరి సినిమాల పైన కూడా బాలకృష్ణ ఫుల్ ఫోకస్ పెట్టి తన తదుపరి చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.అయితే ఇప్పుడు బాలకృష్ణ సినిమాకు సంబంధించి ఒక విషయం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. వాటి గురించి […]
వామ్మో..అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు కొన్న సీరియల్ నటి..అన్ని డబ్బులు ఎలా సంపాదించిందబ్బా..?
బుల్లితెరపై ఎందరో నటిమణులు ప్రేక్షకులను అలరించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నారు. వారిలో బుల్లితెర సీనియర్ నటి నవీన గురించి ప్రత్యేకంగా చేప్పల్సిన పనిలేదు. నవీన ముందుగా తన కేరీర్‌ని టివీ యాంకర్ గా మొదలు పెట్టి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. నవీన సీరియిల్స్ లో నటిస్తూ మరోవైపు కొన్ని సీరియల్స్ కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది. నవీన యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిమానులకు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను చెబుతు వీడియోలు […]
చైతు – సామ్ విడాకులపై ఇప్పుడు షాకింగ్ వ్యాఖ్యలు చేసిన సామ్ తండ్రి…!
టాలీవుడ్ స్టార్ కఫుల్ నాగచైనత్య-సమంత విడాకులతో భార్యాభర్తల బంధానికి బ్రేకప్ చెప్పేసిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత చై-సామ్ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. సమంత హిందీ కెరీర్ పై ఫోకస్ చేస్తూ అక్కడ బిజీగా ఉంటే చైతు కూడా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. రీసెంట్ గా చైతు అమీర్ ఖాన్‌తో చేసిన లాల్ సింగ్ చద్దాతో పాటు థ్యాంక్యు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక విడాకుల తర్వాత రెండు కుటుంబాల వాళ్లు పెద్దగా […]
రానా తమ్ముడు సినిమా టైటిల్… రిలీజ్ డేట్ వచ్చేసింది..!
టాలీవుడ్ లో దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా సురేష్ బాబు తనయుడు రానా ఎంట్రీ ఇచ్చాడు. బాహుబలి సినిమాతో రానా జాతీయవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు. ఈ సినిమాలో భల్లాలదేవుడుగా రానా నటనకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు ఇదే ఫ్యామిలీ నుంచి రాణా సోదరుడు దగ్గుపాటి అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వటానికి ముందే హాట్ నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణలతో బాగా […]
చరణ్ – శంకర్ సినిమాకు కళ్లు చెదిరే బిజినెస్… అన్ని కోట్లా…!
RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మరో హీరోగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ అయితే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు. RRRతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ లభించడంతో రామ్ చరణ్ తర్వాత సినిమాలకు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ […]
వారి శాపం వల్లే సమంత కెరియర్ నాశనం అయ్యిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత నాలుగు సంవత్సరాల తర్వాత వీరి వైవాహిక జీవితం నుండి మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని ఎవరి దారిన వారు చూసుకున్నారు. నాలుగు సంవత్సరాల పాటు తమ వైవాహిక జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసిన సమంత – నాగచైతన్య కారణమేంటో చెప్పకుండానే విడిపోయారు. అయితే సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఆమె పైన ఒక రూమర్ వచ్చింది.. […]
క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘ బ్రహ్మాస్త్ర ‘ రన్ టైం లాక్… ఎన్ని నిమిషాలు అంటే…!
బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా భారి స్థాయిలో విడుదలకు మేకర్స్ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5000ల స్క్రీన్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వహించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమా రన్ టైంను 2గంటల47 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.ఈ […]
అప్పుడు మహేష్ కోసం ఇ ప్పుడు ఎన్టీఆర్ కోసం.. విజయశాంతి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈమెకు లేడీస్ సూపర్ స్టార్ గా కూడా పేరు సంపాదించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన విజయశాంతి రాజకీయాలలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతోంది. అయితే మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు సినిమాలతో విజయశాంతి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా కనిపించలేదు. అయితే ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ తో ఒక సినిమాలో నటించేందుకు […]