సాధారణంగా మన స్టార్ హీరోలు కోట్లకు కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు.. వారి ఆస్తి అంత ఉంది.. వీరి ఆస్తి ఇన్ని వేల కోట్లు అంటూ ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ ఉంటారు.. అయితే ఈ డబ్బునంతా వీరు కేవలం సినిమాల ద్వారా సంపాదించింది అయితే కాదు అని చెప్పాలి. ఇక సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును వారు ఇతర రంగాలలో పెట్టుబడిగా పెట్టి ఆస్తిని వెనకేసుకుంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబును మొదలుకొని మరి ఎంతోమంది స్టార్ […]
Category: Movies
ఎవడ్రా చెప్పింది విజయ్ రెమ్యూనరేషన్ ఇచ్చేసాడని..పూరి కామెంట్స్ వైరల్..!?
“ఏంటి.. విజయ్ దేవరకొండ రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసాడా..? ఎవడ్రా చెప్పింది మీకు..” ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ రీసెంట్ గా నటించిన పాన్ ఇండియా ఫిలిం లైగర్. టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా రికార్డ్ కొల్లగొట్టింది. నిజానికి ఈ సినిమాపై అభిమానులు […]
“ఆ టైంలో మా అమ్మ గుర్తొచ్చింది”..మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్న నాగార్జున..!!
యంగ్ హీరో శర్వానంద్ తాజాగా నటించిన సినిమా ఒకే ఒక జీవితం. ఈ సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగంగా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను స్పెషల్ షో వేసి చిత్ర పరిశ్రమంలో ఉన్న అగ్ర పెద్దలకు చూపించారు. వారిలో ఈ సినిమా చూసిన నాగార్జున ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “ఈ సినిమా చూస్తుంటే నాకు కన్నీళ్లు వచ్చేసాయి అని మా అమ్మ గుర్తొచ్చిందని […]
పెళ్లి అనేది ఒక బూటకం.. దానికోసమే పెళ్లి.. హాట్ బాంబు పేల్చిన రాధిక ఆప్టే.!
బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే గురించి మనం ఎంత చెప్పినా తక్కువే.. బోల్డ్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇస్తూ.. మరింత కాంట్రవర్సీగా మారింది. ఇక తాజాగా పెళ్లి పై ఈమె చేసిన హాట్ కామెంట్ చిత్ర పరిశ్రమను కుదిపేసింది. ముఖ్యంగా పెళ్లి అయినా కానట్లే అంటూ.. రాధిక పెళ్లి వ్యవస్థ పై నమ్మకమే లేదు అంటూ హాట్ కామెంట్లు చేయడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.. నిజానికి రాధిక […]
ఇంత మంచి సీన్ ఎలా లేపేశావు గురూ..? వైరల్ అవుతున్న సీతారామం డిలిటెడ్ సీన్..!!
సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ నిర్మాణ సారధ్యంలో వచ్చిన సీతారామం ఆగస్టు 5వ తారీఖున విడుదలై సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నన సినిమాకి సంబంధించిన ఏదో ఒక వార్త ప్రతిరోజు వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఈ సినిమాను సెప్టెంబర్ 2న హిందీలో కూడా విడుదల చేశారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా నుండి డిలీటెడ్ సీన్స్ ను మూవీ […]
మరణించిన తర్వాత విడుదలైన స్టార్ హీరో, హీరోయిన్ ల సినిమాలివే..!
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ పొజిషన్ కి చేరుకున్న తర్వాత అర్ధాంతరంగా మరణిస్తే.. మరి కొంత మంది ఒకటి రెండు సినిమాలలో నటించి బాగా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత స్వర్గస్తులవడం గమనార్హం. ఇకపోతే మరికొంతమంది తమ సినిమాలు ఇంకా షూటింగ్లో ఉండగానే మరణించిన సెలబ్రిటీలు కూడా ఎంతోమంది ఉన్నారు. అలా వారు నటించిన సినిమాలు విడుదల కాకుండానే మరణించారు. ఇక వారు మరణించిన తర్వాత ఆ సినిమాలు విడుదలయ్యాయి. ఇకపోతే స్టార్ హీరో, హీరోయిన్ లు […]
మోహన్ బాబు చేసిన ఆ చిన్న తప్పిదం వల్లే ఆయన భార్య మరణించిందా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అంటే ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే విభిన్నమైనటుడుగా పేరుపొందాడు. ఇక మోహన్ బాబు నటుడు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. కానీ స్టార్ నటుడు, డైరెక్టర్ అయిన దాసరి నారాయణరావు ఈయన పేరును మోహన్ బాబు గా మార్చి స్క్రీన్ మీద ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా బాగా పాపులర్ […]
నువ్వునాకు నచ్చావ్ సినిమాను ఇంతమంది హీరోయిన్లు వదులుకున్నారా..!
వెంకటేష్ హీరోగా , ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా తెరకెక్కిన ఫ్యామిలీ కామెడీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం నువ్వు నాకు నచ్చావ్. ఇక ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో నటీనటులు తమ పాత్రలలో జీవించేశారు. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ , సుధా, హేమ, చంద్రమోహన్, ఎమ్మెస్ నారాయణ , బ్రహ్మానందం, సునీల్ అందరూ కూడా తమ టాలెంటును నిరూపించుకున్నారని చెప్పవచ్చు. ఇక ఇందులో ఆర్తి […]
18 సార్లు అలా చేసి.. చివరికి జీవితాన్నే కోల్పోయిన ప్రముఖ హీరో..!!
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ ని మొదలు పెట్టాడు హీరో సురేష్ . ఆ తర్వాతనే హీరోగా మారారు.తమిళ చిత్రం మొదట రామదండు అనే చిత్రంలో నటించడం జరిగింది. అదే చిత్రాన్ని 1981లో తెలుగులో డెబ్యూ గా చేశారు. ఇప్పటివరకు సురేష్ 220 కు పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అయితే ఇప్పుడు కేవలం తండ్రి పాత్రలోనే ఎక్కువగా నటిస్తూ ఉన్నారు. ముఖ్యంగా పాత్ర […]