మిల్క్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న తమన్న సీటీమార్ సినిమాతో ఒకరకంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇటీవల వచ్చిన ఎఫ్3 సినిమాతో ఈమె క్రేజ్ మళ్లీ పెరిగిపోయిందనే చెప్పాలి. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగానే తమన్నా మాట్లాడుతూ సినీ పరిశ్రమలో మనుషుల మధ్య చాలా తేడాలు చూపిస్తారు వీటి గురించి లేడీ ఆర్టిస్టులు సీరియస్ గా తీసుకోవడం లేదు. ముఖ్యంగా నేను పనిచేసిన […]
Category: Movies
సురేఖ వాణి, సుప్రీతా పై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి హేమ..!
తెలుగు హీరోయిన్ గా, పలు సినిమాలలో స్నేహితురాలు క్యారెక్టర్లుగా, ఆర్టిస్టుగా కమెడియన్ గా ఎన్నో సినిమాలను నటించింది నటి హేమ. ఇక మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వల్ల కూడా ఈమె చాలా వైరల్ గా మారింది. ఏ విషయాన్ని అయినా సరే చాలా ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ ఉంటుంది. మా ఎన్నికల సమయంలో నటుడు శివ బాలాజీ తో గొడవపడి ఆయనను కొరకడం వంటివి చేయడంతో ఈమె బాగా పాపులర్ […]
నటుడు నరసింహారాజు బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే..!!
సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆస్తులను కూడబెట్టె ప్రయత్నంలో ఉంటారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ నటుడు విఠలాచార్య సినిమాల ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నరసింహారాజు కూడా ఒకరు. 1970లో అనేక విజయవంతమైన జానపద సినిమాలలో హీరోగా నటించిన ఈయన ఆంధ్ర కమలహాసన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్మోహిని సినిమాతో ఘనవిజయాన్ని సాధించి.. ఏకంగా 110 సినిమాలలో హీరోగా నటించి.. చివరిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా […]
షాక్: షూటింగ్లో గాయపడిన హీరోయిన్ శిల్పా శెట్టి..!!
సినిమా షూటింగ్లో పాల్గొనడం కొన్నిసార్లు ప్రమాదం జరగడం ఇలా ఎంతోమంది నటీనటులకు జరిగే ఉంది. ముఖ్యంగా హడావిడి చేసే సన్నివేశాలలో చాలా జాగ్రత్త వహించాలి. లేదంటే కొన్నిసార్లు తీవ్రంగా గాయాలు అవుతూ ఉంటాయి. అందుకే సినీ తారలు రక్షణ విషయంలో నిర్మాతలు, దర్శకులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబంధించిన పలు విషయాలలో ఏమాత్రం జాగ్రత్తగా ఉండకపోయినా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఇద్దరు హీరోయిన్లకు […]
స్టార్ హీరో నుంచి నిర్మాతకు బెదిరింపులు. అసలు ఏమైందంటే..!
తాజాగా ఒక నిర్మాత బడా స్టార్ హీరో పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ విషయం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఆ స్టార్ హీరో కూడా నిర్మాత అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నారట.. నిజం చెప్పాలంటే ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే కొంతమంది తెరపై మాత్రమే కాదు తెర వెనుక కూడా హీరోగా ప్రవర్తిస్తుంటారు. మరి కొంతమంది మాత్రం తమ వ్యక్తిత్వానికి తగినట్టుగా దూకుడుగా వెళుతూ ఉంటారు ఇక అది మంచో […]
తన చేతి పై ఉన్న సమంతా జ్ఞాపకం.. తొలగించడంపై స్పందించిన చైతూ..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో అన్యోన్యంగా ఉన్న నాగచైతన్య సమంత జంట ఒక్కసారిగా గత ఏడాది అక్టోబర్ లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించారు ఇక వీరు విడాకులు తీసుకోవడంతో అటు సిని ఇండస్ట్రీనే కాదు ఇటు సినీ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఇక ఎట్టకేలకు విడిపోయిన వీరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూ ఎవరి సినిమాలు వాళ్లు చేస్తూ బిజీ లైఫ్ లో గడుపుతున్నారు ఇకపోతే తాజాగా నాగచైతన్య బాలీవుడ్లో […]
త్రివిక్రమ్ తో సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ బాబు..!
ప్రముఖ దర్శకుడు పరశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మహేష్ బాబు. కానీ సినిమా స్క్రిప్ట్ ఇంకా పూర్తవని నేపథ్యంలో ఇన్ని రోజులు ఆలస్యం అవుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు నిన్న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా త్రివిక్రమ్ తో సినిమాపై […]
ఎన్టీఆర్ మరణం వెనుక దాగి ఉన్న మిస్టరీ ఇదే.. ఇమ్మంది రామారావు..!!
నందమూరి కుటుంబంలో ఇటీవలే ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఒక్కసారిగా సినీవర్గాల నుండి సాధారణ ప్రజల వరకు అందరూ కూడా షాక్ అయ్యారు. ఆస్తి హోదా అన్నీ ఉండి కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవలసిన పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి అభిమానులలో. ఇక ఎన్టీ రామారావు గారి మరణం నుండి ఇప్పటివరకు చనిపోయిన వారి కుటుంబ సభ్యుల వరకు ప్రతి సంఘటన గురించి తెలియజేశారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు. […]
తెలుగులో మాత్రమే ఏకంగా అన్నిసార్లు బ్యాన్ చేయబడ్డ ప్రకాష్ రాజ్.. కారణం..?
ప్రకాష్ రాజ్.. ఏ పాత్ర ఇచ్చినా సరే లీనం అయిపోయి నటించగలిగే ఒకే ఒక్క విలక్షణ నటుడు అని చెప్పవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా, రాజకీయవేత్తగా , బిజినెస్ మాన్ గా ఇలా ఏ పాత్ర ఇచ్చినా సరే ఆ పాత్రలో పూర్తిస్థాయిలో లీనమైపోయి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రకాష్ రాజ్ కన్నడ సినీ ఇండస్ట్రీకి చెందినవారు. నిజానికి ఈయన చదువుకునే రోజుల్లో ఎన్నో డ్రామాలలో నటించి ఆ తర్వాత తమిళ్ సినిమా ద్వారా తెలుగు తెరకు […]