టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్స్టార్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న చరణ్.. మరికొద్ది రోజుల్లో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా.. భారీ బడ్జెట్ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించిన శంకర్.. ఈ సినిమాకు డైరెక్టర్గా […]
Category: Movies
మోక్షజ్ఞ మూవీ.. ప్రశాంత్ వర్మకు యాంటీగా నందమూరి ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ కొడుకును గ్రాండ్‌గా టాలీవుడ్‌కు పరిచయం చేద్దామన్న బాలయ్య ఆలోచనకు ఆదిలోనే బ్రేక్ పడింది. మోక్షజ్ఞ సినిమా కేవలం అనౌన్స్మెంట్ కి పరిమితమైంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ హీరోగా సినిమా వస్తుందా.. లేదా.. అనేది ప్రస్తుతం పెద్ద క్వశ్చన్ మార్క్‌గా మిగిలిపోయింది. ఈ క్రమంలోనే ఎప్పటికీ అటు బాలకృష్ణ.. ఇటు ప్రొడక్షన్ సంస్థ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించిన అభిమానులలో సందేహాలు మాత్రం అలానే ఉండిపోయాయి. ఇక ఈ గ్యాప్‌లోనే నందమూరి […]
విశాల్‌తో హీరోయిన్ పెళ్లి క్యాన్సిల్ వెనక అసలు కారణం ఇదా..?
కోలీవుడ్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విశాల్‌కు తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ్‌లో రిలీజ్ అయిన విశాల్ సినిమాలు తెలుగులోనూ డజ్ అయ్యి ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ లోనూ విశాల్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా వీశాల్ ఎప్పుడో నటించిన మదగజరాజా సినిమా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేయగా విశాల్ అందులో […]
డాకు మహారాజ్.. మేకర్స్‌ను టెన్షన్ పడుతున్న మ్యాటర్ అదేనా..
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. జనవరి 12న సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. డాకు మహారాజ్ విషయంలో మేకర్స్‌లో ఆందోళన మొదలైందట. ఆ టెన్షన్ వెనక అసలు కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న గేమ్ ఛేంజర్ కంటెంట్ ఓవర్సీస్‌కు […]
సంక్రాంతికి వస్తున్నాం ప్రి రిలీజ్ బిజినెస్ … వెంకీ మామ ముందు చిన్న టార్గెట్..!
టాలీవుడ్ సీనియస్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 14న సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కానుంది. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక అనిల్ రావిపూడి పక్కా అవుట్ ఫుట్‌తో చాలా వేగంగా సినిమాను పూర్తి చేసేసారు. తాజాగా దీనిపై దిల్ రాజు రియాక్ట్ అవుతూ.. పెద్ద అవుట్ పుట్ వేస్ట్ […]
నదియాతో సీక్రెట్ లవ్ స్టోరీ గుట్టు విప్పిన సీనియర్ హీరో…!
సీనియర్ హీరోల్లో ఒకరైన సురేష్.. 80స్‌లో క్రేజీ హీరోగా దూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనేర్స్‌తో పాటు.. యూత్ ఫుల్ మూవీస్ లోనూ నటించి ఆకట్టుకున్న ఆయన.. అప్పట్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో సినిమాల్లో పెద్దగా నటించకపోయినా.. పలు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్.. 80లో హీరోలతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నామని.. మాకంటూ స్పెషల్ వాట్సాప్ గ్రూప్ ఉందంటూ వెల్లడించాడు. […]
నాగచైతన్య తండేల్ దెబ్బ ఎవరికి… ఎందుకంత టెన్షన్ …!
అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్లో రూపొందుతున్న తండేల్ మూవీకి చందుమొండేటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాస్ ప్రొడ్యూసర్‌గా రూపొందుతున్న ఈ సినిమా శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల జీవన నేపథ్యంలో సాగే ప్రేమ కథగా తెరకెక్కనుంది. ఇక ఈ సినిమా 2024 డిసెంబర్లో రిలీజ్ చేస్తారని అంత భావించారు. కానీ.. అది జరగలేదు. 2025 సంక్రాంతికి వస్తుందేమో అనుకున్నా అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు తాజాగా […]
మహేష్ – ప్రభాస్‌లో చరణ్ మల్టీస్టారర్ ఎవరితో అంటే..!
సినీ ఇండస్ట్రీలో గత కొనేళ్ళుగా మల్టీ స్టారర్‌ల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఆర్‌ఆర్ఆర్ సినిమా ఎలాంటి సంచలన సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఈ సినిమా తర్వాత మరిన్ని క్రేజీ మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇలాంటి క్రమంలో రామ్‌చరణ్.. తాజాగా గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా […]
బుక్ మై షోలో డాకూ మహారాజ్ విధ్వంసం… బాలయ్య మాస్ దెబ్బకు బెంబేలు…!
నందమూరి నట సింహం బాలకృష్ణ హ్యాట్రిక్ సక్సెస్‌తో మంచి స్వింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క రాజకీయాలోను దూసుకుపోతున్న బాలయ్య.. అన్‌స్టాపబుల్‌షోతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తూ.. ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే బాలయ్య నటించిన తాజా మూవీ డాకు మహారాజ్.. సంక్రాంతి బరిలో రిలీజ్‌కు సిద్ధమవుతుంది. బాలయ్య నుంచి ఒక సినిమా వస్తుందంటే.. ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది.. సంక్రాంతి బరిలో బాలయ్య సినిమా అంటే […]