ఆ మెగా హీరోతో రొమాన్స్ కి సై అంటున్న అక్కినేని కోడలు.. షాక్ లో ఫ్యాన్స్..!

ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో శోభిత ధూళిపాళ్ల పేరు మారుమోగిపోతుంది. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకోవడమే దీనికి కారణం అనడంలో అతిశయోక్తి లేదు. నాగ చైతన్య హీరోయిన్ సమంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో పడి కొంతకాలం రహస్య ప్రేమాయణం తర్వాత వారి ప్రేమను ఎంగేజ్మెంట్‌తో అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. మ‌రి కొంతకాలానికే.. ఇద్దరు అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వివాహం చేసుకొని ఒకటయ్యారు. అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయ బ‌ద్దంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. […]

రకుల్ ప్రీత్ ప్రైవేట్ పార్ట్ సర్జరీ చేయించుకుందా.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరటం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాతాలో వేసుకుంది. తనదైన నటన, అందంతో పాటు తెలివితేటలతో చాలా కాలం ఇండస్ట్రీలో రాణించింది. ఈ క్రమంలోని వెంకటాద్రి […]

చిరు – అనిల్ మూవీ స్పెషల్ సాంగ్ లో ఆ కత్తిలాంటి  హీరోయిన్.. ఫ్యాన్స్ కు పండగే..! 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ట్ దర్శకులుగా తమని తాము ప్రూవ్ చేసుకునేందుకు అహర్నిస‌లు శ్రమిస్తున్నారు. రకరకాల కంటెంట్లతో సినిమాలను తెర‌కెక్కించి సక్సెస్ అందుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒకడు. తనదైన స్టైల్ లో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. దర్శకత్వం వహించి సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని దర్శకుడిగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు అనిల్. ఆయ‌న‌ నుంచి సినిమా వచ్చిందంటే చాలు టాలీవుడ్ సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఆ సినిమాను […]

‘ విశ్వంభర ‘ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ స్పెషల్ డే నే గ్రాండ్ రిలీజ్..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సోషియా ఫాంటసీ.. పిరియాడికల్ మూవీ విశ్వంభర. ఇక ఈ మూవీ పై మొదట్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా టీజర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలు మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చాయి. గ్రాఫిక్స్ పనితీరులో నాణ్యత లోపించడ‌మే దానికి ప్ర‌ధాన కార‌ణం. ఈ క్ర‌మంలోనే గ్లింప్స్ పై ఎన్నో ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇక‌ సినిమా మార్కెటింగ్.. కలెక్షన్ల విషయంలోనూ సందేహాలు మొదలయ్యాయి. దీంతో […]

‘ దిల్ రుబా ‘కు మంచి అవకాశం.. మరోసారి హిట్ పక్కా..!

ఈ ఏడది టాలీవుడ్ ఇండస్ట్రీఅలో పండుగ వాతావరణం నెలకొంది. జనవరిలో సంక్రాంతికి వస్తున్నాం, ఫిబ్రవరిలో తండేల్ సినిమాలు తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుని విన్నర్‌లుగా నిలిచాయి. ఇలా.. నెల‌ గ్యాప్‌తో వచ్చిన ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. అయితే మార్చి నెల సగానికి వచ్చేసిన ఇంకా ఈ నెల డ్యూ హీట్ పడలేదు. కాగా ఈ వారం రెండు సినిమాలు.. తర్వాత వారం మరో సినిమా.. ఆఖరి వారం నాలుగు సినిమాల రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ఏకంగా […]

రష్మిక ఖాతాలో సరికొత్త రికార్డ్.. ఏ హీరోయిన్ కు దక్కని ఘనత..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో నెంబర్ వన్ హీరోయిన్ గా రష్మిక మందన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం హిందీలోనూ సత్తా చాటుకుంటుంది. పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్ లో బిజీగా గడిపిన ఈ ముద్దుగుమ్మ.. కన్నడ మూవీ కిర్రాక్ పార్టీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అతి తక్కువ సమయంలోనే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ నేషనల్ […]

శ్రీదేవి సూపర్ హిట్ సీక్వెల్ పై .. బోని కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. !

దివంగత అతిలోక‌సుందరి.. నటి శ్రీదేవి నట వారసులుగా కూతుళ్లు జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇండస్ట్రీకి పరిచయమై మంచి క్రేజ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలోనే శ్రీదేవి చివరి సినిమా సీక్వెల్‌కు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్‌ను శ్రీ‌దేవి భ‌ర్త అందించారు. ఐఫా వేడుకల్లో బోనికపూర్ దీనిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎన్నో గొప్ప సినిమాల్లో అలరించిన హీరోయిన్ శ్రీదేవి చివరిసారిగా తెరపై కనిపించిన సినిమా మామ్. ఇప్పటికీ చాలామంది ఆడియన్స్‌లో గుర్తుండిపోయి ఉంటుంది. తాజాగా […]

కేవలం రూ.2000 కోసం .. నడిరోడ్డుపై అలా చేశా.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్..!

స్టార్ న‌టి వరలక్ష్మి శరత్ కుమార్ కు టాలీవుడ్ ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయం లేదు. ప్రస్తుతం వ‌రుస ఆఫ‌ర్‌ల‌తో బిజీగా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఎప్పుడు అవకాశాల కోసం తన తండ్రి బ్యాగ్రౌండ్ ఉపయోగించుకోలేదు. ఇలాంటి స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. సొంత టాలెంట్‌తో వ‌రలక్ష్మి శరత్ కుమార్ మంచి ఇమేజ్ను దక్కించుకుంది. క్రాక్ సినిమాతో టాలీవుడ్ లో లేడీ విలన్ పాత్రతో పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చింది. మాస్ లుక్ లో […]

ఫ్యాన్స్ కు హ్యాండ్ ఇచ్చిన పవన్, ప్రభాస్, చిరు.. ఈ సమ్మర్‌కి నో ఛాన్స్..!

ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతాయని ఎన్నో అసలు పెట్టుకున్నారు టాలీవుడ్ అభిమానులు. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం స్టార్ హీరోలు ఎవరు ఈ ఏడాది సమ్మర్ రేస్‌లో ఆడియన్స్‌ను పలకరించడం లేదట. ఇలా అయితే.. ఇండస్ట్రీకి భారీ నష్టం తప్పదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు మొదట అనుకొన్న ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 28న రిలీజ్ కావాలి. […]