మహాభారతం స్టోరీ సాధారణంగా వింటుంటేనే.. ఇంకా వినాలనిపించే కథ. ఒక్కోసారి స్టోరీలో వచ్చే ట్విస్టులు, ఎలివేషన్లు ఊహించుకుంటుంటే గూస్‌బంప్స్ వచ్చేస్తాయి.. అలాంటిది కథను వెండితెరపై భారీ గ్రాఫిక్స్. అద్భుతమైన విజువల్స్ తో చూపిస్తే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక పాన్ ఇండియన్ నెంబర్ వన్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాన్ని జక్కన వెల్లడించారు కూడా. అదే విధంగా బాలీవుడ్ సూపర్ […]
Category: Movies
శివాజీ రీఎంట్రీ అదుర్స్.. క్యూ కడుతున్న ఆఫర్స్.. రెమ్యునరేషన్ ఎంతంటే..?
టాలీవుడ్ నటుడు శివాజీ ఒకప్పుడు స్టార్ హీరోగా మంచి ఇమేజ్ తో రాణించిన సంగతి తెలిసిందే. తర్వాత పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కావడంతో మెల్లమెల్లగా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఈ క్రమంలోనే పాలిటిక్స్‌లోను సక్సెస్ అందుకోలేక రియల్ ఎస్టేట్లోకి అడుగుపెట్టి అక్కడ మంచి లాభాలను అర్జించాడు. ఇక మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే తరుణంలో.. బిగ్ బాస్ 7 అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. యశోద ద్వారా విపరీతమైన పాపులారిటి దక్కించుకున్న శివన్న.. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస […]
మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్న నాగ్ అశ్విన్.. హీరోలు ఎవరంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు మల్టీ స్టారర్ సినిమాలు చాలా తక్కువ వచ్చినా.. మంచి సక్సెస్ అందుకున్నాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఈ జనరేషన్ మల్టీ స్టారర్ ట్రెండ్ మొదలైంది. వెంకటేష్, మహేష్ బాబు ఇద్దరు కలిసి నటించిన ఈ సినిమా ఆడియన్స్‌లో రేంజ్ సక్సస్ అందుకుందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం […]
Tj రివ్యూ:’ దిల్ రూబా ‘ సారీ – థాంక్యూ మధ్య జరిగే పోరాటం..
టాలీవుడ్ యాక్టర్ కిరణ్ అబ్బవరం క సినమాతో మంచి సక్సెస్ అందుకుని స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడంతో.. కిరణ్ మార్కెట్, రేంజ్ కూడా పెరిగాయి. ఈ క్రమంలోనే కిరణ్ నుంచి వచ్చే సినిమాలు పై ఆడియన్స్‌లో హైప్ పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ఆయన దిల్ రూబా అంటూ ఆడియన్స్‌ని పలకరించాడు. విశ్వకరుణ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. రుక్సార్ థిల్లానా, ఖ్యాతి డేవిసన్ హీరోయిన్లుగా మెరిసారు. శివమ్ సెల్యులాయిడ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన దిల్ […]
వామ్మో.. స్నేహకు ఆ వింత వ్యాధి ఉందా.. ఇదేక్కడి షాకింగ్ ట్విస్ట్‌రా సామి..!
ఒకప్పటి టాలీవుడ్ ట్రెడిషనల్ హీరోయిన్ స్నేహకు ఇప్పటికీ కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌తో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇండస్ట్రీలో ప్రేమించి వివాహం చేసుకున్న జంటల్లో స్నేహ, ప్రసన్నకుమార్ జంట కూడా ఒకటి. 2012 మే 11న వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ జంట ఎప్పటికీ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. తమిళ్ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇక 2000 […]
ఆర్సి 16: షూట్ వీడియో లీక్.. క్రికెట్ లో దుమ్ము లేపుతున్న చెర్రీ.. విజువల్ ఫీస్ట్ అదర్స్..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో తన 16వ సినిమా నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఆర్ సి 16 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు చిన్న గ్యాప్ కూడా లేకుండా శరవేగంగా షూట్ పూర్తి చేస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఎక్కువ గ్రాఫిక్స్ తో పని లేకుండా షూటింగ్ వేగంగా జరిగిపోతుంది. ప్రస్తుతం లేట్ నైట్ షూటింగ్ జరుగుతుండగా.. రామ్ […]
రీ ఎంట్రీ ఇవ్వనున్న చిరు హీరోయిన్.. బన్నీ, తారక్‌తో సినిమాలు..!
సినీ ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇందులో ఒకసారి అడుగుపెట్టిన తర్వాత ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో అసలు చెప్పలేరు. ఎంత టాలెంట్, అందం ఉన్నా కూడా అదృష్టం కలిసిరాక ఇండస్ట్రీలో ఫేడౌట్ అయిన నటీనటులు చాలామంది ఉన్నారు. ఇక.. హీరోల పరిస్థితి ఎలా ఉన్నా ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి రాణిస్తున్న ముద్దుగుమ్మల లైఫ్ స్పాన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రతి మూవీతోను తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. […]
ఆ మూవీ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్.. దీంతో చిరు నార్త్‌కు చెక్కేద్దాం అనుకున్నాడా..?
టాలీవుడ్ ఇండస్ట్రిలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మెగాస్టార్ రేంజ్ కు ఎదుగాడు చిరంజీవి. 90 లలో చిరంజీవి వరుస బ్లాక్ బస్టర్ లో అందుకుంటూ పిక్స్ తో దూసుకుపోతున్న క్రమంలో.. ఇతర భాషల్లో కూడా ఆయనకు విపరీతమైన మార్కెట్ ఏర్పడింది. ఇక అప్పట్లో ఇండియాలోనే బాలీవుడ్ అతిపెద్ద ఇండస్ట్రీగా కొనసాగేది. హిందీ నేషనల్ లాంగ్వేజ్.. అలాగే ముంబై వేదిక కావడంతో బాలీవుడ్ మూవీస్ కు విపరీతమైన పాపులారిటీ దక్కింది. ఈ క్రమంలోనే చిరంజీవి ప్రాంతీయ భాష […]
సూపర్ స్టార్ కృష్ణకు ఏకంగా ఇన్ని వేల అభిమాన సంఘాలు ఉన్నాయా.. ఓ సంఘానికి చిరంజీవినే ప్రెసిడెంట్ కూడా..!
టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరింగ్ అండ్ డాషింగ్ హీరోగా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. మోస పద్ధతిలో పోతున్న తెలుగు ఇండస్ట్రీకి.. సరికొత్త ఒరవడిని నేర్పించాడు కృష్ణ. కౌబాయ్, సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి ఎన్నో జోనర్లలో రకరకాల సినిమాలను తెలుగు ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. అన్నగారు ఎన్టీఆర్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన అడుగుజాడల్లోనే నడిచిన కృష్ణ.. అప్పటి రాజకీయాల్లోనూ తనదైన […]