పుష్ప 3 రిలీజ్ అప్పుడే.. నిర్మాత గూస్ బంప్స్ అప్డేట్..!

తెలుగు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వ‌చ్చిన‌ పుష్ప ఫ్రాంచైజ్ ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదట పుష్ప సినిమాతో సౌత్‌తో పాటు.. నార్త్ లోను మంచి ఇమేజ్ క్రియేట్‌ చేసుకున్న సుకుమార్ పుష్ప 2పై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలను పెంచేశాడు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర సినిమా రికార్డుల వర్షం కురిపించింది. అల్లు అర్జున్ కెరీర్‌లోనే సాలిడ్ హిట్ సొంతమైంది. ఏకంగా రూ.1800 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి […]

చిరు సినిమాను ఏకంగా మూడుసార్లు రిజెక్ట్ చేసి అవమానించిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మెగాస్టార్ గా తిరుగులేని క్రేజ్‌సంపాదించుకున్నాడు చిరంజీవి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న చిరు.. తన సినిమాలతో రికార్డులు సృష్టించాడు. తెలుగు సినిమా చరిత్రను తిరగ రాశాడు. ఇప్పటికి టాలీవుడ్ నెంబర్ వన్ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే అలాంటి హీరోతో జతకట్టాలని ఎంతో మంది ముద్దుగుమ్మలు ఆరాటపడుతూ ఉంటారు. యంగ్ హీరోయిన్స్ సైతం చిరంజీవితో రొమాన్స్‌కు సిద్ధమైన, నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఉన్న […]

RC16: ఆటకూలీ గా చరణ్.. మాస్ ట్రీట్ అసలు ఊహించలేరు..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఆర్ సి 16లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. అన్ని భాషల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్లాన్ చేశాడు బుచ్చిబాబు. రంగస్థలం తర్వాత చాలా కాలానికి చరణ్ మళ్ళీ అదే విలేజ్ నేటివిటీ నేపథ్యంలో నటించనున్న ఈ సినిమా ఓ రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాలా కాకుండా.. పూర్తి మాస్ ఎలిమెంట్స్తో […]

ఓకే సినిమాలో బాలయ్య, చిరు.. ఫ్యాన్స్ కు పూనకాలే.. కానీ ట్విస్ట్ ఇదే..!

ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ లెజెండ్ హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ ల పేర్లు ఎక్కువగా వినిపిస్తాయి. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు ప్రొఫెషనల్ గా ఒకరికి ఒకరు గట్టి పోటీ ఇచ్చుకున్న.. పర్సనల్ గా మాత్రం ఇద్దరి మధ్యన మంచి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే బాలయ్య సినీ ప్రస్థానం 50 ఏళ్ల వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ […]

త్రివిక్ర‌మ్ మోసం చేశాడంటూ ప్రేమ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌…!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ కన్నడ బ్యూటీ ప్రేమ ఇప్పటికి చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఎక్కువగా డివోషనల్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. సొంత భాష కన్నడలో కెరీర్ ప్రారంభించి.. శివరాజ్ కుమార్, విష్ణువర్ధన్, ఉపేంద్ర, రమేష్ అరవింద్ లాంటి పలువురు స్టార్ హీరోల సరసన నటించింది. తెలుగులో ధర్మ చక్రం మూవీతో ఆడియన్స్‌ను పలకరించింది. ఇక ఈ మూవీ తర్వాత ఆమె నటించిన కోరుకున్న ప్రియుడు, మా ఆవిడ కలెక్టర్, దేవి, దీర్ఘ […]

చిరంజీవి – అనిల్ రావిపూడికి హీరోయిన్ దొరికేసింది…!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బ‌స్టర్లు అందుకొని రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఇప్పటికీ యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ వరుస సినిమాల లైనప్‌తో బిజీగా గడుపుతున్నాడు. ఇక చిరు ప్రస్తుతం విశ్వంభర సినిమాల్లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అది కూడా ఇద్దరు టాలెంటెడ్ డైరెక్టర్‌లు శ్రీకాంత్ ఓదెల, అనిల్ రావిపూడిలతో.. ఈ ప్రాజెక్టులు […]

హానీరోజ్ అలాగే డ‌బ్బులు సంపాదిస్తుంది… న‌టి షాకింగ్ కామెంట్స్‌..!

స్టార్ నటి హనీ రోజ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట టాలీవుడ్ హీరోయిన్గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. రెండు, మూడు సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అక్కడ సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ దక్కించుకుంది. కొద్దిగా గ్యాప్ తర్వాత బాలయ్య వీర సింహారెడ్డి తో మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ను పలకరించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయినప్పటికీ తర్వాత టాలీవుడ్‌లో మరే […]

చరణ్ సినిమాల్లో ఎంఎస్ ధోని.. ఇక ఫ్యాన్స్ కు పూనకాలే..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ తర్వాత.. వరుసగా ఆచార్య, గేమ్ ఛేంజర్‌ల‌తో డిజాస్టర్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. చరణ్ నెక్స్ట్ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ కొట్టి సంచలనాలు క్రియేట్ చేయాలంటూ కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సైతం తన నెక్స్ట్ సినిమాలపై ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. జాగ్రత్తలు తీసుకుంటే సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం […]

జూనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. అసలు ఊహించలేరు..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తాతకు తగ్గ మనవడిగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సినీ కెరీర్‌లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆయన కెరీర్ లో కొన్ని యావరేజ్, ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి. రెండున్నర దశాబ్దాలు సినీ కెరీర్‌లో తారక్ ఎంతో మంది హీరోయిన్లతో కలిసి రొమాన్స్ చేశారు. ఇక తను హీరోగా తెర‌కెక్కిన కొన్ని సినిమాల్లో రిపీటెడ్ హీరోయిన్లతో […]