నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా నాలుగు సినిమాలతో హిట్స్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాల లైనప్‌తో యంగ్ దర్శకులకు అవకాశాలు ఇస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే బోయపాటి డైరెక్షన్‌లో అఖండ సీక్వెల్ గా అఖండ 2 తాండవంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య. ఈ సినిమా […]
Category: Movies
పాతికేళ్ల ప్రామిస్‌ను మనవడి కోసం బ్రేక్ చేసిన ఎన్టీఆర్ పెద్ద కొడుకు.. దెబ్బకు అందరూ ఫిదా
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం నుంచి మూడో తారం ఎన్టీఆర్ అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. జానకిరామ్ కొడుకు తారక రామారావు హీరోగా.. వైవిఎస్ చౌదరి డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందనుంది. తాజాగా.. ఈ సినిమా లాంఛనాలతో మొదలైంది. సినిమా ప్రారంభోత్సవం వేడుకకు నందమూరి, నారా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. జానకిరామ్ కొడుకు ఎన్టీఆర్‌కు అందరి ఆశీస్సులు అందించారు. కాగా ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో సీనియర్ ఎన్టీఆర్ కొడుకు నందమూరి మోహనకృష్ణ చేసిన ఓ […]
తారక్ పై ఒక్కసారిగా ఎగబడిన ఫ్యాన్స్.. సహనం కోల్పోయి ఏం చేశాడంటే..?
లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో నిర్వహించిన ఆర్‌ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ గ్రాండ్ లెవెల్‌లో జరిగింది. రాజమౌళి, కీరవాణి, తారక్, చరణ్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల్లో పండగ వాతావరణం నెలకొంది. స్టేజ్‌పై తారక్‌ను చరణ్ ఆత్మీయంగా హత్తుకోవడం షోకే హైలెట్. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు ఒకే వేదికపై కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ దక్కించుకున్న చరణ్, తారక్ ఎక్కడ కనిపించిన ఫ్యాన్స్ వీళతో […]
రాజమౌళి పై లోకేష్ సెటైర్లు.. 3 ఏళ్లు టైం పట్టడానికి నేనేం RRR చేయట్లేదు అంటూ..!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్‌కు ఎలాంటి క్రేజ్, పాపులారిటి ఉందో తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇమేజ్ను సంపాదించుకున్న లోకేష్.. ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న లోకేష్.. తర్వాత పలు సీక్వెల్స్ తో పాటు.. క్రేజీ ప్రాజెక్టులతోను సందడి చేయనున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న లోకేష్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆయన […]
తారక్ దేవర 2.. కొరాటాల ఇచ్చిన షాక్ కు ఫ్యాన్స్ మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ మాన్ అఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత భారీ అంచనాలు నడుమ.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై ఆడియన్స్‌ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దండయాత్ర సృష్టించిన దేవర.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇక ఈ సినిమా హిట్ తర్వాత.. దేవర పార్ట్ 2 పై కూడా ఆడియన్స్ లో అంచనాలు […]
బాలయ్య బర్త్ డే.. మరో మాస్ ట్రీట్ సిద్ధం.. ఫ్యాన్స్ కు పూనకాలే
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకొని మంచి జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2 ప్రాజెక్టులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికి ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న టీం సినిమాను ఏడాది దసరాబరిలో సెప్టెంబర్ 28న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా జూన్ నెలలో బాలయ్య పుట్టినరోజు కానుకగా ఆయన […]
ఈ ఎన్టీఆర్ మావాడే.. మా నాన్నంత ఎత్తుకు ఎదగాలి.. క్లాప్ కొట్టిన నారా భువనేశ్వరి..
నందమూరి కుటుంబం నుంచి మూడోతరం ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు. నందమూరి హరికృష్ణ మనవడు.. జానకిరామ్ కుమారుడైన తారక రామారావును హీరోగా వైవిఎస్ చౌదరి ఓ సినిమాను రూపొందించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఆయన సతీమణి గీతా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తోంది. నేడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతోపాటు.. స్పెషల్ గెస్ట్‌లుగా గారపాటి లోకేశ్వరి, దగ్గుపాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి […]
బాలయ్యకు భార్యగా, ప్రేయసిగా, తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్.. ఎవరంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్ది క్రేజ్ ను మరింతగా పెంచుకుంటూ పోతున్న బాలయ్య.. ఈ జనరేషన్ యూత్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. ట్రెండ్‌కు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంటూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు బాలయ్య. హీరోగానే కాదు.. టాక్‌షోతో హోస్ట్ గాను, మరొ పక్క రాజకీయాల్లోనూ తన సత్తా చాటుకుంటున్నాడు. ఇక ఒకప్పుడు ఇండస్ట్రీలో బాలయ్య సినిమాకు రూ.25 కోట్ల మార్కెట్ […]
అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్రాలకు సూచించిన ప్రధాని..!
గురువారం భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ డ్రోన్, మిసైల్, రాకెట్స్ తో దాడులకు పాల్పడగా.. అంతే దీటుగా భారత్ దృఢమైన సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ అన్ని రాష్ట్రాలకు కీలక హెచ్చరికలను జారీ చేస్తున్నారు. గురువారం వివిధ దళాల అధిపతులు.. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ సమావేశమైన తర్వాత పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులుతో ఉన్నత స్థాయి సమావేశాలను నిర్వహించిన మోడీ.. జాతీయ భద్రత నిర్వాహన సన్నద్ధతకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని […]







