ఆ విషయంలో కొరటాల కన్ఫ్యూజ్ అవుతున్నాడా..?

కొరటాల శివ.. పేరు కి పరిచయం అవసరం లేదు. మనిషి సైలెంట్..సినిమాలో వైలెన్స్. తీసే ప్రతి సినిమాలో తన మార్క్ ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాడు. ప్రభాస్ హీరో గా నటించిన మిర్చి సినిమాలో ఆ విషయం మన బాగా గమనించవచ్చు. కొరటాల డైరెక్షన్ లో చేయాలాని ప్రతి హీరో ఆశపడుతుంటాడు. సినిమా హిట్ ఫట్టా అనే సంగతి పక్కన పెడితే ఖచ్చితంగా అభిమానులను ఆకట్టుకుంటుంది.. మరో కొత్త ఎలిమెంట్స్ చూయిస్తారు ఆ హీరో నుండీ .. అందుకే […]

అయ్య బాబోయ్..అలియా-రణ్ బీర్ కి ఇంకా అది అవ్వలేదా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక..ఇది అది అంటూ ఏం లేదు అన్నీ విషయాలు అర్ధమైపోతున్నాయి. ప్రస్తుతం అంతా సోషల్ మీడియా యుగం నడుస్తుంది. టెక్నాలజీ పెరిగింది అని సంబరపడాలో ..లేక చిన్న పిల్లలికి కూడా వయసుకు మించిన విషయాలు తెలుస్తున్నాయి అని బాధపడాలో తెలియడంలేదు. ఆ రోజులో పెళ్లి అంటే ఓ పండుగ లా చేసేవారు. ప్రతిది సాంప్రదాయబద్ధంగా మూహుర్తాలు చూసి చేసేవారు. పచ్చటి తోరణాలు.. పిల్లల కేరింతలు..పెద్దల హడావుడి..అబ్బో అలాంటి పెళ్లిలు ఇప్పుడు చూడలేం. కానీ, […]

ఆచార్య ప్రీరిలీజ్ బిజినెస్.. స్టన్ చేసిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ‘ఆచార్య’ చిత్రం ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను సమ్మర్ ట్రీట్‌గా ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. కాగా ఈ సినిమాకు […]

Mangoes తో మ్యాటర్ లీక్ చేసిన సునీత.. పోస్ట్ వైరల్..?

సునీత..కాదు కాదు సింగర్ సునీత..పేరు లాగే ఆమె పాట పాడితే మనసు హాయిగా ఉంటుంది. సునీత పాట పాడితేనే కాదు.. చూడటానికి చాలా చక్కగ్గా..అందంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే హీరోయిన్ కి మించిన అందం ఆమె సొంతం. ఒకప్పుడు ఏమో కానీ, ఈ మధ్య కాలంలో సింగర్ సునీత ఎక్కువుగా మీడియాలో హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. దానికి కారణం ఆమె రెండో పెళ్లి. మనకు తెలిసిందే.. సునీత మొదటి భర్త నుండి విడాకులు తీసుకునింది. రీజన్స్ […]

త్రివిక్రమ్‌కు డెడ్‌లైన్ పెట్టిన మహేష్..?

సూపర్ స్టా్ర్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా మే 12న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా […]

బిగ్ షాకింగ్: విడాకులకు అప్లై చేసిన మరో యంగ్ జంట..ఎంత దారుణమంటే..?

ఈ మధ్య కాలంలో సమాజంలో ఎక్కువుగా వినిపిస్తున్న పదం డివర్స్..విడాకులు. ఏదో నాకు ఈ బొమ్మ వద్దు అన్నంత ఈజీ గా చెప్పేస్తున్నారు ఈ కాలం యువతి యువకులు. అది కూడా ఐదు ఆరేళ్లు ప్రేమించుకుని..ఇంట్లో పెద్దలను ఒప్పించుకుని.. గ్రాండ్ గా పెల్లి చేసుకుని.. ఆ హనీ మూన్ వ్యవహారం కూడా అయిపోయాక ..మా మధ్య బాండింగ్ కుదరదం లేదు అంటూ చెత్త సాకులతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో నే ఎక్కువుగా..ఈ డివర్స్ జరుగుతుండటం […]

నయనతార లైఫ్‌లో ఎవరికీ తెలియని విషయాలివే..!

సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అంటే ఎవరైనా టక్కున నయనతార అని చెప్పేస్తారు. ఆమె అసలు పేరు డయానా మరియమ్ కురియన్. ఏదో ఒక్క సినిమా చేద్దామనుకుని సినీ ఇండస్ట్రీలోకి ఆమె వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు, ఎన్నో వివాదాలను మూటగట్టుకుని నిత్యం వార్తల్లో ఉంటుందీమె. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినీ ఇండస్ట్రీలలో ఎన్నో సినిమాలు చేసి, అసంఖ్యాక అభిమానులను సంపాదించుకుంది. అయితే ఆమె తన జీవితంలో తెలిసో, తెలియకో తీసుకున్న కొన్ని […]

వామ్మో ..మహేశ్ కొంప ముంచేటట్లున్నాడే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలో అందరికి ఓ నమ్మకం. చెప్పిందే చేస్తాడు.. చేసేదే చెప్తాడు. మాట ఇచ్చి వెనక్కి తీసుకోడు.. ఎవర్ కూల్ హ్యాండ్ సమ్ హీరో అనే బిరుదు ఉంది. కానీ, ఎందుకో ఇప్పుడు ఆ ట్యాగ్ ఆయన పోగొట్టుకుంటున్నట్లు తెలుస్తుంది. దానికి కారణం లేకపోనూ లేదు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ సినిమాలు అంటే కస్సుమని లేచే ఈ హీరో..ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ బడా డైరెక్టర్ తో చేతులు కలిపిన్నట్లు […]

సీనియర్ నటి ‘నగ్మా’ బండారం ఇపుడు బయట పడింది.. ఏకంగా ఇద్దరి మోసం చేసిందని టాక్?

సీనియర్ మోస్ట్ యాక్టర్ నగ్మా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అవసరంలేదు. మొదటి సినిమా అయినటువంటి ‘ఘరానా మొగుడు’ సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో తన పేరుని సుస్థిరం చేసుకున్న నటి నగ్మా. ఆ సినిమా తరువాత నగ్మా తిరిగి వెనక్కి చూసుకోలేదు. ఈ క్రమంలో పలు స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇక అప్పటి స్టార్ హీరోయిన్లలో తాను ఒకటి గా ఓ వెలుగు వెలిగింది నగ్మా. ఇక […]