సాయి పల్లవి..ప్రస్తుతం ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతున్న పేరు. ఫిదా సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైబ్రీడ్ పిల్ల మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేనా, ఒక్క సినిమా తోనే తన తల రాతను మార్చేసుకుంది. ఫిదా హిట్ అయిన క్రమంలో సాయిపల్లవికి బోలెడు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయట. కానీ ఆమె తనకు నచ్చిన కధలనే చూస్ చేసుకుంది. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే సాయి పల్లవి..హిట్ హీరోయిన్ ల లిస్ట్ లోకి […]
Category: gossips
హీరోయిన్లు అలా కనిపించేందుకు ఇలాంటి ఇంజక్షన్ చేయించుకుంటారా.. సినిమా సీక్రెట్స్ రివీల్ చేసిన ఆ నటి!
ఈ రోజుల్లో అమ్మాయిలు అందంగా కనిపించేందుకు రకరకాల కాస్మోటిక్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఇక హీరోయిన్లు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అట్రాక్టివ్‌గా కనిపించేందుకు వీరు ఒక అడుగు ముందేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, శ్రుతి హాసన్ వంటి ఎందరో టాప్ హీరోయిన్లు ఫేస్ సర్జరీలు చేయించుకున్నారు. ఈ హీరోయిన్లు ఈ సర్జరీల గురించి నిర్మొహమాటంగా బయట పెట్టారు కూడా. బ్యూటిఫుల్‌గా కనిపించేందుకు సర్జరీ చేయించుకుంటే ఏంటట అని వీరు విమర్శకుల నోళ్లు మూయించారు. అయితే ఇండస్ట్రీలో […]
NBK107లో వైసీపీని బాలయ్య ఇంతలా టార్గెట్ చేస్తున్నాడా..!
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తోన్న #NBK107 టీజర్ ను రిలీజ్ చేశారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. ఈ సినిమా టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 15 గంటల్లో 3.6 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా 2.7 లక్షలు కి పైగా లైక్స్ ని అందుకొని మరిన్ని భారీ మార్క్స్ దిశగా దూసుకెళ్తుంది. సినిమాపై ఉన్న హైప్‌కు ఈ మార్కులు నిదర్శనం. ఇక సినిమాలో బాలయ్య డైలాగులు చెపుతుండగా పులిజర్ల […]
పవన్ చేసిన పనికి చిరంజీవికి క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి.. అసలేం జరిగిందంటే…!
పవన్ కల్యాణ్ ఒక పవర్ స్టార్‌గా మారారు అంటే అందులో చిరంజీవి పాత్ర అత్యంత ముఖ్యమైనదని చెప్పచ్చు. పవన్ యువ ప్రాయంలో చంచలమైన మనస్తత్వంతో సతమతమవుతున్నప్పుడు చిరంజీవియే అతన్ని సరైన మార్గంలో నడిపించారు. ఒక అన్నలా కంటే తండ్రిలా చిరు పవన్ జీవితాన్ని చక్కదిద్దారని చెప్పవచ్చు. చిరు చాలా నెమ్మదస్తుడయితే.. పవన్ చాలా దూకుడుగా ఉంటాడు. ఈ దూకుడు వల్లే ఒకనొక సందర్భంలో చిరంజీవి కొందరికి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇదంతా చాలా కాలం క్రితం జరిగింది. […]
ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే..?
పెళ్లి అనే విషయానికి వస్తే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెళ్లి.. టాలీవుడ్ లో ప్రభాస్ పెళ్లి కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా వివాహం చేసుకోక పోవడం గమనార్హం. ఇకపోతే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఎప్పటికప్పుడు మీడియాలో ఆసక్తికర కథనాలతో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక కొంత కాలంగా మనం ఎన్నో వార్తలు చదివి వదిలేయడం తప్ప చేసేదేమీ లేకపోయింది. చివరికి ప్రభాస్ పెళ్లి విషయంలో పెదనాన్న కృష్ణం […]
ఎన్టీఆర్ – కొరటాల.. పూనకాలతో ఊగిపోయే అప్‌డేట్…!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వరుస హిట్లతో టాలీవుడ్‌లో టాప్ హీరోగా దూసుకెళ్తున్నాడు. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన టెంపర్ సినిమా దగ్గర నుంచి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఎన్టీఆర్ తీసిన ప్రతీ సినిమా హిట్ అయింది. జైలవకుశ, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో తీసిన ఆర్‌ఆర్ఆర్ అన్ని భాషల్లో సూపర్ […]
విఘ్నేష్ పాపులారిటీ వెనక నయనతార మాజీ లవర్…!
నేడు ఉదయం 8:30 గంటల సమయంలో మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్ లో అంగరంగ వైభవంగా సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య నయనతార , విగ్నేష్ శివన్ హిందు సంప్రదాయం ప్రకారం ఒక్కటయ్యారు. కొన్ని రోజుల క్రితం వరకు ప్రేమికులైన నయన్, విగ్నేష్ నేడు మూడుముళ్ల బంధం ద్వారా ఒకటవడం జరిగింది. విగ్నేష్ కంటే నయనతార వయస్సు లో ఒక ఏడాది పాటు పెద్దది కావడం గమనార్హం. పెళ్లి తర్వాత కూడా […]
“అంటే సుందరానికి”..: హిట్టా..ఫట్టా..?
నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన రీసెంట్ చిత్రం..”అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ లాంటి ఫీల్ గుడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ఈ మూవీ..నేడు ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే సినిమా టాక్ బయటకు వచ్చేసింది. సినిమా చూసిన జనాలు ఇచ్చే రివ్యూ బట్టి చూస్తుంటే..” అంటే సుందరానికి..” సినిమా హిట్ కొట్టిన్నట్లే అని చెప్పవచ్చు. ప్యూర్ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఓ బ్రాహ్మణ కుర్రాడిగా, నజ్రియా క్రిస్టియన్ […]
బాలయ్యతో ఈ యంగ్ డైరెక్టర్ సైన్స్ ఫిక్షన్ మూవీ…!
బాలయ్యతో సినిమా చేయాలి అంటే దర్శకుడు పూర్తిస్థాయిలో పరిపక్వత చెంది ఉండాల్సిందే అని చాలా మంది చెబుతుంటారు. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ దర్శకులలో టాలెంటెడ్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాచురల్ స్టార్ నాని తన సొంత నిర్మాణ సంస్థలో మొదటి సినిమాగా రూపొందించిన అ.! సినిమాతో మొదటి సారి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి డైరెక్టర్ గా పరిచయమయ్యారు ప్రశాంత్ […]