సినీ ఇండస్ట్రీలో కొందరి ఫ్రెండ్ షిప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఏళ్ల తరబడి..బెస్ట్ ఫ్రెండ్స్ గానే ఉంటారు. అలా మన టాలీవుడ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు బోలెడు మంది ఉన్నారు. కానీ, వాళ్లందరిలోకి ప్రత్యేకం..”త్రివిక్రమ్ శ్రీనివాస్-పవన్ కళ్యాణ్”..”సుకుమార్-బన్నీ”. వీళ్ల స్నేహం ఈనాటిది కాదు..ఏనాటి దో..కెరీర్ మొదలు నుంచి..అలానే ఉంటూ వస్తున్నారు. వీళ్ళ ఫ్రెండ్ షిప్ చూసి కుళ్ళు కునే వాళ్ళు ఇందస్ట్రీలో ఉన్నారు అనడంలో సందేహం లేదు. అయితే, తాజాగా ఇండస్ట్రీలో ఓ కొత్త రూమర్ […]
Category: gossips
బండ్ల ఫ్రస్టేషన్ వెనుక రీజన్ అదేనా.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న సంచలన మ్యాటర్..?
సినీ ఇండస్ట్రీ లో పరిస్ధితులు ఎప్పుడు ఒక్కేలా ఉండవు. నేడు హీరోలు గా ఉన్న వాళ్ళు రేపు జీరోలు అవుతారు.. జీరోలు గా ఉన్న హీరోలు స్టార్స్ అవుతారు. అలాగే చాలా సంధర్భాలల్లో జరిగాయి. ఇప్పుడు అలాంటి పోజీషన్ నే ఎదురుకుంటున్నాడు..కమెడీయన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్..అలియస్ పవన్ కల్యాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్. ఒక్కప్పుడు బండ్ల గణేష్ కామెడీ టైమింగ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. తెర పై ఆయన బొమ్మ పడితే విజిల్స్ మారుమ్రోగిపోయేవి. […]
బ్యాచిలర్ లైఫ్ కు బై బై.. పెళ్ళి పీఠలు ఎక్కబోతున్న టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో బ్యాచిలర్ వికెట్ పడిపోతుందా…అంటే అవుననే అంటున్నారు సినీ వర్గాలు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, హీరో ..హీరోయిన్లు అందరు వరుసగా..పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్..రానా, నితిన్, నిఖిల్..కోళీవుడ్ హీరో కమ్ విలన్ ఆది పిన్ని శెట్టి..బాలీవుడ్ బ్యూటీ అలియా, కత్రినా..ఇలా బడా బడా బిగ్ స్టార్స్ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిలను..అబ్బాయిలను పెళ్లి చేసుకుని..లైఫ్ లో సెటిల్ అయ్యారు. ఇక ఆ లిస్ట్ లోకే […]
అప్పుడు మోహన్ బాబు..ఇప్పుడు చిరంజీవి..సేమ్ ఫార్ములా రిపీట్ చేస్తున్న పెద్దాయన..?
యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇదే మాట నిజం అంటున్నారు సినీ వర్గాలు. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశగా ఎదురుచూస్తున్న షో..బాలయ్య అన్ స్టాపబుల్. ఆహా వాళ్ళతో కలిసి బాలయ్య తన కెరీర్ లోనే మొదటిసారి ఓ షో కి హోస్ట్ గా వ్యవహరించాడు. అప్పటికి వరకు బాలయ్య లోని కోపం, ప్రేమ, స్మైల్, యాక్షన్ చూసిన జనాలకు ఫస్ట్ టైం ఆయన లోని చిలిపి అల్లరిని కూడా చూయించాడు. ఆహాలో అన్ స్టాపబుల్ […]
రాజమౌళి ఆస్తులు అన్ని కోట్లా..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న జక్కన్న ప్రాపర్టీస్ లిస్ట్..?
నిన్న మొన్నటి వరకు మన తెలుగు ఇండస్ట్రీ అంటే అందరికి చిన్న చూపే. రీజన్ ఏంటో తెలియదు కానీ, ఎక్కడికి వెళ్లినా మన సినిమాలకి పెద్దగా విలువ ఇచ్చేవారు కాదు. ఎప్పుడు బాలీవుడ్ సినిమాలనే పొగుడుతూ..అస్సలు ఇండస్ట్రీ అంటేనే బాలీవుడ్ అన్న స్దాయికి వచ్చి మాట్లాడే వాళ్లు. అలాంటి టైంలో ఇండస్ట్రీకి ఒక్క మగాడిలా వచ్చాడు..దర్శక ధీరుడు రాజమౌళి. స్టూడెంట్ నెం 1 తో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా అడుగు పెట్టి..ఆ తరువాత మగధీర సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీ […]
వామ్మో..పిచ్చెక్కించే కాంబో..మహేశ్ బాబు సినిమాలో మరో “బాబు”..గురూజీ రూటే వేరబ్బా ..?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్..అంటే ఇండస్ట్రీలో అదో సపరేటు క్రేజ్ ఉంటుంది. హీరోలకు ధీటు గా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన తీసే సినిమాలో ఓ స్టైల్ ఉంటుంది. ఆయన రాసే డైలాగ్స్ ఇష్టపడని వాళ్లంటు ఉండరు. తనదైన టైమింగ్ తో రైమింగ్ తో ఇండస్ట్రీలో టాప్ దర్శకుల లిస్ట్ లో చోటు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనీవాస్.. ప్రస్తుతం మహేస్ బాబు తో ఓ సినిమా కి కమిట్ అయ్యి ఉన్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి […]
చిరు – బాలయ్య బాక్సాఫీస్ వార్ రెడీ… ఎవ్వరూ తగ్గేదేలే…!
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే పోరు మామూలుగా ఉండదరు. ఈ క్రమంలోనే వీరిద్దరు 2017 సంక్రాంతి కానుకగా తమ కెరీర్‌లోనే ప్రతిష్టాత్మక సినిమాలతో పోటీ పడ్డారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, ఇక బాలయ్య వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా కూడా అదే సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు […]
కెజిఎఫ్ హీరోయిన్ ఓవర్ యాక్షన్..ఫైనల్ రిజల్ట్ అద్దిరిపోలే..?
“అన్ని ఉన్న వాళ్లు సైలెంట్ గా ఉంటారు..ఏమీ లేని వాళ్లే ఎగిరి ఎగిరి పడుతుంటారు “..ఈ సామెత ని మనం మన పెద్ద వాళ్ల దగ్గర తరచూ వింటూ ఉంటాం. ఇప్పుడు ఇదే డైలాగ్ ని అప్లై చేసి..పాన్ ఇండియ హీరోయిన్ శ్రీనిధి పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు ట్రోలర్స్. మనకు తెలిసిందే..బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన..”KGF1, KGF 2” సిరీస్ తో ఓ రేంజ్ లో పాపులర్ అయిన బ్యూటీనే […]
“నీ బిల్లు నువ్వే కట్టుకో ..పో”..పూజా కి బిగ్ షాకిచ్చిన ఆ నిర్మాణ సంస్ధ..?
యస్..తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వార్తనే నిజం అని తెలుస్తుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కు ఎంత పేరు ఉందో. కెరీర్ మొదట్లో ఒక్క హిట్ కోసం నానా తంటాలు పడినా..ఆ తరువాత మెల్లగా మెల్ల మెల్లగా హిట్ ట్రాక్ లోకి వచ్చి..టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి వెళ్లింది. అంతేనా, ఇప్పుడు పూజా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్..మూడు భాషల్లోను సినిమాలు చేస్తూ బిజీయస్ట్ హీరోయిన్ గా […]