హీరోయిన్‌గా పీక్ స్టేజ్‌లో ఉన్న టైంలోనే అమలాపాల్ దర్శకుడు విజయ్ మిల్టన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి వైవాహిక బంధంలో యేడాదికే తీవ్రమైన కలతలు వచ్చాయి. వీరిద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం ఉన్నా విజయ్ తల్లిదండ్రులతో అమలకు వచ్చిన తీవ్రమైన గ్యాప్ వల్లే వీరి విడిపోయారని వార్తలు వచ్చాయి. ఏదైతేనేం చూడ చక్కని జంటగా ఉన్న అమల-విజయ్ విడిపోయారు. విజయ్‌తో విడిపోయాక కూడా అమలాపాల్ గురించి విజయ్… విజయ్ గురించి అమలాపాల్ చెడుగా ఒక్క మాట కూడా […]
Category: gossips
డ్రగ్ ఇష్యూ లో కొత్త మలుపు.. భయపడుతున్నఛార్మి
టాలీవుడ్‌లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపిన డ్రగ్స్ ఇష్యూ కేసును హీరోయిన్ చార్మీ కొత్త మలుపు తిప్పింది. సిట్ విచారణ జరుగుతోన్న తీరు తనకు నచ్చడం లేదని, చట్టానికి విరుద్ధంగా బ్లడ్ టెస్టులు చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు ఈ రోజు విచారణకు రానుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 20(3) కింద విచారణ పేరుతో పరీక్షల కోసం బలవంతంగా రక్తం, వెంట్రుకలు, గోళ్లు వంటివి తీసుకోవడం చట్టవిరుద్ధమని ఛార్మి తన పిటిషన్‌లో పేర్కొంది. ఇక తనను […]
పవన్ కోసం కీలకమైన త్యాగం చేస్తున్నారాంచరణ్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్రస్తుతం చాలా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. 2019 ఎన్నికలకు మరో 20 నెలల టైం మాత్రమే ఉంది. ఈ లోగా ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత నీశన్, సంతోష్ శ్రీనివాస్ సినిమాలు పట్టాలెక్కించాల్సి ఉంది. పవర్ సినిమా కెరీర్ పరంగా వరుస ప్లాపుల్లో ఉన్నాడు. త్రివిక్రమ్ సినిమా పవన్ […]
సునీల్ బ్యాక్ టు పెవిలియన్?
కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే సునీల్‌కు ఎక్కడా లేని స్టార్‌డమ్ వచ్చేసింది. సునీల్ కమెడియన్‌గా ఆరేడేళ్లపాటు టాలీవుడ్‌ను ఏలేశాడు. అస్సలు సునీల్ కాల్షీట్లు ఖాళీ ఉండేవి కావు. సునీల్ కాల్షీట్ల కోసం స్టార్ హీరోలే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్లే కొట్టాడు. రాజమౌళి డైరెక్షన్‌లో మర్యాద రామన్న లాంటి హిట్ తర్వాత సునీలల్ కెరీర్ పీక్స్‌కు […]
బిగ్ బాస్ షోలో డ్రగ్స్ మాఫియా బ్యాచ్
టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న బిగ్ బాస్ షో ఆదివారం నుంచి మా టీవీలో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆరే స్వయంగా హోస్ట్ చేసేందుకు ఒప్పుకోవడంతో ఈ షోపై ఎక్కడా లేని క్రేజ్ ఇప్పటికే తెలుగు నాట నెలకొంది. ఇక ఈ షోలో మొత్తం 12 మంది సెలబ్రిటీలు పాల్గొంటోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా కుదిపేస్తోంది. ఈ డ్రగ్స్ ఉదంతంలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తోన్న […]
పవన్ కొత్త సినిమాలో టాలీవుడ్ లక్కీ గర్ల్..!
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఇటు వరుస సినిమాలతోను, అటు పాలిటిక్స్‌లోను ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలో నటిస్తోన్న పవన్ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ఆర్టీ.నీసన్ డైరెక్షన్‌లో ఏఎం.రత్నం నిర్మించే సినిమాలోను, సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో మరో సినిమాలో పవన్ నటించనున్నాడు. ఇక సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్క్రిఫ్ట్ వర్క్ కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌ను […]
హీరోయిన్ సీక్రెట్ పెళ్లి .. సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు
సౌత్ ఇండస్ట్రీలో గత నాలుగైదు రోజులుగా ఏదో ఒక వార్త సెన్షేషనల్ న్యూస్ బయటకు వస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం ప్రముఖ హీరోయిన్ భావనపై లైంగీక దాడి కేసులో మళయాళ హీరో దిలీప్‌ను అరెస్టు చేయడం, ఇక టాలీవుడ్ డ్రగ్ ఇష్యూలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు రావడం జరిగాయి. ఈ రెండు ఇష్యూలు సౌత్ సినిమా ఇండస్ట్రీని ఓ కుదుపు కుదిపేశాయి. ఈ రెండు వార్తలు ఇంకా మీడియాలో నలుగుతుండగానే ఇప్పుడు శాండల్‌వుడ్ వంతు […]
టాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరాకు కేరాఫ్ అడ్రస్ అట!
తాజా టాలీవుడ్ డ్రగ్ ఉదంతంలో యంగ్ హీరో నవదీప్ పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావనకు తెచ్చిన సంగతి తెలిసిందే. నవదీప్‌ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు ఏకంగా టాలీవుడ్‌కు చెందిన ఐదుగురు అగ్రహీరోలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే నవదీప్‌ను పూర్తిస్థాయిలో విచారిస్తే తమ పేర్లు ఎక్కడ బయటకు వస్తాయోనని భయపడుతోన్న ఆ అగ్రహీరోలు నవదీప్‌ను ఈ కేసు నుంచి బయటపడేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి నవదీప్ పేరు డ్రగ్స్ ఇష్యూలో బయటకు రావడం ఇదే […]
లిస్టు -2లో టాప్ హీరోలు .. టాలీవుడ్ లో ప్రకంపనలు
టాలీవుడ్‌లో గత రెండు రోజులుగా డ్రగ్స్ ఇష్యూ పెద్ద దుమారం రేపుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసులు జారీ చేసిన తెలుగు సినిమా ప్రముఖుల పేర్లు అనధికారికంగా వెల్లడయ్యాయి. ఇందులో ప్రముఖ హీరో రవితేజ, హీరోయిన్లు ముమైత్‌ఖాన్, చార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్, కెమెరామేన్ శ్యాంకే నాయుడు, హీరోలు నవదీప్, తరుణ్, తనీష్, కేరక్టర్ ఆర్టిస్టు సుబ్బరాజు, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా తదితరులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. నోటీసులు అందుకున్న వారు […]