టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రం తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపించగా.. ఇప్పుడు ఈ లిస్ట్‌లో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పేరు […]
Category: gossips
మెగా ఆఫర్ పట్టిన ఎన్టీఆర్ హీరోయిన్?
మమతా మోహన్ దాస్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన మమతా.. నటిగానే కాకుండా సింగర్‌గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ ఊపందుకుంటున్న సమయంలో ఈ బ్యూటీ అనారోగ్య సమస్యల కారణంగా సడన్‌గా కనుమరుగయ్యారు. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత మమతా లాల్ భాగ్ అనే త్రిభాషా సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఈమె చేతిలో […]
కరోనా దెబ్బ..ఓటీటీలో రాబోతున్న గోపీచంద్ `సీటీమార్`?
యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ టీమ్ కోచ్‌గా, తమన్నా తెలంగాణ కబడ్డీ టీమ్ కోచ్‌గా కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా హై బడ్జెట్, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఏప్రిల్ 2నే ఈ చిత్రం విడుదల […]
`ఉప్పెన` హీరోకు కరోనా కష్టాలు..ఓటీటీలో రెండో చిత్రం?!
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్న వైష్ణవ్ తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో చేశాడు. ఉప్పెన విడుదలకు ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన పాపులర్ నవల కొండపోలం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి కొండపొలం అనే […]
కరోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న ప్రభాస్..ఆందోళనలో ఫ్యాన్స్?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతోంది. రామాయణ మహాకావ్యం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఇక రావణాసుడి పాత్ర బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో స్టార్ట్ కాగా.. అక్కడే రెండో షెడ్యూల్ కూడా ముగిసింది. […]
తమిళుల దెబ్బకు కమల్ కీలక నిర్ణయం..?!
మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన సినీ నటుడు కమల్ హాసన్.. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి తొలిసారి తన అదృష్టాన్ని పరిక్షించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కమల్‌ను తమిళులు ఊహించని దెబ్బ కొట్టారు. కమల్‌తో సహా పార్టీ అభ్యర్థులు తమిళనాడులో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. ఈ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత కమల్ హాసన్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఓటమి […]
పెళ్లికి రెడీ అయిన ఛార్మీ..వరుడు అతడేనట?
ఛార్మీ కౌర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీ ప్రస్తుతం ఎలాంటి చిత్రాలు చేయకపోయినా నిర్మాతగా మాత్రం దూసుకుపోతోంది. అది కూడా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మించే చిత్రాలన్నీ ఛార్మీనే నిర్మిస్తోంది. అలాగే పూరీ టూరింగ్‌టాకీస్, పూరీ కనెక్ట్స్ ల నిర్వహణ, నిర్మాణ బాధ్యతలన్నీంటిని ఛార్మి చూసుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఛార్మీ పెళ్లి వార్తలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లిపై తనకు […]
బిగ్‌బాస్ ప్రియులకు బిగ్ షాక్..ఇప్పట్లో షో లేనట్టేనట?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటి వరకు నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గతేడాది ఆలస్యంగా ఈ షో ప్రారంభం అయినప్పటికీ.. ఏ మాత్రం క్రేజ్ దక్కలేదు. ప్రస్తుతం ఐదో సీజన్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ప్రేక్షకులు ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసారి చాలా ముందుగానే షో ను నిర్వహించాలని భావించారు. మే లేదా జూన్ నుండి షో ను ప్రారంభించాలని బిగ్ బాస్ నిర్వాహకులు […]
బాలయ్య `అఖండ` వచ్చేది అప్పుడేనట?
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్రలో నటిస్తోంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని మే 28న విడుదల చేయాలని భావించారు. అయితే కరోనా ఉదృతి పెరుగుతుండడంతో సినిమా వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ […]