సోనూసూద్.. ప్రస్తుతం ఈ పేరు దేశవ్యాప్తంగా మారు మెగిపోతోంది. కరోనా విపత్కర సమయంలో ఎంతో మందికి సేవ చేస్తూ అండగా నిలుస్తున్నాడీయన. సాయం కోరిన వారికి కాదు, లేదు అనకుండా.. ఆదుకుంటూ అందరి చేత రియల్ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా సోనూసూద్ క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అయితే ఈ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సోనూసూద్‌ను లైన్‌లో పెట్టి.. ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సోనూ […]
Category: gossips
లాక్‌డౌన్‌ను అలా యూజ్ చేసుకుంటున్న రష్మిక!
అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మందన్నా.. త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. సిద్ధార్ధ్ మల్హోత్ర హీరోగా నటిస్తోన్న మిషన్ మజ్ను సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ సినిమా పూర్తి కాకముందే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రాధాన పాత్రలో తెరకెక్కుతున్న గుడ్ బై చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. అలాగే మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా సైన్ చేసినట్టు టాక్. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ అయ్యాయి. దీంతో […]
ఎన్టీఆర్ బర్త్‌డే నాడు రానున్న కొత్త సినిమా టైటిల్?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్‌లో విడుదల కానుంది. ఇక ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ […]
వామ్మో..పుష్ప రెండు భాగాలకు అంత ఖర్చు చేస్తున్నారా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న చిత్రం పుష్ప. లెక్కల మాస్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లోనూ భారీగా బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే ఈ సినిమా […]
అలా అడిగితే.. కృతి అస్సలు ఒప్పుకోవడం లేదట?!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకుల మదిని గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఎలాగైనా కృతితో సినిమా చేసేందుకు పలువురు హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమాల ఎంపికలో కృతిశెట్టి మాత్రం చాలా తెలివిగా వ్యవహరిస్తోందట. వచ్చిన ప్రాజెక్టునల్లా ఒప్పేసుకోకుండా.. సినిమా కథ, తన పాత్రకు ప్రాధాన్యత, రెమ్యునరేషన్ ఇలా అన్ని విషయాలు తన నచ్చితేనే సినిమాకు […]
కరోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న `ఎఫ్ 3` టీమ్..?!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గతంలో వచ్చిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెరకెక్కుతోంది. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇంతలోనే కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు పడటంతో.. షూటింగ్‌కు బ్రేక్ పడింది. అయితే తాజా సమాచారం […]
కమల్ హాసన్‌కు విలన్‌గా మారిన విజయ్ సేతుపతి?!
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒకే సమయంలో అటు హీరోగానూ, ఇటు విలన్‌గానూ నటిస్తూ విలక్షణ నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయనకు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం విక్రమ్‌లో నటించే ఛాన్స్ విజయ్ సేతుపతికి దక్కింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కి చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలో […]
`బంగార్రాజు`పై క్రేజీ అప్డేట్.. చైతూకి జోడిగా ఆ స్టార్ హీరోయిన్?!
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే సరికొత్త కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జూన్, జూలైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం తాత, మనవళ్ల మధ్య సాగే స్టోరీగా ఉంటుందని తెలుస్తుండగా.. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా […]
కొత్త వ్యాపారంలోకి దిగుతున్న ఇలియానా?!
ఇలియానా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ భామ.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ క్రేజ్ బాగా తగ్గిపోయింది. బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నా.. హీరోలు ఈమెవైపే చూడటం లేదు. ఎలాగూ […]