అక్కినేని వారి కోడలు సమంత తొలి వెబ్ సిరీస్ ఫ్యామిలీమ్యాన్-2. ఇటీవలె అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ సూపర్ టాక్ తెచ్చుకుంది. ఈ సిరీస్‌లో సమంత రాజీ పాత్రలో అదరగొట్టేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సమంత మరో వెబ్ సిరీస్‌కు ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సమంతతో ఓ వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నట్లు ప్రస్తుతం ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సమంత ప్రధాన పాత్రధారిగా […]
Category: gossips
మరో బంపర్ ఆఫర్ పట్టేసిన కాజల్..ఆ స్టార్ హీరోతో..?!
కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడి వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది కాజల్. ఇక పెళ్లి తర్వాత కూడా కాజల్ జోరు చూపిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. చిరు సరసన ఆచార్య, కమల్ హాసన్ సరసన ఇండియన్ 2, నాగార్జున సరసన ఓ చిత్రం, దుల్కర్ సల్మాన్ సరసన హే సినామిక, డీకే దర్శకత్వంలో ఓ సినిమా, లేడీ ఓరియంటెడ్ సినిమా ఘోస్టీ చేస్తున్న కాజల్.. […]
అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే వకీల్ సాబ్ నిర్మించిన దిల్ రాజు పవన్‌తో మరో సినిమా చేసేందుకు అప్పుడే ఒప్పించాడు. అంతేకాదు, అడ్వాన్స్ కూడా పవన్‌కు ముట్టచెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇక ప్రస్తుతం దిల్ రాజు సరైన డైరెక్టర్, సరైన కథ కోసం ట్రై చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం.. వరుస హిట్లతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ […]
`లవ్ స్టోరీ`పై లెటెస్ట్ అప్డేట్.. విడుదల ఎప్పుడంటే?
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం లవ్ స్టోరీ. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అన్ని అనుకున్నట్టు జరిగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 16నే విడుదలై ఉండేది. కానీ, తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్‌ను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ మూవీ రీలిజ్ డేట్‌కు సంబంధించిన ఓ వార్త […]
ఎన్టీఆర్ కాదు.. బన్నీకి ఫిక్సైన `ఉప్పెన` డైరెక్టర్?!
ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో దర్శకుడిగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ ప్రియశిష్యుడైన బుచ్చిబాబు సానా. ప్రస్తుతం బుచ్చిబాబుతో సినిమాలు చేసేందుకు పలువురు హీరోలు పోటీ పడుతుంటే.. ఈయన మాత్రం ఏదిఏమైనా స్టార్ హీరోతోనే తన తదుపరి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ఓ స్పోర్ట్స్ డ్రామా కథను రెడీ చేసి పెట్టుకున్నారు. అయితే ఈ మధ్య ఎన్టీఆర్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, బుచ్చిబాబు చెప్పిన కథ కూడా ఎన్టీఆర్‌కు బాగా […]
‘ఆర్ఆర్‌ఆర్’ విడుదలపై జక్కన్న సంచలన నిర్ణయం?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుంటే..అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియా శరణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. అయితే ఎదురు చూసే కొద్ది ఈ సినిమా లేట్ […]
`ప్రతాపరుద్రుడు`గా మహేష్..తెరపైకొచ్చిన ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్!
టాలెంటెడ్ అండ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం సమంతతో శాకుంతలం సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై గుణశేఖర్ కూతురు నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం యాబై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుతో ప్రతాపరుద్రుడు అనే టైటిల్‌తో ఓ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించేందుకు గుణశేఖర్ ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. లాక్ […]
విజయ్ దేవరకొండను లైన్‌లో పెట్టిన నాని డైరెక్టర్..త్వరలోనే..?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషాల్లో రూపొందుతున్న ఈ సినిమాను సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. నాని హీరోగా తెరకెక్కిన జెర్సీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న […]
కళ్యాణ్‌రామ్ `బింబిసార`లో ఎన్టీఆర్ కీలక పాత్ర..!?
నందమూరి కాళ్యాణ్ రామ్ తాజా చిత్రం బిండిసార. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరీన్ ట్రెసా, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మధ్య విడుదలైన బింబిసార మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]









