సూపర్ గుడ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ అధినేత ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. 2018లో ఇరుంబుతిరమ్(తెలుగులో అభిమన్యుడు) సినిమాను విశాల్ తన ఓన్ బ్యానర్ విశాల్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. ఆ టైంలో విశాల్, ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ అయిన ఆర్బీ చౌదరి దగ్గర కొంత అప్పు తీసుకున్నాడు. ప్రతిగా చెక్ […]
Category: gossips
పవన్ సినిమాలో ప్రముఖ డైరెక్టర్ కీలక పాత్ర?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా కనిపించనున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్ట్రింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ […]
వామ్మో..ఫ్యామిలీ మ్యాన్ 2కు సమంత అన్ని కోట్లు పుచ్చుకుందా?
అక్కినేని వారి కోడలు సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి, సమంత కీలక పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ఇటీవలె అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అయింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో సమంత తన నటనా విశ్వరూపం చూపించింది. ఇందులో రాజీ అనే ఓ శ్రీలంకన్ రెబల్ పాత్రలో సమంత […]
లింగుస్వామి మూవీకి రామ్ రెమ్యునరేషన్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?
టాలీవుడ్ ఎనర్జిటివ్ స్టార్ రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రామ్.. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ సినిమా తర్వాత రామ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. అదే సమయంలో రామ్ తన రెమ్యునరేషన్‌ను కూడా భారీగా పెంచేశాడట. ప్రస్తుతం రామ్ కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామితో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంతో తెలుగుతో పాటు […]
‘ఆర్.ఆర్.ఆర్’ బ్యానర్ లో ‘మహేష్ సినిమా..?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పారట’ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హైట్రిక్ మూవీ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో రాజమౌళి తో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ చేసిన ట్వీట్ తో […]
హాట్ ఫోటోస్ తో రచ్చ చేస్తున్న పూజా..?
పూజా హెగ్డే మళ్ళీ తెలుగులో రెండు భారీ చిత్రాలకు సంతకాలు చేయనుందని సమాచారం. ఇప్పటికే చిత్రీకరణ చివరి దశలో ఉన్న మూడు చిత్రాల రిలీజ్ ల కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. రాధే శ్యామ్ కొద్ది రోజుల చిత్రణ మిగిలి ఉంది. ఆచార్య ఒక పాట పూర్తి కావాలి. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. ఈ మూడింటి రిలీజ్ తేదీలపై మరోసారి స్పష్ఠత రావాల్సి ఉంది. పూజా వీటన్నిటికీ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం […]
అందుకోసం రెండు రోజులు స్నానం లేదు : పరిణీతి చోప్రా
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఓ సన్నివేశం కోసం రెండు రోజుల పాటు స్నానం చేయకుండా అలానే ఉంటూ ఆ సన్నివేశాన్ని పూర్తి చేసినట్లు తెలిపింది. పరిణీతి చోప్రా, అర్జున్ కపూర్ నటించిన సందీప్ ఔర్ పింకీ పరార్ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఇందులో పరిణీతి నటనకు ఇప్పటికే మంచి మార్కులు పడ్డాయి. కాగా, ఇందులో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయలేదని పరిణీతి చెప్పింది. ఈ […]
`మనం` డైరెక్టర్‌తో అల్లు అర్జున్..త్వరలోనే..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఈ సినిమా విషయం పక్కన పెడితే.. బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పలువురు దర్శకుల పేర్లు తెరపైకి వచ్చినా.. సరైన క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఇష్క్, 24, మనం వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ గుర్తింపు […]
ప్రభాస్, చిరుల మధ్య రగడ..ఇప్పుడిదే హాట్ టాపిక్?!
రెబల్ స్టార్ ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి మధ్య రగడేంటి..? అసలేమైంది..? అన్న డౌట్ మీకు వచ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న పెద్ద చిత్రాల్లో ప్రభాస్ – రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్, చిరంజీవి – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే వీటిలో ఆచార్య చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను […]









