సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ కుదురుగా ఉండరు. తన కామెంట్ల వర్షంతో అందర్నీ తడిపేస్తుంటాడు. ఏదో ఒక వివాదంలో తలదూర్చి మరీ తన ఆనందాన్ని తీర్చుకుంటుంటాడు. అయితే ఆయన ఏ సినిమాపై ప్రశంసలు కురిపించడు. వర్మ ఒక సినిమాపై గాని ఒక నటుడి పై గాని ప్రశంసలు కురిపించడం అంటే అందులో అంతో ఇంతో మ్యాటర్ ఉంటుంది. కాగా తాజాగా వర్మ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ […]
Category: gossips
న్యూ లుక్ లో విక్రమ్ ఫోటోస్ వైరల్..!
విలక్షణ నటుడు విక్రమ్..ఏ సినిమా చేసినా చాలా కొత్తగా డిఫరెంట్ గా ఉంటుంది. గతంలో ఆయన శంకర్ దర్శకత్వంలో ఐ సినిమా చేశాడు, అపరిచితుడు చేశాడు. ఆ సినిమాలో ఆయన లుక్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అందుకే ఆయన్న విలక్షణ నటుడు అని అందరూ అంటారు. ఏ పాత్రలో అయినా ఆయన ఒదిగిపోతాడు. తాజాగా ఆయన కోబ్రా అనే సినిమా చేస్తున్నాడు. అజయ్ జ్ఞానముత్తు డైరెక్షన్ లో ఆ సినిమా రూపొందుతోంది. సినిమాలో చియాన్ విక్రమ్ […]
ప్రభాస్ సినిమాకు దీపికా రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
రెబల్ స్టార్ ప్రభాస్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన డైరెక్టర్లలో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఒకరు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ పాన్ వరల్డ్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు దీపికా పుచ్చుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకుగానూ ఏకంగా 8 […]
సంతోష్-మెహ్రీన్ మూవీకి ఇంట్రస్టింగ్ టైటిల్?!
పేపర్ బాయ్ సినిమాలతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంతోష్ శోభన్.. ఇటీవల ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం సంతోశ్ శోభన్, మెహ్రీన్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సైలెంట్‌గా చిత్రీకరణను జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా […]
ప్రభాస్ బడా ప్రాజెక్ట్‌లో ఆ టాలీవుడ్ భామకు అదిరే ఆఫర్!?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న బడా ప్రాజెక్ట్స్‌లో నాగ్ అశ్విన్ చిత్రం ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయాంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషించనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. […]
రియా చక్రవర్తికి బంపర్ ఆఫర్..ద్రౌపదిగా మెరవనున్న బ్యూటీ?!
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మరణం తర్వాత రియా పేరు హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో డ్రగ్స్ కేసులో కూడా ఇరుక్కున్న రియా కొన్ని రోజులు పాటు పోలీసుల అదుపులో ఉంది. దీంతో ఆమె కెరీర్ ముగిసిందని అందరూ భావించారు. కానీ, రియా మళ్లీ సినీ రంగంలోకి బిజీ కావడానికి తీవ్ర ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమెకు బంపర్ ఆఫర్ వచ్చినట్టు […]
రిలీజ్‌కు ముందే రవితేజ మూవీపై కన్నేసిన సల్మాన్..త్వరలోనే..?
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం చేస్తున్న చిత్రం ఖిలాడీ. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయర్ రోల్ చేస్తుండగా.. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. అయితే ఖిలాడీ ఇంకా విడుదల కాకుండానే.. ఈ సినిమాపై కన్నేశాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇటీవల విడుదలైన ఖిలాడీ టీజర్‌కు సల్మాన్ […]
పవన్‌తో మరోసారి జతకట్టబోతున్న సమంత..ఏ సినిమాలో అంటే?
వకీల్ సాబ్ సినిమాతో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన చేస్తున్న ప్రాజెక్ట్‌లో హరీష్ శంకర్ సినిమా ఒకటి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్నీ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని గత ఏడాడే ప్రకటించినా.. ఇందులో పవన్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరన్నది […]
పుష్పరాజ్ కోసం రంగంలోకి చిరు..ఇక ఫ్యాన్స్‌కు పండగే?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుంటే.. ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో బన్నీ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి […]









