అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నా ఆఫర్లు లేక సతమతమవుతున్న హీరోయిన్ల జాబితాలో ప్రగ్యా జైస్వాల్ ఒకటి. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అందాల సోయగం.. ఆ తర్వాత వరుస ఆఫర్లను అందుకుంది. కానీ ప్రగ్యా నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ప్రగ్యా జైస్వాల్ కు ఐరన్ లెగ్ టాగ్ ను తగిలించి ట్రోల్ చేశారు. ఇక ఆఫర్లు లేక కెరీర్ ముగిసినట్టే అనుకుంటున్న తరుణంలో నటసింహం నందమూరి బాలకృష్ణకు […]
Category: Gallery
నాజూకు నడుముతో నరాలు పిండేస్తున్న పూజా హాగ్డే.. పిచ్చెక్కిపోతున్న కుర్రకారు!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. తరచూ అదిరిపోయే ఫోటో షూట్లతో పూజా హెగ్డే తన ఫాలోయింగ్ రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. తాజాగా మరోసారి నాజూకు నడుముతో కుర్రకారు నరాలు పిండేసే విధంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. తళుకుల డ్రెస్ లో అందంగా ముస్తాబైన పూజా హెగ్డే.. డీప్ లోనెక్ బ్లౌజ్ లో ఎద అందాలను ఎరగా వేస్తూ మతులు చెడగొట్టింది. మరోవైపు నాజూకు నడుమును […]
ఓ ఇంటి వాడు అయిన డైరెక్టర్ వెంకీ అట్లూరి.. వైరల్‌గా మారిన వెడ్డింగ్ పిక్స్!
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివాడు అయ్యాడు. హైదరాబాదులో పూజ అనే అమ్మాయితో వెంకీ అట్లూరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల సమక్షంలో వెంకీ-పూజ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అలాగే టాలీవుడ్ కు చెందిన హీరో నితిన్, ఆయన సతీమణి శాలినీ, ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, డైరెక్టర్ వెంకీ కొడుముల వీరి వివాహానికి హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. అలాగే నితిన్ వెంకీ […]
మరోసారి తన అందాలతో అగ్గి రాజేసిన రకుల్.. ఏముంది రా బాబు!
టాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుని బాలీవుడ్ కు మకాం మార్చిన ముద్దుగుమ్మల్లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో సత్తా చాటేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ సక్సెస్ అవ్వాలని తెగ ఆరాటపడుతుంది. అయితే గత ఏడాది మాత్రం రకుల్ కు బాలీవుడ్ లో ఏమాత్రం కలిసి రాలేదు. దాదాపు ఐదు చిత్రాలతో రకుల్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ […]
శ్రియా అందాల దాడికి కళ్లు పేలిపోవాల్సిందే.. 40 ప్లస్ లోనూ మంట పెట్టేసింది!
శ్రియా.. ఈ సీనియర్ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఇష్టం మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో స్టార్ హోదాను సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళ, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ నటించి మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆఫర్లు వరుసగా వస్తున్న సమయంలోనే రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను 2018లో గప్‌చుప్ గా పెళ్లాడింది. లాక్ డౌన్ సమయంలో ఈ […]
బ్లాక్ అండ్ వైట్‌లో నేహా శెట్టి టెప్టింగ్ పోజులు.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు!
యంగ్ బ్యూటీ నేహా శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలో అవసరం లేదు. ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన `మెహబూబా` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల `డిజే టిల్లు` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాధిక పాత్రలో నేహా శెట్టి అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో కార్తికేయ సరసన `బెదురులంక 2012` అనే ఓ సినిమా చేస్తోంది. […]
పట్టుచీరలో కట్టిపడేసిన మృణాల్.. ఎంత అందంగా ఉందో చూశారా?
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో వరస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ.. సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరవైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా యుద్ధ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ ప్రేమ కథ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సీతామహాలక్ష్మి పాత్రలో మృణాల్ అదరగొట్టేసింది. ఈ మూవీ తో మృణాల్ ఓవర్ నైట్ స్టార్ గా మారింది. […]
చిట్టి నడుము చూపిస్తూ జాన్వీ కొంటె పోజులు.. ఏముందిరా బాబు!
అలనాటి తార, దివంగత నటి శ్రీదేవి ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినా దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. అందుకు కారణం సోషల్ మీడియానే. సినిమాల కంటే గ్లామర్ షో ద్వారానే జాన్వీ ఎక్కువ పాపులర్ అయింది. తరచూ హాట్ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట దుమారం రేపుతుంటుంది. తాజాగా లెహంగా చోళీ లో అందంగా […]
శారీలో మరోసారి మంటలు రేపిన స్నేహా రెడ్డి.. బ్యాక్ పోజులతో బన్నీ వైఫ్ రచ్చ రచ్చ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సినిమాలు చెయ్యకపోయినా సోషల్ మీడియా ద్వారా స్నేహా రెడ్డికి హీరోయిన్ రేంజ్ లో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇప్పటికే ఇన్‌స్టాలో ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య ఎనిమిది మిలియన్లు దాటేసింది. దానికి తోడు ఇటీవల స్నేహా రెడ్డి గ్లామర్ ఫోటోషాట్లతో తరచూ వార్తల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. అందాల ఆరబోతలో బౌండరీలు చెరిపేస్తూ క్లీవేజ్ షో చేస్తోంది. […]