ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్.. అన్నింటికీ తారక్ ఎసరు!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా తారక్ తన సత్తా చాటడంతో ఇప్పుడు తారక్ నెక్ట్స్ సినిమాలపై అందరి చూపు పడింది. కాగా ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డులను బద్దలుకొట్టేందుకు మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తు్న్న కేజీఎఫ్ 2 రెడీ అవుతోంది. ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ […]

ఆచార్య ట్రైలర్ @ 150.. మామూలుగా ఉండదు!

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’ ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చి, ఎట్టకేలకు ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను ఏప్రిల్ […]

సర్కారు వారి పాటలో మురారి బావ.. అదిరిపోవడం ఖాయం!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే చివరిదశ షూటింగ్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని ఔట్ అండ్ ఔట్ పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిత్ తీర్చిదిద్దుతోంది. ఇక ఈ సినిమాలో మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ […]

ఆ వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే టంగ్ యూట‌ర్న్‌.. మంత్రి పీఠం కోస‌మేనా..?

ఆయ‌న సీనియ‌ర్ మోస్ట్ ఎమ్మెల్యే, గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ప్ర‌స్తుతం వైసీపీలో ఉన్నారు. అ యితే.. అనూహ్యంగా ఆయ‌న నాలిక యూట‌ర్న్ తీసుకోవ‌డం.. వైసీపీకి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం వంటివి రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఆయ‌నే నెల్లూరు జిల్లా వెంక‌టగిరి నియోజ‌క వ ర్గం .. నుంచి గెలిచిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి. కాంగ్రెస్‌లో మంత్రిగా ప‌నిచేసిన ఆనం.. త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న‌తో కొన్నాళ్లు మౌనంగా ఉన్నా.. త‌ర్వాత‌.. టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. […]

మ‌రో సంచ‌ల‌నం దిశ‌గా జ‌గ‌న్ అడుగులు… మంత్రులే కాదు.. వాళ్లు కూడా అవుట్‌…!

ఏపీ సీఎం జ‌గ‌న్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకునేందుకు రెడీ అవుతున్నారా? త్వ‌ర‌లోనే ఆయ‌న అం తరంగాన్ని వెల్ల‌డించ‌నున్నారా? అంటే… ఔన‌నే అంటున్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కులు. ప్ర‌స్తుతం త‌న కేబినెట్‌ను జ‌గ‌న్ పూర్తిగా మార్చుకుంటున్న విష‌యం తెలిసిందే. మంత్రులంద‌రితోనూ ఆయ‌న రాజీనామా లు కూడా చేయించారు. ఈ నెల 11న కొత్త మంత్రుల‌తో ప్ర‌మాణ స్వీకారం కూడా చేయించ‌ను న్నారు. అయితే.. ఇది ముగియ‌గానే.. మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం దిశ‌గా అడుగులు వేస్తున్నార‌ని వైసీపీ సీనియ‌ర్ల […]

రోజాకు రెడ్డి శాపం.. అందుకే ప‌ద‌వి ద‌క్క‌ట్లేదా…?

వైసీపీ కీల‌క నాయ‌కురాలు… ఫైర్‌బ్రాండ్ రోజా ప‌రిస్థితి ఏంటి? ప్ర‌స్తుతం ఆమె తీవ్ర‌స్థాయిలో అస‌తృప్తితో ర‌గిలిపోతున్నారు. ఇటీవ‌ల కాలంలో క‌నీసం పార్టీ త‌ర‌ఫున వాయిస్ కూడా వినిపించ‌డం లేదు.. నిజానికి టీడీపీ నేత‌ల నుంచి వైసీపీపై ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా..కామెంట్లు వినిపించినా.. వెంట‌నే రియాక్ట్ అవుతున్నారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో సీఎం జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో రియ‌క్ట్ అయ్యారు. అయిన‌ప్ప‌టికీ.. రోజా ఎక్క‌డా రియాక్ట్ కాలేదు. ఈ నేప‌థ్యంలో ఆమె తీవ్ర అసంతృప్తితో […]

మార్కెట్ పెంచుకోడానికి ప్రభాస్ న్యూ ప్లాన్..వర్క్ అవుట్ అయ్యేనా..?

ప్రభాస్… బాహుబలి సినిమాతో తన పేరుని ప్రపంచవ్యప్తంగా తెలిసేలా చేసుకున్నాడు. అంతకు ముందు ఈయన సినిమాల్లో నటించినా..ఈ రేంజ్ పాపులారిటీ మాత్రం తెచ్చుకుంది బాహుబలి సినిమాతోనే అని చెప్పక తప్పదు. దర్శక ధీరుడు రాజమౌళి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ చరిత్రను తిరగరాసింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే.. ఈ సినిమా తరువాత ఆయనకు ఒక్కటి అంటే ఒక్క హిట్ కూడా పడలేదు. పేరు కు పాన్ ఇండియా హీరో గా స్టేటస్ […]

మహేష్ బాబు ఫ్యాన్స్‌కి పండగే..క్రేజీ మ్యాటర్ బయటపెట్టిన రాజమౌళి.. !!

దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అనుకున్నదానికి మించి RRR విజయవంతం అవ్వడంతో చిత్ర బృందం సూపర్ ఖుషీ గా ఉన్నారు. దాదాపు నాలుగేళ్ళు రాత్రి పగలు కష్టపడి..కష్టపెడుతూ..కరోనా లాంటి మహమ్మారితో పోరాడుతూ.. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన సినిమా నే రణం రౌద్రం రుధిరం. చరణ్-తారక్ ఇద్దరు కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ చరిత్ర తిరగరాస్తుంది. కాగా, ఈ సినిమా […]

లాస్ట్ మినిట్ లో ప్లాన్ ఛేంజ్..ఆచార్య ట్రైలర్ ని పోస్ట్ పోన్ చేయడానికి కారణం ఇదే..?

కోట్లాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఉదయం నుండి ఆచార్య ట్రైలర్ కోసం ఎదురుచూస్తుంటే.. వాళ్ళని డిస్సపాయింట్ చేస్తూ..కొరటాల శివ ట్రైలర్ ను పోస్ట్ పోన్ చేశారు. ఏప్రిల్ 12న సినిమా ట్రైలర్ ని విడుదల చేస్తాం అంటూ కొత్త పోస్టర్ వదిలారు. దీంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయారు. ఎంత బాధపడుతున్నారంటే కొరటాలని బూతులు తిట్టేంతగా. సినిమా లేట్ చేయడమే కాకుండా..చెప్పిన మాట కూడా నిలబెట్టుకోలేవా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే, తాజాగా అందుతున్న […]