పెద్ద రిస్క్ చేస్తున్నావ్ ..జర జాగ్రత్త విజయ్ ..!!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండా.. ఒక్కే ఒక్క సినిమా తో తన పేరుని మారుమ్రోగిపోయేలా చేసుకున్నాడు. పెళ్ళి చూపులు సినిమాతో కుర్రాడు సైలెంట్ అనిపించుకున్న ఈ యంగ్ హీరో.. ఆ తరువాత వచ్చిన అర్జున్ రెడ్డి తో తన జాతకానే మార్చేసుకున్నాడు. లిప్ కిస్ లతో..వల్గర్ డైలాగ్ లతో..చెలరేగిపోయాడు. అదేంటో తెలియదు.. బూతుపదాలు ఉంటే సినిమా ను హిట్ చేస్తున్నారు జనాలు. అలాంటి సీన్లు ఉంటేనే చూస్తారో..లేక జనాలు చూస్తున్నారు కదా అని డైరెక్టర్లు అన్ని […]

అక్కినేని ఇంటి కొత్త కోడలు పిల్ల పేరు ఇదే..మూహుర్తం ఫిక్స్..?

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అదే..అక్కినేని వారి పెళ్లి సందడి. నిజంగా నాగార్జున పెళ్లి చేస్తున్నప్పుడు కూడా ఇంట హంగామ నడిచిఉండదు. అలా..ఇప్పుడు వాళ్ల పెళ్లి టాపిక్ ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే.. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని.. నాలుగేళ్లు కాపురం చేశాక..ఏవో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని వేరుగా ఉండాలని డిసైడ్ అయ్యారు. అయితే, తాజాగా […]

బాలయ్యను ఫాలో అవుతున్న మహేష్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న సంగతి తెలిసిందే. ఓ పాట బ్యాలెన్స్ ఉండగా, తాజాగా ఈ సాంగ్ షూటింగ్ కూడా జరుపుకుంది చిత్ర యూనిట్. ఇక మహేష్ మరోసారి అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మనకు ఈ సినిమాలో కనిపిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం మహేష్ బాలయ్యను […]

ఎన్టీఆర్ కోసం నేషనల్ క్రష్.. మామూలుగా ఉండదుగా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇక కొమురం భీమ్ పాత్రలో తారక్ నటవిధ్వంసం సృష్టించడంతో, ఆయన అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు. కాగా ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, తన నెక్ట్స్ మూవీని స్టార్ […]

ఎన్టీఆర్ వల్లే ఇలా ఉన్నా.. అసలు విషయం చెప్పేసిన కేజీయఫ్ డైరెక్టర్!

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్ చాప్టర్ 2 ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్‌ను ఏ రేంజ్‌లో షేక్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన విధానం.. హీరో ఎలివేషన్స్‌కు అతడు చూపించిన ప్రాధాన్యం ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేశాడు. […]

సలార్ టీజర్.. గెట్ రెడీ అంటోన్న డైరెక్టర్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సలార్ ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కేజీయఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తుండటంతో ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ మోస్ట్ వయొలెంట్‌గా కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. అయితే ప్రశాంత్ […]

33 ఏళ్లు దాటాక అలా చేయకూడదా..ఆకట్టుకుంటున్న అశోకవనంలో అర్జున కళ్యాణం ట్రైలర్..!!

యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా.. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా కలసి నటించిన చిత్రం “అశోకవనంలో అర్జున కళ్యాణం”. ఇప్పటికే ఈ సినిమా పై జనాల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు మూవీ మేకర్స్. ముఖ్యంగా ఈ సినిమాలోని డైలాగ్స్ ప్రతి పెళ్లి కానీ అబ్బాయికి కనెక్ట్ అయ్యేలా ఉంటున్నాయనే టాక్ బయటకు వచ్చింది. ఇక అలాంటి డైలాగ్స్ ను యువ నటుడు విశ్వక్‌ సేన్‌ తన స్టైల్ లో చెప్పితే..ధియేటర్స్ లో ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే..అలా […]

కొత్త కోడలు అలియాకు అత్త అదిరిపోయే కాస్ట్లీ గిఫ్ట్..ఎన్ని కోట్లంటే..!

ఏది ఏమైతేనేం..ఎట్టకేలకు బాలీవుడ్ లవ్ బార్డ్స్.. అలియా భట్‌-రణ్‌బీర్‌ కపూర్‌ లు ఐదేళ్లు ప్రేమించుకుని..మూడు సార్లు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుని..ఫైనల్లీ ఏప్రిల్ 14న దగ్గర బంధువులు, కుటుంబసభ్యుల నడుమ..మూడు ముళ్ల బంధంతో ఒక్కటైయారు. గత నాలుగు రోజుల నుండి వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు..నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లి లో అలియా వేసుకున్న నగలు..కట్టుకున్న చీర..ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక పెళ్లి తరువాత అలియాను ప్రేమగా ముద్దాడుతున్న రణ్‌బీర్‌ ..ఫోటో టోటల్ పెళ్లికే హైలెట్ […]

నా కోరిక అదే.. ప్రభాస్ చెప్పకనే చెప్పేశాడుగా..!!

ఈశ్వర్ సినిమా తో తన సినీ కెరీర్ ప్రారంభించిన ఈ రెబల్ హీరో.. నిన్న కాక మొన్న వచ్చిన రాధే శ్యామ్ సినిమా వరకు తన కెరీర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలు..మరెన్నో బ్లాక్ బస్టర్ సినిమాలల్లో నటించాడు. పడిన ప్రతి సారి ప్రభాస్..అంతకంటే ఎక్కువ స్పీడ్ గా.. డబుల్ జోష్ తో కెరీర్ లో ముందుకు సాగిపోతున్నాడు. నిజానికి రాధేశ్యామ్ సినిమా పై ప్రభాస్ అంచనాలు భారీగానే పెట్టుకున్న..అక్కడ లోపల అంత మ్యాటర్ లేదు అని.. […]