తెలుగులో మోహన్‌బాబు తనయుడు మంచు మనోజ్‌తో కలిసి ఎంట్రీ ఇచ్చింది సొట్టబుగ్గల చిన్నది తాప్సీ. తొలి సినిమాతోనే అబ్బా భలే ఉందే ఈ ముద్దుగుమ్మ అనిపించేలా కనిపించింది ఆ సినిమాలో తాప్సీ. అదంతా దర్శకేంద్రుడు రాఘవేంద్రుడి మహిమే. అయితే ఆ తరువాత కూడా మంచు వారి ఫ్యామిలీతోనే ఎక్కువ ఎటాచ్‌మెంట్ పెట్టుకుందీ భామ. బాలీవుడ్‌లోనూ, తమిళంలోనూ పలు సినిమాలు చేసిన ఈ బ్యూటీ దక్షిణాది నుంచి మాయమై బాలీవుడ్‌లో సెటిలైపోయినట్టుగా ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో […]
Author: admin
ఇతనే నా ప్రియుడు-ఇలియానా
బిపాసాబసు బాటలోనే ఇలియానా పయనిస్తోందా అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. బిసాసా కరణ్ గ్రోవర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇలియానా కూడా ఇప్పుడు ఇదే దారిలో నడుస్తున్నట్టు కనబడుతోంది. ఇప్పటివరకు తన ప్రేమ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచిన ఇలియానా తన ప్రియుడు ఆండ్రూ నీబోన్ తో కలిసివున్న ఫొటోలను బయటపెట్టింది. మొనాకోలో తన బాయ్ ఫ్రెండ్ తో దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మొనాకో చాలా బాగుందని, ఇక్కడి అందాలను వర్ణించడానికి […]
కడప కింగ్ గా పవర్ స్టార్ట్!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే.మొత్తం మీడియా దగ్గరినుండి సామాన్య అభిమాని వరకు పవన్ కళ్యాణ్ న్యూస్ అంటే ఏంటో ఆత్రుతగా వెయిట్ చేస్తుంటారు.ఇక పవన్ కొత్త సినిమా సంగతులగురించి అయితే చెప్పనవసరం లేదు.ఇప్పటికే దర్శకుడు ఎస్ జే సూర్య తో పవర్ స్టార్ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది,త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు కూడా వెళ్లనుంది.దీని తరువాత పవన్ త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతోంది. అయితే పవన్ ,ఎస్ జే […]
జనతా గ్యారేజ్ రిలీజ్ కి ముందే రికార్డ్!!
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న జనతా గ్యారేజ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈనెలాఖరు వరకు జరిగే షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తవుతుందని తెలిసింది. ఆ తర్వాత పాటల్ని చిత్రీకరించి, ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల […]
ప్రాణాలు తీస్తున్న కాంజ్యూరింగ్-2
ఓ వృద్ధుడు హారర్ చిత్రం చూస్తూ ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన చెన్నైలోని తిరువణ్ణామలైలో సంభవించింది. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు వ్యక్తులు తిరువణ్ణామలైలో నివసిస్తున్నారు. గురువారం రాత్రి థియేటర్‌లో హాలీవుడ్ చిత్రం కాంజ్యూరింగ్-2 చూడడానికి స్థానిక బాలసుబ్రమణియర్ సినిమాస్‌కు వెళ్లారు. సినిమా క్లైమాక్స్ చూస్తుండగా ఓ 65ఏళ్ల వ్యక్తి గుండె నొప్పిగా ఉందంటూ స్పృహతప్పి పడిపోయాడు. బాధితుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మెడికల్ కళాశాల ఆస్పత్రికి […]
ఒట్లు సరే..దీని సంగతేంటీ రెడ్డి గారూ ..
రాజకీయ నాయకుల దిగజారుడుతనం తారాస్థాయికి చేరింది.సవాళ్ళు ప్రతి సవాళ్ళు దాటిపోయి పెళ్ళాలు పిల్లలపైనే ఏకంగా ఓట్లు వేసేస్తున్నారు.అయ్యా అమరనాథరెడ్డి నువ్వు అంత నిప్పువే అయితే,నువ్వేదో గాంధిజీ కి అసలైన వారసుడినన్నట్టు బిల్డుప్ ఇస్తున్నావ్ కదా.ఈ ఒట్లు,సవాళ్ళు పక్కనబెట్టి ప్రజాస్వామ్య బద్దంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచిన నువ్వు ఇంకో పార్టీలో చేరేముందు నీ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే ప్రజాక్షేత్రం లో నిలబడు.అప్పుడు నువ్వెంతో నీ విలువెంతో తెలుస్తుంది. ఇక టీడీపీలోకి వలస వెళ్లిన చిత్తూరు జిల్లా […]
రజినీకాంత్ కంటే అక్షయ్ కే ఎక్కువా!!!
కేవలం రజనీ సినిమాలోనే కాదు.. అవకాశాలొస్తే దక్షిణాదిలో మరిన్ని సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని అంటున్నాడు అక్షయ్ కుమార్. ప్రస్తుతం రజనీకాంత్, శంకర్ ల “2.0’లో నటిస్తున్న అక్షయ్ సౌతిండియా తనకు తెగ నచ్చేసిందని అంటున్నాడు. రజనీ సార్ సినిమాలో విలన్ గా నటించడం మరిచిపోలేని అనుభవం అని అక్షయ్ చెబుతున్నాడు. బాలీవుడ్ లో హీరోగా నటిస్తూ.. సౌత్ లో విలన్ గా చేయడం పట్ల తనకు అభ్యంతరం ఏమీ లేదని అక్షయ్ కుమార్ చెప్పాడు.సౌత్ […]
జగన్ కు షాక్ ఇవ్వనున్న బడా ఇన్వెస్టర్!!
ఆయన వైసీపీకు బాగా పట్టున్న ఆ జిల్లాలో పార్టీ అభ్యర్థులందరికి పెద్ద ఇన్వెస్టర్. వైకాపా కార్యక్రమాలకు, ఆ పార్టీ నాయకులకు ఎప్పుడైనా ఎంత డబ్బు కావాలన్నా క్షణాల్లో సమకూరుస్తారు. జగన్ సామాజికవర్గానికి చెందిన నేత. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడు. అలాంటి వ్యక్తికి ఏమైందో ఏమోగాని కొద్ది రోజుల క్రితమే పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ తరపున రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో వ్యక్తిగా బరిలో నిలవాలని అనుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును సైతం కలిసి ఈ అంశంపై చర్చించారు. […]