యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమా షూటింగ్.. ఇపుడు దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. రీసెంట్ గా కేరళ వెళ్లి పాటలు పాడుకున్న హీరో హీరోయిన్ల ఫోటోలను పోస్టర్ల రూపంలో విడుదల చేసింది చిత్రబృందం. ఆగస్ట్ 12న ఆడియో లాంచ్ నేపథ్యంలోనే ఈ పోస్టర్లను విడుదల చేశారు. కేరళ ప్రకృతి అందాల మధ్య హీరోహీరోయిన్లు పరుగెడుతున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. షార్ట్ డ్రస్‌లో సమంత, మోడ్రన్ లుక్‌లో నిత్యా […]
Author: admin
బన్నీ కి అప్పట్లో రెజీనా ఇప్పుడు లావణ్య
కొన్ని సినిమాల రిజల్ట్ తారుమారైనా..అందులోని కొందరు నటీనటులకు మంచి పేరొస్తుంది. ‘అందాల రాక్షసి’ విషయంలో అదే జరిగింది. ఆ సినిమా నిరాశ పరిచినా.. ప్రధాన పాత్రలు చేసిన ముగ్గురికీ మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి నూటికి నూరు మార్కులు కొట్టేసింది. ఈ సినిమా తర్వాత ఆమె కెరీర్ ఊపందుకోవడానికి కొంచెం టైం పట్టింది కానీ.. ఏడాది నుంచి స్పీడ్ పెంచింది లావణ్య. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సూపర్‌హిట్స్‌తో అందరి […]
రెజీనా రేంజ్ అంతకు పడిందా!
టాలీవుడ్ బ్యూటీ రెజీనాకు మంచి హిట్స్ ఉన్నా.. అవేవీ భారీ ఆఫర్స్ తెచ్చిపెట్టలేకపోయాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఎక్కువ సినిమాలే ఉన్నా.. స్టార్ వాల్యూ ఉన్న ప్రాజెక్ట్ ఒక్కటీ లేదని సమాచారం. చిన్న హీరోలతోనే వరుస సినిమాలు చేస్తున్న ఈ సుందరి.. రీసెంట్ గా కమెడియన్ కం డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ తో జోడీ కట్టేందుకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాలీవుడ్ సెక్స్ కామెడీ మూవీ ‘హంటర్’కు తెలుగు రీమేక్. రెజీనా మరో […]
అటు ఐసిస్ ఇటు తెరాస మధ్యలో నయీం ఖల్లాస్
నయీం గ్యాంగ్ స్టర్.. ఎన్నో హత్యలు చేశాడు..ప్రతి వ్యవహారంలోనూ వేలుపెట్టి సెటిల్మెంట్లు …చడీచప్పుడు లేకుండా అత్యంత రహస్య ఆపరేషన్ తో తెల్లారేసరికి ఎన్ కౌంటర్ చేసి పడేశారు..చాలాకాలం పోలీసులకు ఇన్ఫార్మరుగా ఉంటూ… మావోయిస్టులను, పౌరహక్కుల నేతలనూ చంపిన నయీం ఒక్కసారిగా పోలీసులకు, ప్రభుత్వానికి ఎందుకు టార్గెట్ అయ్యాడు..? ఒకటి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులతో కొత్తగా సంబంధాలు పెట్టుకోవడం.. రెండు తెలంగాణ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలను బెదిరించడం. రెండో కారణమే బలంగా వినిపిస్తున్నా, మొదటి కారణం కూడా ప్రభుత్వం తక్షణం […]
6 కాదు ఈ సారి 8 అంటున్న బన్నీ!
టాలీవుడ్ టాప్ స్టార్స్‌లో ఒకడిగా ఎదిగిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ప్రతీ సినిమాకి తనలో వేరియేషన్ చూపించడం.. కథలో కొత్తదనం అందించేందుకు ప్రయత్నించడం.. అల్లు వారబ్బాయి స్పెషాలిటీ. సరైనోడు బ్లాక్ బస్టర్ తర్వాత.. చాలా దాదాపు 3 నెలలకు పైగా.. అభిమానులు ఎదురుచూసేలా చేసి.. చివరకు హరీష్ శంకర్ తో చేయబోతున్నానంటూ అసలు విషయం చెప్పేశాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు బాగా ఫిట్ నెస్ కావాల్సి ఉండగా..ఇందు తగ్గట్లుగా వర్కవుట్స్ ఇప్పటికే మొదలైపోయాయి. […]
సల్లూ కి కోపం తెప్పించిన అమీ డ్రెస్!
క్రీడలకు సంబంధించిన కథాంశాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇటీవల మంచి విజయాలు అందుకున్న సాలా ఖడూస్, సుల్తాన్ చిత్రాలే అందుకు నిదర్శనం. ఇక ‘ఫ్రీకీ అలీ’ పేరుతో మరో స్పోర్ట్స్ స్టోరీ సెప్టెంబర్ 9న థియేటర్స్‌లో అడుగిడనుంది. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్ సమర్పిస్తున్నారు. సొహైల్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్దికీ, అర్బాజ్ ఖాన్, అమీ జాక్సన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఫ్రీకీ ఆలీ రిలీజ్ కు మరో నెల రోజులు మాత్రమే […]
ఆమెతో కలిపి 7 గురితో వెంకీ!
‘బాబు బంగారం’పై విక్టరీ వెంకటేష్ ధీమాగానే ఉన్నారు. మారుతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్-యాక్షన్-కామెడీ చిత్రం సక్సెస్ అవడం ఖాయమని విశ్వసిస్తున్నారు. ఈ చిత్రం శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పని పూర్తైపోవడంతో.. వెంకీ తదుపరి ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ‘సాలా ఖడూస్’ రీమేక్‌తో పాటూ ”నేను శైలజ” డైరక్ట.. కిషోర్ తిరుమలతోనూ సినిమా చేయనున్నారు. ఈ చిత్రానికి పేరు కూడా పెట్టేశారు. ”ఆడాళ్ళు మీకు జోహార్లు” అనే టైటిల్ తో ఈ పిక్చర్ […]
బాలీవుడ్ Vs హృతిక్
ఈ శుక్రవారం బాలీవుడ్ లో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ ”మొహంజొదారో”, మరొకటి అక్షయ్ కుమార్ ”రుస్తుం’. ఈ రెండింటివీ ఫ్లాష్ బ్యాక్ కథాంశాలే అయినా వేటికవే భిన్నమైన చిత్రాలు. ‘మొహంజొదారో’ పురాతన చారిత్రాత్మక నేపథ్యం ఉన్నదైతే.. ‘రుస్తుం’ ఆధునికయుగంలో సంభవించిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ సంగతి పక్కనపెడితే..’రుస్తుం’ కోసం బాలీవుడ్ ఏకమైపోయిందా అనే సందేహం కలుగుతోంది ఇటీవలి పరిణామాలు చూస్తుంటే. ఎందుకంటే.. అక్షయ్ మూవీ సక్సెస్ […]
రజని దెబ్బకి అల్లడుతున్నారట
తెలుగు నాట లక్ష్మీగణపతి ఫిలిమ్స్ తెలియని వాళ్ళుఉండరు ఎందుకంటే ఒకప్పుడు ఏ డబ్బింగ్ సినిమా వచ్చినా ఇంటింటా ప్రతి టీవీ ఛానల్ లో యాడ్స్ తో అదరగొట్టేసేవాళ్ళు అంత సూపర్ ఫేమస్ అయిన లక్ష్మీగణపతి ఫిలిమ్స్ కొన్నేళ్లుగా ఆ సంస్థ కనబడకపోవటానికి కారణమేమిటో తెలుసా … రజనీకాంత్ సినిమా ‘కొచ్చాడయాన్’ తెలుగు డబ్బింగ్ రైట్స్ కొని వారు పెద్ద తప్పే చేశారు. ఆ సినిమా మిగిల్చిన నష్టాలకి ఇప్పటికీ వారు కోలుకోలేదు. ఆతర్వాత వచ్చిన లింగా కూడా […]