రాజకీయాలు భలే కామెడీగా ఉంటాయ్. రాజకీయ నాయకులు పార్టీలు మారేటప్పుడు చేసే వ్యాఖ్యలు ఇంకా చిత్రంగా ఉంటాయి. చచ్చేదాకా ఫలానా పార్టీలోనే ఉంటానని చెప్పే నాయకులు కూడా మాట తప్పేస్తారు. పైకి మాత్రం మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదంటారు. నేను చనిపోయాక నా పార్తీవ శరీరమ్మీద టీడీపీ జెండానే కప్పబడుతుందని చెప్పిన తమ్మినేని సీతారాం ఎన్నో పార్టీలు మారారు. రాజకీయ నాయకుల నిబద్ధతకి ఇది నిదర్శనం. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ ఒకప్పుడు తెలుగుదేశం […]
Author: admin
ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా
ఈ ఫొటోలో వున్నది ఎవరో తెలుసా?ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలు చేసి ఆతరువాత అవకాశాలు సన్నగిల్లడం తో కోలీవుడ్ లో సెటిల్ అయిన హన్సికనే.ఇంత హాట్ గా ఫోజ్ ఎవరికోసమో అంటూ సినీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.అప్పుడెప్పుడో అల్లు అర్జున్ సరసన దేశముదురు సినిమాలో సన్యాసిని గెటప్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ ముద్దుగుమ్మ. ఇదంతా ఈ బొద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో గురించే.అమ్మడు ఇలా పోస్ట్ చేసిందో లేదో 10 వేల లైకులొచ్చేశాయ్..సోషల్ […]
ఎన్టీఆర్ పై భారీ అభిమానం చూపిస్తున్న హీరోయిన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి యంగ్ హీరోయిన్స్ లో మంచి గుర్తింపు వుంది. ఈ తరం హీరోస్ లో ఎన్టీఆర్ మాస్ ఇమేజే డిఫరెంట్ అది ఈమధ్యకాలంలో చాలా కనిపిస్తుంది. మొన్న జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో నిత్యా మీనన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరోతో చేయటం ఇదే మొదటిసారి అంది. అయితే నిత్యామీనన్ ఇంతకు ముందే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో తో చేసింది అయినా ఆలా చెప్పటం తో ఎన్టీఆర్ […]
నెహ్రూ దేనికీ పాకులాట?
తెలుగు ప్రజలంతా గర్వించదగ్గ నటుడు,నాయకుడు అయిన ఎన్టీఆర్ కి సన్నిహితుడుగా ముద్రపడ్డ దేవినేని రాజశేఖర్( నెహ్రు )టీడీపీ తీర్థం పుచ్చుకొవడం దాదాపుగా ఖరారైంది.ఈ మేరకు ఆయన కుమారుడు దేవినేని అవినాష్ తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలుసుకున్నారు. సెప్టెంబర్ 9 వ తేదీన అధికారికంగా సైకిల్ ఎక్కాయనున్నారు తండ్రి కొడుకులు. రాజకీయాల్లో బద్ద శత్రువులుండరు అనడానికి నిదర్శనం దేవినేని..ఎవరెన్ని పార్టీలు మారినా దేవినేని మాత్రం టీడీపీ వైపు తొంగి కూడా చూడడు అనుకునేవారు అందరూ.దేవినేని […]
గ్యారేజ్ ఓవర్శిస్ లో న్యూ రికార్డు!
యంగ్‌టైగర్ ఎన్టీఆర్, జనతా గ్యారేజ్’. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్లతో విపరీతమయిన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. జనతా గ్యారేజ్’ ఎన్టీఆర్ కెరియర్ లోనే హయ్యస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు కలెక్షన్లు వసూలు చేస్తుందని అందరూ అంచనాతో ఉన్నారు. ఈసారి ఎన్టీఆర్ ఓవర్శిస్ లో 3 మిలియన్ డాల్లర్లతో ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడని […]
ఫాన్స్ కి తేల్చి చెప్పిన చరణ్
మెగాస్టార్ చాలా విరామం తరువాత నటిస్తున్న 150 వ. సినిమా ‘ఖైదీ నంబర్ 150’.ఫాన్స్ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న ఈ సినిమా కి ముందుగా చాలా టైటిల్స్ అనుకున్నప్పటికీ ఫైనల్ గా ‘ఖైదీ నంబర్ 150’ ని కంఫర్మ్ చేసాడు రామ్ చరణ్ దీనికి ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ట్యాగ్‌లైన్ కూడా పెట్టారు.దీన్ని చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి ఫిక్స్ చేశారట. అయితే ఇప్పుడు ఆ టైటిల్ గురించి మెగా అభిమానుల్లో పెద్ద చర్చే జరుగుతుంది. ‘ఖైదీ […]
గ్యారేజ్ జోరుకి బాబు బ్రేకులు
అవసరమైనప్పుడు ఆహా..ఓహో అన్నారు..రాష్ట్రం మొత్తం ప్రచారానికి తిప్పి తిప్పి వాడుకున్నారు.. ప్రమాదం జరిగి హాస్పిటల్ బెడ్ పై వున్నా అక్కడినుండి ప్రచారం చేయించారు.ఇప్పుడు అవసరం తీరిపోయింది.. ఇంకేముంది అడుగడుగునా ఆటంకాలు.. ఇబ్బందులు సృష్టిస్తున్నారు.అర్ధమయ్యే ఉంటుంది ఈపాటికి..ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించేనని. ఎన్నో అంచనాల మధ్య ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సెప్టెంబర్ 1 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవబోతోంది.బాహుబలి తర్వాత అంతటి క్రేజ్ ఒక్క జనతా గ్యారేజ్ కి తప్ప […]
ఇప్పటికీ ఇదే నా ఫేవరెట్ ఫోటో
పవన్ కళ్యాణ్ మాజీ భార్య,అకిరా నందన్ తల్లి రేణు దేశాయ్ పవన్ పై తనకున్న ప్రేమాభిమానాలని,తీపిజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.ట్విట్టర్ వేదికగా రేణు దేశాయ్ పోస్ట్ చేసిన ఒక ఫోటో వైరల్ గా మారింది.పవన్ అస్తమిస్తున్న సూర్యుడి వైపు చూస్తూ ఎదో ఆలోచిస్తుండగా ఈ ఫోటోని క్లిక్ మనిపించింది రేణు. ఈ ఫోటోని రేణు 2010 లో స్వయంగా తీశానని..అప్పుడే కొన్న 5D కెమెరాతో దేన్నీ క్లిక్ మనిపించానని చెప్పుకొచ్చింది.ఈ ఫోటో ఇప్పటికీ తన ఫేవరెట్ ఫోటో అంటూ రేణు […]
బోండా బాబూ ఏమిటీ డ్రామాలు
రాజకీయాల్లో ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో అని తెలుగు ప్రజలకి అనుమానం ఉన్నమాట వాస్తవం..గతం లో ఎన్నడూ చూడనన్ని ఘోరమైన రాజకీయాలకు మనమే సాక్ష్యంగా నిలిచాము.పొద్దున్నే టీడీపీ ఎంపీ టీజీ గారు ప్రెస్ మీట్ పెట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై దుమ్మెత్తి పోసాడు.తమిళనాడు లో అయితే జయలలిత కాళ్ళు చేతులు విరగ్గొట్టేది అని,రాజకేయాలంటే గడ్డం గీసుకోవడం కాదు లాంటి పరుషమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డాడు. ఆ వెర్షన్ అయింది..ఏమనుకున్నారో ఏమో టీడీపీ అధినాయకత్వం..అరరె ఇది ఎటెల్లి […]