ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రోజా రీ ఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రోజా దురుసు ప్రవర్తన కారణంగా ఆమెను ఏడాదిపాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. కొన్నాళ్ళు బెట్టు చేసినా, తిరిగి అసెంబ్లీలోకి వెళ్ళేందుకు రోజా క్షమాపణ చెప్పక తప్పలేదు. క్షమాపణను రాత పూర్వకంగా ఆమె తెలియజేసినప్పటికీ, అసెంబ్లీకి ఆమెతో ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పించాలని అధికార పార్టీ అనుకుంటోందట. ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా, టిడిపి మహిళా ఎమ్మెల్యే అనితపైనా […]
Author: admin
రెడ్డిగారు జోకేస్తే నవ్వరెందుకు!
తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి జోకేశారు. నవ్వొస్తే నవ్వండి. కానీ నవ్వడానికి అందులో అసలు మేటరుంటే కదా! తెలుగుదేశం పార్టీ తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని, టిడిపిని వీడి టిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు కొందరు అభినందిస్తున్నారని రేవంత్‌రెడ్డి జోకేశారు మరి. 15 మంది ఎమ్మెల్యేలు 2014 ఎన్నికల్లో తెలంగాణ నుంచి టిడిపి తరఫున గెలిస్తే అందులోంచి 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు. ఒకాయన టిడిపిలో ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు. ఇద్దరంటే […]
గౌతమీపుత్ర కోసం ‘రాజసూయ యాగం’
నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్ట్రీజియస్ 100వ చిత్రం `గౌతమిపుత్ర శాతకర్ణి`. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి. బ్యానర్ పై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ, హేమామాలిని, శ్రేయాశరన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సెప్టెంబర్ 6న రాజసూయయాగం చిత్రీకరణను ప్రారంభించారు. అఖండ భారతాన్ని ఏకతాటిపై తేవడానికి పురాణాలలో ధర్మరాజు, చారిత్రాత్మకంగా శాతవాహన చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి […]
‘ఖైదీ నెం.150’ రిలీజ్ డేట్ చెప్పేసాడు
మెగా అభిమానులకు శుభవార్త. చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం.150 రిలీజ్ డేట్ పై ఆ సినిమా దర్శకుడు వి.వి వినాయక్ స్పష్టత ఇచ్చేసారు.రాజమండ్రిలోని టి.నగర్, పుష్కరఘాట్ గణేష్ మండపాలను సందర్శించిన వి.వి వినాయక్ ‘ఖైదీ నెం.150’ వచ్చే బోగి పండుగ రోజున విడుదల కాబొతోందని చెప్పారు. . ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా షూటింగ్ 60 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది భోగి పండగ రోజు చిత్రం విడుదల చేస్తామని క్లారిటీ […]
అల్లు స్నేహా రెడ్డి ఐడియా అదుర్స్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పట్టిందల్లా బంగారమే అవుతోంది.లేకపోతే సరైనోడు ఎక్కడ చూసినా అంత నెగిటివ్ టాక్ వచ్చినా 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందంటే ఇంకేమనాలి.అలా కెరీర్ లో పీక్స్ లో ఉన్న బన్నీ వ్యక్తిగత జీవితం లో కూడా కంప్లీట్ మాన్ అనిపించుకున్నాడు.ఇప్పటికే అల్లు అయాన్ రూపంలో ఓ బుజ్జి బుడతడి సందడిలో మునిగి తేలుతున్న అల్లు వారింట బన్నీ స్నేహాల జంట త్వరలో మరో పండంటి బిడ్డకు వెల్కమ్ చెప్పనుంది. మరో వైపు […]
చంద్రబాబుని కూడా ఇరికించే పనిలో బీజేపీ?
ఏపీకి ప్రత్యేక హోదాపై ఇన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్‌కు కేంద్రం నేడు తెరదించే విధంగా పావులు కదుపుతోంది. వరుస భేటీలతో ఏపీ ఎంపీలంతా ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే చంద్రబాబు కి హస్తిన నుంచి పిలుపొచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబుకు వెంకయ్యనాయుడు ఫోన్ చేసినట్లు తెలిసింది. వెంటనే బయల్దేరి ఢిల్లీకి రావాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ప్యాకేజీలోని అంశాలను చంద్రబాబుకు వివరించేందుకే వెంకయ్య ఢిల్లీకి రమ్మన్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే బీజేపీ […]
‘క్రాక్’ రవితేజకేనా ?
టైటిల్‌తోనే సగటు ప్రేక్షకుడిని సగం ఆకర్షించొచ్చు. తెలుగు సినిమా ఇండ్రస్టీలో టైటిల్‌పై కసరత్తు భారీగానే చేస్తారు. తాజాగా ఫిల్మ్ చాంబర్‌లో ఓ కొత్త టైటిల్ రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఆ టైటిల్ ఏంటంటే… క్రాక్. అయితే.. అది ఎవరి సినిమా కోసం రిజిస్టర్ చేయించారో మాత్రం కొంత అస్పష్టత ఉంది. రవితేజ కోసమే ఆ టైటిల్‌ను రిజిస్టర్ చేయించారన్నది సినీ వర్గాల సమాచారం. ప్రస్తుతం రవితేజ.. పవర్ లాంటి హిట్ సినిమానిచ్చిన బాబీ డైరెక్షన్‌లో ఓ సినిమా […]
మెగా ఫాన్స్ ని టెన్షన్ పెడుతున్న వినాయక్ పంధా
చిరంజీవి 150 వ సినిమా దీనిగురించి గత కొన్న్ని సంవత్సరాగా ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు మెగా ఫాన్స్. మొత్తనికి మెగా ఫాన్స్ ఎదురుచూపు ఫలించింది 150 వ సినిమా స్టార్ట్ అయ్యింది అదీ మెగాస్టార్ కి ఠాగూర్ లాంటి మెగా హిట్ ఇచ్చిన వీ వీ వినాయక్ డైరెక్షన్లో దీంతో ఫాన్స్ లో ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇప్పుడు మాత్రం వినాయక్ డెసిషన్ వల్ల అభిమానుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. వీ వీ వినాయక్ అనగానే పంచ్ […]
‘జనతా గ్యారేజ్’ లెక్కలు షాకింగే.
అంచనాల్ని మించి ‘జనతా గ్యారేజ్’ విజయపథాన దూసుకెళ్తోంది. ఈ సినిమా వసూళ్ళతో చిత్ర యూనిట్ చాలా హ్యాపీగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో ఎన్టీయార్ హీరోగా నటించగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఓ ముఖ్య పాత్రలో కనిపించారు. నిత్యామీనన్, సమంత ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. అయితే తొలి రోజు డివైడ్ టాక్‌తో కొంచెం డీలాపడ్డ యూనిట్, తాజా వసూళ్ళతో పండగ చేసుకుంటోంది. ఆల్రెడీ ‘జనతా గ్యారేజ్’ 50 […]