ఉద్యమానికి పాఠాలు నేర్పిన ప్రొఫెసర్.. కోదండరాం! అలాంటి వ్యక్తి ఇప్పుడు కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఫాలో అవుతున్నాడట. కొంత విచిత్రంగా అనిపించినా, వినిపించినా నిజం అంటున్నారు పరిశీలకులు! విషయంలోకి వెళ్లిపోతే.. తెలంగాణ ప్రభుత్వం భూసేకరణ చట్టానికి కొన్ని సవరణలు చేసింది. ఇప్పటి వరకు ఒక పంట పండే భూములను మాత్రమే సేకరించేందుకు చట్టం అనుమతిస్తోంది. అయితే, దీనివల్ల మల్లన్నసాగర్ వంటి వాటికి కొన్ని అడ్డంకులు తలెత్తాయి. దీంతో భూసేకరణ కష్టాలను మొత్తంగా […]
Author: admin
కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు దిమ్మ తిరిగిందా
టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజుకి దిమ్మతిరిగిపోయింది! తాను చేసిన కామెంట్‌కి కౌంటర్ ఘాటుగా ఉండే సరికి మైండ్ బ్లాంక్ కూడా అయిందట రాజుగారికి!! తానేదో మంత్రి హోదాలో ఓ కామెంట్ విసిరితే.. తనపై అంతే రివర్స్‌లో ఇంత ఘాటు కౌంటర్ రువ్వాలా? అని రాజుగారు ఇప్పుడు తెగ ఇదైపోతున్నారట. ఎప్పుడూ ఎంతో గంభీరంగా.. తాను ఎవరినీ లెక్కచేయను అనేధోరణిలో వ్యవహరించే మంత్రి రాజుగారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ ఉదంతం ఏంటో తెలిస్తే.. మీరు […]
జయ మృతిపై అనుమానాలు – అసలు నిజాలు..!
దివంగత తమిళనాడు మాజీ సీఎం, అన్నాడీఎంకే నేతల అమ్మ.. పురుట్చితలైవి జయలలిత మృతి చెందిన మూడు వారాల తర్వాత ఇప్పుడు ఆమె మృత దేహానికి పోస్ట్ మార్టమ్ చేయనున్నారా? ఆమె మృతిపై అనుమానాలున్నాయనే వార్తలు నిజమేనా? ఆమెపై విష ప్రయోగం జరిగిందనే కామెంట్లకు ఇప్పుడు బలం చేకూరుతోందా? జయది సాధారణ మరణం కాదా? ఇప్పుడు ఇలాంటి అనుమానాలు తమిళనాడు ప్రజలనే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల జనాల్నిసైతం మరోసారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జయ ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి […]
నారా రోహిత్ సినిమాలో ఊహించని కొత్త ట్విస్ట్
నారా హీరో నారా రోహిత్ వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఈ యేడాది ఇప్పటికే శంకర – సావిత్రి – రాజా చెయ్యి వేస్తే – జ్యో అచ్యుతానంద – శంకర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రోహిత్ ఈ యేడాది చివరిగా రేపు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. నారా రోహిత్ లేటెస్ట్ మూవీ ” అప్పట్లో ఒకడుండేవాడు ” .. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తోంది. పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో […]
నాన్నలా బావను కూడా ముంచుతావా హరీ
ఇప్పుడు ఏపీకి చెందిన పొలిటికల్ లీడర్లు అందరూ ఇలానే అంటున్నారట! నందమూరి హరికృష్ణ వ్యవహారశైలిపై ఇప్పుడు తెలుగు దేశం నేతలతో సహా సానుభూతి పరులు సైతం చర్చించుకుంటున్నారు. అంత సడెన్‌గా ఇప్పుడు హరి గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఏముంది? అసలు యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై చాలా కాలం అయింది కదా! అని అనుకుంటున్నారా? నిజమే! హరికృష్ణ యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరమై మూడు నాలుగేళ్లు అవుతుంది. అయినా కూడా పులుపు చావలేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడట ఆయన! దీంతో […]
మెగాస్టార్‌కు షాక్ ఇచ్చిన వెంకీ
మెగాస్టార్ చిరంజీవికి విక్టరీ వెంకటేష్ బిగ్ షాక్ ఇచ్చారు. చిరు తన కేరీర్‌లోనే ప్రెస్టేజియస్ మూవీగా నటించాలనుకున్న ఓ సినిమా కోసం ముందుగా ఓకే చేసి తర్వాత రిజెక్ట్ చేసిన స్టోరీని ఇప్పుడు వెంకీ ఓకే చేశాడని తెలుస్తోంది. చిరు కేరీర్‌లో 150వ సినిమా కోసం ముందుగా టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ను డైరెక్టర్‌గా అనుకున్నారు. పూరియే చిరు 150వ సినిమా డైరెక్టర్ అంటూ ఆ సినిమా నిర్మాత రాంచరణ్ కూడా స్వయంగా […]
అగ్ర నిర్మాతకు పవన్ వార్నింగ్
సౌత్ ఇండియాలో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ శంకర్‌తో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిన ఘనత శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏఎం.రత్నంది. ఓ వెలుగు వెలిగిన రత్నం తర్వాత పవన్‌తో ఖుషీ సినిమా కూడా తీశాడు. తర్వాత వీరి కాంబోలో వచ్చిన బంగారం సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. తన సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో డిఫెన్స్‌లోకి వెళ్లిపోయిన రత్నంను కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ పిలిచి మరీ ఆయన బ్యానర్‌లో వరుసగా సినిమాలు చేశాడు. […]
ఓవర్సీస్‌లో ఖైదీ ఖాతాలో రిలీజ్‌కు ముందే భారీ లాభాలు
మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 సినిమాకు అన్ని ఏరియాల్లోను ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము దులుపుతోంది. ఓవరాల్‌గా ప్రి రిలీజ్ బిజినెస్ కం శాటిలైట్ ఆఫర్ కలుపుకుని ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల వరకు ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా ఇప్పటికే రూ.10 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖైదీకి అమెరికాలో లోకల్ బయ్యర్ల నుంచి డిస్ట్రిబ్యూటర్స్‌కు […]
సొంత పార్టీ ఎమ్మెల్యేకే కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
టీఆర్ ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీనివాస్ గౌడ్‌కు సాక్షాత్తూ.. సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. తనకు సంబంధంలేని విషయంలో కలుగ జేసుకని ఏపీ, తెలంగాణల మధ్య వివాదం వచ్చేలా చేస్తున్నారని శ్రీనివాస్‌పై కేటీఆర్ ఆగ్రహించారట. మరి ఈ విషయంలోకి వెళ్లిపోతే.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో.. శ్రీనివాస్ గౌడ్ రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల అనుమతులపై ధ్వజమెత్తారు. ఏపీకి చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు […]