నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ నేను లోకల్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ఇప్పటికే రూ 40 కోట్లను వసూలు చేసింది. రెండో వారంలోకి ఎంటర్ అవుతున్నా కూడా నేను లోకల్ జోరు మాత్రం తగ్గలేదు. ఓ వైపు సింగం-3, ఓం నమో వేంకటేశాయ సినిమాలు రిలీజ్ అయినా కూడా నేను లోకల్ హవానే బాక్సాఫీస్ వద్ద కంటిన్యూ అవుతోంది. 10 రోజులకు నేను లోకల్ రూ.26 కోట్ల షేర్ […]
Author: admin
శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష…సీఎం రేసులో దీపక్
తమిళనాడు సీఎం అయ్యేందుకు జయ నెచ్చెలి శశికళ గత కొద్ది రోజులుగా వేస్తోన్న ఎత్తులు, పన్నుతున్న వ్యూహాలు మామూలుగా లేవు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను సీక్రెట్‌గా బీచ్ రిసార్ట్స్‌లో ఉంచి శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఎం అవ్వాలని కలలు కంటోన్న శశికళ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీకే శశికళను దోషిగా సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్ణయించింది. ఈ కేసులో శశికళతో పాటు మరో ముగ్గురిని కూడా దోషులుగా సుప్రీంకోర్టు […]
అన్నయ్యతో సినిమా పై బాంబ్ పేల్చిన పవన్
మెగా ఫ్యాన్స్‌కు ఓ స్వీట్ న్యూస్ అందినట్టే అంది వారి పాలిట అది చేదు వార్తగా మారనుందా ? అంటే అవుననే ఆన్సర్ వస్తోంది. కొద్ది రోజుల క్రితం చిరంజీవి – పవన్‌కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్ మూవీ వస్తుందన్న వార్త రాగానే మెగా ఫ్యాన్స్ సంబరాలకు అంతే లేదు. రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి ఈ విషయాన్ని ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాను నిర్మాతగా, వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ సహనిర్మాతగా […]
కొత్త కుట్ర బయటపెట్టిన శశికళ
తమిళనాడులో సీఎం సీటు కోసం జరుగుతున్న రసవత్తర పోరులో రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ప్రస్తుత ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం.. జయ మరణంపై అనుమానాలున్నాయంటూ పేల్చిన బాంబు బాగానే పేలింది. తమిళ ప్రజలు దీనిపై విచారణ జరిపించాలని ఆయనను కోరుతుండడం ఆయనకు హర్షాన్ని నింపింది. చిన్నమ్మను బాగా దెబ్బతీశానని ఆయన సంబరపడుతున్నారు. అయితే, అదే సమయంలో సీఎం సీటు తననేదని వాదిస్తున్న శశికళ.. పన్నీర్‌కు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే […]
పన్నీర్ వర్గంపై వేటుకు శశికళ వ్యూహం
తమిళ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి! అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ, జయ నమ్మినబంటు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి మధ్య పోరు తీవ్రమవుతోంది. రోజులు గడిచే కొద్దీ పన్నీర్ సెల్వానికి మద్దతు పెరుగుతుండటంతో శశి శిబిరంలో అలజడి రేగింది. అయితే పన్నీర్ వర్గానికి అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇస్తే ఏమిటన్న విషయంపై శశికళ మంతనాలు జరుపుతున్నారు. ఒకవేళ తన వర్గ ఎమ్మెల్యేలు.. తనకు వ్యతిరేకంగా ఓటు వేస్తే వారిపై వేటు వేసేందుకు శశికళ సిద్ధమవుతున్నారు. […]
” ఓం నమో వేంకటేశాయ ” బయ్యర్లకు టెన్షన్..టెన్షన్
టాలీవుడ్ కింగ్ నాగార్జున – దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావుల కలయికలో ప్రేక్షకుల ముందుకొచ్చిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రంపై ముందునుంచి ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాకు హిట్ టాక్ వచ్చినా బయ్యర్లు మాత్రం టెన్షన్‌తో ఉన్నారట. అదేంటి సినిమాకు అంతటా హిట్ టాక్ వస్తే బయ్యర్లు ఆందోళనతో ఉండడానికి రీజన్ ఏంటనుకుంటున్నారా ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు చాలా వీక్‌గా […]
జగన్ రియాక్షన్‌తో షాక్‌లో రోజా..!
వైకాపా మహిళా విభాగంలో కీలక రోల్ పోషిస్తున్న నగరి ఎమ్మెల్యే రోజాకి ఆ పార్టీ బాస్ నుంచి సరైన మద్దతు లభించడం లేదా? రోజా విషయంలో జగన్ ఆశించిన స్థాయిలో రియాక్ట్ కావడం కాలేదా? రెండు రోజుల కిందట జరిగిన పోలీస్ వర్సెస్ రోజా ఎపిసోడ్‌లో జగన్.. రోజాకి ఝలక్ ఇచ్చారా? ఈ నేపథ్యంలో ఇక తన జబర్దస్త్‌కి ఫుల్ స్టాప్ పెట్టి సాఫ్ట్ కార్నర్ ఎంచుకోవాలని రోజా డిసైడ్ అయ్యారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది. […]
ఆ అంశాల్లో వాస్తు మరిచిపోయారా బాబు
`అమరావతికి వాస్తు బాగుంది. ఏ పని చేపట్టినా విజయమే` ఇది ఏపీ సీఎం చంద్రబాబు ఏ కార్యక్రమానికి వెళ్లినా.. పదేపదే ఈ విషయాన్నిఅట్టహాసంగా చెబుతుంటారు. ప్రతి కార్యక్రమానికి అమరావతి అంశాన్ని లింక్ చేసి చెప్పేస్తుంటారు. తన అనుభవాన్ని అంతా రంగరించి అమరావతికి ప్రత్యేకమైన బ్రాండింగ్ చేపట్టే పనిలో పడ్డారు. అయితే ఇంతవరకూ బాగానే ఉన్నా.. మిగిలిన అంశాల్లో చంద్రబాబు `అమరావతి` సెంటిమెంట్ మాత్రం వర్కవుట్ కావడం లేదని వినిపిస్తోంది. `ఏపీకి అమరావతిని రాజధానిగా ఎంపిక చేయడం శుభసూచకం`.. […]
రెడ్డి గారి కాంబినేషన్ రిపీట్..!
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో తన కేరీర్‌లోనే ప్రతిష్టాత్మకమైన వందో సినిమాతో సూపర్‌హిట్ కొట్టాడు ఈ సినిమా తర్వాత బాలయ్య 101వ సినిమా కోసం రకరకాల చర్చలు జరుగుతున్నా ఇప్పటకీ ఏ ప్రాజెక్టు ఫైనలైజ్ కాలేదు. బాలయ్య 101వ సినిమా కోసం ఐదుగురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రైతు సినిమా అనుకున్నారు. తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రైతు సినిమా అనుకున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా గతంలో బాలయ్య నటించిన ఓ […]