ప‌ళ‌నిస్వామికి చెక్ పెట్టేందుకు ప‌న్నీర్ కొత్త వ్యూహం

త‌మిళ‌నాడు పాలిటిక్స్‌లో గ‌త ప‌క్షం రోజులుగా ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న ఉత్కంఠ‌కు తాజాగా తెర‌ప‌డినా శ‌నివారం వ‌ర‌కు ఇంకా ఇది కొన‌సాగ‌నుంది. ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప‌ళ‌నిస్వామి శ‌నివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో బ‌ల‌నిరూప‌ణ చేసుకోవాల్సి ఉంది. ముందు నుంచి తానే సీఎం అవుతాన‌ని ధీమాగా ఉన్న ప‌న్నీరుకు షాక్ ఇస్తూ ప‌ళ‌నిస్వామి గ‌వ‌ర్న‌ర్ అపాయింట్‌మెంట్ తీసుకుని సీఎం అయ్యారు. దీంతో సీఎం పీఠంపై ఆశ‌ల‌తో ఉన్న ప‌న్నీరు రూటు మార్చారు. నేరుగా అమ్మ సమాధి […]

చిరు ఉయ్యాలవాడ కి రంగం సిద్ధమా!

మెగాస్టార్ మెగా మూవీ ఖైదీ నెం. 150 సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు అదేఊపులో 151  గురించి కూడా భారీగా ప్లాంచేయాలనే ఆలోచనలో వుంది మెగా కాంపౌండ్. అయితే ధ్రువ మూవీతో చెర్రీ కి హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి ని మెగాస్టార్ 151 సినిమాకోసం ఓకే చేసినట్టు సమాచారం. అయితే మెగాస్టార్ కోసం సురేందర్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్క్రిప్ట్ ని రెడీ చేసి అప్పుడే తుది మెరుగులు దిద్దుతున్నాడట. ఏప్రిల్ […]

జయకు వేసిన రూ.100 కోట్ల జరిమానా.. మరి దాని మాటేమిటి?

ఒక వ్య‌క్తికి కోర్టు జ‌రిమానా విధించింది.. తీరా అది క‌ట్టే లోగానే ఆ వ్య‌క్తి చ‌నిపోతే.. ఇప్పుడు ఆ జ‌రిమానా ఎవ‌రు క‌ట్టాలి? అత‌డికి కుటుంబ‌స‌భ్యులు కూడా లేక‌పోతే ఏం చేయాలి?  ఆ జ‌రిమానా ప‌రిస్థితి ఏమిటి? ఇప్పుడు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి, దివంగ‌త జ‌య‌ల‌లిత‌కు విధించిన రూ.100కోట్ల ను ఎవ‌రు కట్టాల‌నే అంశంపై చ‌ర్చ న‌డుస్తోంది. ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జ‌య‌ల‌లిత ప్ర‌ధాన దోషిగా ఉన్న విష‌యం తెలిసిందే. ఆమెకు రూ.100కోట్లు జ‌రిమానా […]

చిరు రాజకీయ అస్త్ర సన్యాసంపై చెప్పకనే చెప్పిన నాగబాబు

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మెగా అభిమానులు ఎటువైపు? అనే ప్ర‌శ్న రాజ‌కీయాల్లో కొంత‌కాలం నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌కు తెర‌పడింది. అన్న‌య్య, మెగాస్టార్‌ చిరంజీవి కాంగ్రెస్ వైపు, త‌మ్ముడు, ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన అంటూ త‌లోవైపు ఉండ‌టంతో ఎవ‌రిని సపోర్ట్ చేయాలో తెలియ‌ని సందిగ్ధంలో ప‌డిపోయారు మెగాభిమానులు. కానీ ఇప్పుడు వీరంద‌రినీ ఏకతాటిపై నిలిపేందుకు మెగా బ్ర‌ద‌ర్ నాగబాబు రంగంలోకి దిగారు. ఎప్పుడూ అన్న చాటు త‌మ్ముడిగా ఉండే నాగ‌బాబు.. ఇప్పుడు త‌మ్ముడి చెంత‌కు […]

క్రిష్ కు ” శ్రీకృష్ణదేవరాయులు ” దొరికినట్టే..!

తెలుగులో హిస్టారిక‌ల్ సినిమా అంటే చాలా రిస్క్‌తో కూడుకున్న‌దే. ఎంత బాగా తీసినా క‌మ‌ర్షియ‌ల్‌గ స‌క్సెస్ కావ‌డం చాలా క‌ష్టం. అయితే గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణితో ఆ లెక్క‌ల‌న్నీ మార్చేశాడు క్రిష్‌. అప్ప‌టి వ‌ర‌కు క్రిష్‌కు కూడా స‌రైన క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ లేదు. కానీ ఈ సినిమాతో హిస్టారిక‌ల్ స‌బ్జెక్టును ఎంచుకుని హిట్ కొట్ట‌డంతో పాటు బాల‌య్య కేరీర్‌లో కూడా 100వ సినిమా హిట్ చేసి మ‌ర‌పురాని అనుభూతులు మిగిల్చాడు. ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ మొత్తాన్ని త‌న […]

నానిని చూసి కుళ్లుకుంటోన్న టాలీవుడ్ హీరోలు ఎవరు..!

టాలీవుడ్లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఓ హీరో ఒక హిట్ కొట్ట‌డం గొప్ప విష‌యం. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్‌లో కథల కొరత తీవ్రంగా ఉంది. ప్రతి సినిమా ఫలితం హీరోల కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. దీనివల్ల సినిమా సినిమాకు మధ్య హీరోల పొజీషన్‌ మారుతోంది. ఒక హీరో ఒక్క హిట్ కొట్ట‌డ‌మే గ‌గ‌నంగా ఉన్న నేప‌థ్యంలో వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్ట‌డం అంటే మాట‌లు కాదు. కానీ నేచుర‌ల్ స్టార్ నాని వ‌రుస‌గా ఆరు హిట్లు కొట్టాడు. […]

పూరి-సీనియర్ హీరోయిన్ బంధం కొత్త ట్విస్ట్

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ – సీనియ‌ర్ హీరోయిన్ ఛార్మీ బంధం గురించి ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల వార్త‌లు గ‌త కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. జ్యోతిల‌క్ష్మి సినిమా త‌ర్వాత ఈ రూమ‌ర్లు చాలా ఎక్కువ‌య్యాయి. ఆ త‌ర్వాత వ‌రుస ప్లాపులు రావ‌డంతో పూరి త‌న ఆఫీస్‌లోని టీంను మొత్తం మార్చేశాడు. వాళ్ల‌లో అల‌స‌త్వం రావ‌డంతో పాటు కొత్త‌ద‌నం కోసం టీంను మార్చిన‌ట్టు పూరి చెప్పాడు. అయితే పూరి-ఛార్మీ బంధం గురించి వాళ్లే అంద‌రికి లీకులు […]

పళనిస్వామికి షాక్: చిన్నమ్మ టీంలో 30 మంది జంప్

శ‌శిక‌ళ‌కు సీఎం పోస్టు చేజార‌డంతో అన్నాడీఎంకే సీనియ‌ర్ లీడ‌ర్ సెంగొట్ట‌య‌న్‌కు ఆ ఛాన్స్ వ‌స్తుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ప‌ళనిస్వామి రేసులోకి వ‌చ్చేశారు. సెంగొట్ట‌య‌న్ కు షాకిచ్చారు. అయితే ప‌ళనిస్వామిని సీఎం చేసే విష‌యంలో అప్పుడే చిన్న‌మ్మ శ‌శిక‌ళ విష‌యంలో లుక‌లుక‌లు ప్రారంభ‌మైన‌ట్టు తెలుస్తోంది. సీఎం సీటు రేసులో ఉన్న ప‌ళ‌నిస్వామి సెంగొట్ట‌య‌న్ కంటే చాలా జూనియ‌ర్‌. సెంగొట్ట‌య‌న్‌కు ఛాన్స్ వ‌ద్ద‌నుకుంటే ప‌ళ‌నిస్వామి కంటే సీనియ‌ర్లు తంగ‌మ‌ణి, వేలుమ‌ణి ఉన్నారు. కానీ ప‌ళ‌నిస్వామికి ఆ అవ‌కాశం […]

యూపీలో గెలుపుకు ” మాయా ” వ్యూహం

దేశంలోనే పెద్ద రాష్ట్ర‌మైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నిక‌లు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తికి చావోరేవోగా మారాయి. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు జోరు చూపిస్తుంటే…మోడీ నేతృత్వంలోని బీజేపీ కూడా అధికారం త‌మ‌దే అని ఆరాట‌ప‌డుతోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య‌లో బీఎస్పీ సైతం పోటీకి సైసై అంటోంది. ఈ ఎన్నిక‌లు బీఎస్పీకి లైఫ్ అండ్ డెత్ స‌మ‌స్య‌గా మారాయి. ఎలాగైనా గెలిచేందుకు మాయావ‌తి స‌రికొత్త వ్యూహం అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ళితుల పార్టీగా ముద్ర‌ప‌డిన […]