టీ కాంగ్రెస్‌లో ఐదుగురు లీడర్లు…60 గ్రూపులు అన్న చందంగా పరిస్థితి ఉంది. ఒకరికి ఒకరికి అస్సలు పడడం లేదు. సీనియర్ నాయకులు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఈ టైంలో ఓ సర్వే ఇప్పుడు వీరి మధ్య పెద్ద చిచ్చు రేపింది. తాజాగా సర్వే ఫలితాలంటూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసింది. టీపీసీసీ ఆధ్వర్యంలో ఓ సర్వే చేశామని చెప్పిన కాంగ్రెస్ కు 55 స్థానాలు గ్యారెంటీ అని చెప్పుకొచ్చారు. […]
Author: admin
DJ అంటే దువ్వాడ జగన్నాథం కాదు
ఫస్ట్ లుక్‌తోనే అదరగొట్టేశాడు దువ్వాడ జగన్నాథమ్. దర్శకుడు హరీష్‌శంకర్ రొటీన్‌కు భిన్నంగా సరికొత్తగా డీజే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి…సినిమాలపై అంచనాలను స్కైకు టచ్ చేయించారు. బన్నీ క్యారెక్టర్లో ఏ రేంజ్‌లో ఇన్వాల్ అయ్యాడో ఈ లుక్ చూస్తేనే తెలుస్తోంది. పాత స్కూటర్ మీద వస్తోన్న బన్నీ లుక్ చూశాక సినిమా స్టోరీ ఇదే అంటూ ఓ లైన్ సోషల్ మీడియాలో జోరుగా హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో బన్నీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఓ పాత్ర […]
సాయిధరమ్ “విన్నర్” కు అడ్డుపడుతోందెవరు..!
టాలీవుడ్లో ఈ యేడాది జనవరి నెల ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలు హిట్ అయ్యాక సింగం 3 – ఓం నమో వేంకటేశాయ లాంటి సినిమాలు వచ్చినా వసూళ్లలో జోరు చూపించలేదు. ఫిబ్రవరిలో వచ్చిన నాని నేను లోకల్ సినిమా ఒక్కటి మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇక రానా ఘాజీకి సూపర్ హిట్ టాక్ వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందో చూడాలి. మరో మూడు రోజుల్లో మరో […]
హీరోయిన్ భావన కిడ్నాప్ వెనక స్టార్ హీరో..!
మలయాళ హీరోయిన్ భావన కిడ్నాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగులో ఒంటరి – విక్టరీ – మహాత్మ వంటి సినిమాలతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా పరిచయమైన భావనపై రెండు రోజుల క్రితం కారులో గంటన్నర పాటు లైంగీక దాడి జరిగినట్టు వార్తలు వచ్చాయి. షూటింగ్ ముగించుకుని వస్తోన్న ఆమెను కొంతమంది కారులో ఎక్కించుకుని గంటన్నర పాటు కారులోనే ఆమెపై లైంగీక దాడి చేశారని వార్తలు వచ్చాయి. ఈ కేసును చాలా స్పీడ్‌గా విచారించిన పోలీసులు ముందుగా […]
ఆ మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ … ఎందుకంటే ?
ఆంధ్రప్రదేశ్‌లోని మూడు నియోజకవర్గాల్లో సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకూ అధికార పక్షం హవా నడిచిన చోట.. ఇప్పుడు ప్రతిపక్ష వైసీపీ పవనాలు జోరుగా వీస్తున్నాయి. వైసీపీని వీడి ఎమ్మెల్యేలు అధికార టీడీపీలో చేరిపోతుంటే.. వారి ప్రత్యర్థులుగా, టీడీపీలో బలమైన నేతలుగా ఉన్నవారు వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బలమైన నేతల స్థానంలో ఎవరిని ఎంపిక చేయాలా అని ఆలోచిస్తున్న అధినేత జగన్‌కు.. పార్టీలో చేరిన, చేరబోయే వారిని అస్త్రాలుగా మార్చబోతున్నారు. ప్రస్తుతం తాడిపత్రి, ఆళ్లగడ్డ, […]
గుంటూరోడులో చిరంజీవి … మరో స్పెషల్ ఎట్రాక్షన్
ఈ హెడ్డింగ్ చూస్తే ఒక్కసారిగా స్టన్ అవ్వాల్సిందే. మెగాస్టార్ చిరు – మంచు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా ఉంటారు. వీరిద్దరి మధ్య ఎప్పుడైనా చిరు కోపం వచ్చినా తర్వాత ఇట్టే కలిసిపోతుంటారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ తాజా చిత్రం గుంటూరోడు సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్ర కూడా ఉంది. గతేడాది అటాక్, శౌర్య వంటి వరుస పరాజయాలతో డీలా పడ్డ మంచు మనోజ్ ఈసారి ఖచ్చితంగా హిట్ అందుకోవాలనే ప్రయత్నంలో […]
కేసీఆర్ కు కోవర్టుగా కాంగ్రెస్ మాజీమంత్రి
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొని.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఉనికి కాపాడుకోవాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకి వందడులు వెనక్కి అన్న చందంగా మారుతున్నాయి. ముఖ్యంగా పార్టీలో ముదురుతున్న విభేదాలు.. అంతర్గతంగా ఉన్న కలహాలకు ఆజ్యం పోస్తున్నాయి! ముఖ్యంగా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యల వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని, టీఆర్ఎస్‌కు ఏజెంట్‌లా మారిపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత […]
వైసీపీ క్యాడర్ ను తికమక పెడుతున్న మాజీమంత్రి
ప్రస్తుత రాజకీయాల్లో `గోపి(గోడ మీద పిల్లి)`లు ఎక్కువమంది! ఏమాత్రం మంచి అవకాశం వచ్చినా ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి.. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి చేరిపోయే నాయకులే ఎక్కువ! ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ.. అటు అధికార పార్టీ నేతలోనూ సన్నిహిత సంబంధాలు నెరుపుతూ.. రెండు పడవల ప్రయాణం చేస్తున్న వారే అధికం!! ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని ఒక మాజీ మంత్రి కూడా ఇలా వ్యవహరిస్తుండటంతో.. ఆమె ఏ పార్టీకి చెందిన వారో తెలియక […]
శశికళ వర్గంపై పోరు ఆగదు … పన్నీరు సెల్వం కొత్త పార్టీ
మడమ తిప్పే అవకాశం లేదంటున్నారు తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం! శశికళ వర్గంపై పోరు ఆగదు అని స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించడంతో.. తదుపరి కార్యాచరణపై పన్నీర్ వ్యూహాలు రచిస్తున్నారు. తనపై వేటు పడటం ఖాయమని నిర్ణయించుకున్న ఆయన.. సరికొత్త రాజకీయ వేదికను ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్నాడీఎంకేలో కొనసాగలేక.. డీఎంకేలో చేరే అవకాశాలు లేకపోవడంతో సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నారట. పార్టీ పేరు, గుర్తు కూడా ఖరారుచేసినట్టు […]