పవర్ స్టార్ పవన్ కల్యాణ్..ఈ పేరు కు ఓ ప్రత్యేక చరిత్ర ఉంది. సినీ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోలు ఉన్నా..ఈయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్..మాత్రం ఎవ్వరికి లేదనే చెప్పాలి. నిజానికి సినీ ఇండస్ట్రీకి పవన్ ని ప్రమోట్ చేసింది చిరునే.. కానీ ఆ తరువాత చిరుని మించిన ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు పవన్. కెరీర్ లో అప్ అండ్ డౌన్స్ ఉన్నా..ఫైనల్ గా యువతకు ఊపు తెప్పించిన హీరో మాత్రం పవనే. ఒకానోక టైంలో […]
Author: admin
వాడి పేరు వింటేనే అసహ్యం అంటోన్న రమాప్రభ… ఇంత దారుణంగా ఆడేసుకుందే…!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రమాప్రభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుచేతనంటే ఈమె 1966 నుంచి ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఈమె దాదాపుగా ఇప్పటి వరకు 1300 పైగా సౌత్ ఇండియా సినిమాలలో నటించినది. చిన్నతనం నుంచి తనకు నటన మీద ఎక్కువ మక్కువ ఉండడం చేత.. సినీ ఇండస్ట్రీలోకి చిన్న వయసు లోనే ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో ఎంతోమందితో […]
సుధీర్‌కు టాలీవుడ్ హీరోయిన్ కిస్ వెనక ఇంత కథ ఉందా ?
బుల్లితెరపై ఎంతో మంది నటులు ఉన్నప్పటికీ.. సుడిగాలి సుదీర్ కు ప్రత్యేక మైన స్థానం ఉన్నది. ఇక ఈయన నటుడుగా, యాంకర్ గా, కమెడియన్ గా, మెజీషియన్ గా మంచి పేరు సంపాదించారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక అందుకు సంబంధించి తాజా ప్రోమో కూడా ఒకటి విడుదల అవ్వడం జరిగింది. ఈ షో కి హీరోయిన్ హెబ్బా పటేల్ గెస్ట్ గా హాజరయ్యింది. ఆ షో కి […]
ఏంటయ్యా ఈ పనులు..హీరోయిన్ కు కోపం తెప్పిస్తున్న ప్రభాస్…?
ప్రభాస్..ఈ పేరు చెప్పితే అదేదో తెలియని వైబ్రేషన్స్ వస్తుంటాయి అంటుంటారు ఆయన అభిమానులు. ఆ హైట్ ..ఆ వెయిట్..ఆ హ్యాండ్ సమ్ లుక్స్..అయ్య బాబోయ్ ఆ కటౌట్ చూసిన జనాలు సలామ్ కొట్టాల్సిందే. అంత బాగుంటాడు ఈ హీరో. అయితే, ప్రజెంట్ పరిస్ధితి తేడా గా ఉన్నా..సార్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే అస్సలు తగ్గేదేలే అన్నట్లు ఉంది. ప్రభాస్ వయసు పెరిగిపోయుంది..బాడీలో మార్పులు వస్తున్నాయి..మొహం మీద […]
అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వరస్వామి పాత్రను వదులుకున్న స్టార్స్ వీళ్లే…!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవమన్మధుడు గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన లవ్ , రొమాంటిక్, యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. అయితే ఇలాంటి సినిమాలతో మంచి ఫామ్ లో దూసుకుపోతున్న నాగార్జున ను ఉన్నట్టుండి భక్తిరస కావ్యంలో చూపించబోతున్నాము అని దర్శకుడు రాఘవేంద్రరావు ప్రకటించడంతో ప్రతి ఒక్కరి లో సందేహం మొదలైంది. అంతేకాదు ఇప్పటి వరకు లవ్ , యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన నాగార్జున ఒక్కసారిగా […]
మెగా ఫ్యామిలీలో అకీరా లొల్లి.. తొక్కేయాలని చూస్తుందెవరు..?
తరతరాలుగా సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ ఓ అలవాటు గా మారిపోయింది. అదేదో సినిమాలో ప్రభాస్ అన్నట్లు “వాడు పోతే వీడు..వీడు పోతే నేను..నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ అధికారం కోసం ఎగబడితే..” హా..గుర్తు వచ్చిందా..సేమ్ ఈ డైలాగ్ మాదిరే..ఇండస్ట్రీలో స్టార్ హీరోలు..వాళ్ల కొడుకులను రంగలోకి దింపుతున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్లు గా కూడా నటింపజేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆ పనులు కూడా మొదలు పెట్టేశారు. ఇక వారసులు అనగానే టాలీవుడ్ లో […]
NTR కు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..తారక్ తీరుస్తాడా..?
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారాక్ రీసెంట్ గా నటించిన సినిమా..RRR. ఈ సినిమాతో బిగ్గెస్ట్ విజయాని తన ఖాతాలో వేసుకున్న తారక్..ఇప్పుడు కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నాడు. పొస్ట్ ప్రోడక్షన్స్ పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్ రెండో వారలో లాంఛనం గా ప్రారంభం కానుందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా పై తారక్ అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఇది వరకే వీళ్ళ కాంబోలో జనత గ్యారేజ్ లాంటి బ్లాక్ […]
పవన్-చిరు కాంబినేషన్ మిస్ అవ్వడానికి కారణం ఇదేనా..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో చేయవలసిన సినిమా మరొక హీరో చేయడం వంటివి తరచూ జరుగుతూనే ఉంటాయి. అయితే సినిమాలలో ముఖ్యమైన పాత్రల్లో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని చెప్పవచ్చు.. ఇలాంటి క్రమంలోనే చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి ఎంతో అద్భుతమైన నటనని ప్రదర్శించారు. ఈ చిత్రం చిరంజీవి కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇక ఈ […]
వైసీపీ సర్కార్‌పై వ్యతిరేకత ఎంత… గడప గడపకు హిట్టా.. ఫట్టా…!
ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ సూచించినట్టుగా.. ఎమ్మెల్యేలు.. మంత్రులు.. ఎంపీలు అందరూ ప్రజల్లో ఉంటున్నారు. గడప గడపకు తిరుగుతున్నారు. ప్రతిఇంటినీ టచ్ చేస్తున్నారు. ప్రజల ను కలుస్తున్నారు. ముఖ్యంగా ప్రబుత్వ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా.. మహిళలను ఉద్దేశించే జరుగుతున్నాయి కాబట్టి.. మహిళలను కేంద్రంగా తీసుకుని.. నాయకులు.. ముందుకు సాగుతున్నారు. మహిళల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అయితే.. ఈ క్రమంలో అసలు ఎమ్మెల్యేలు, ఎంపీలు.. మంత్రులకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. ప్రజలు వారిని తిప్పికొడుతున్నారని.. […]