తరతరాలు చెప్పుకొనేలా.. తరతరాలు నిలిచిపోయేలా .. రాజధానిని నిర్మిస్తున్నాం. దీనికోసం ఎంతైనా ఖర్చు చేస్తాం. ఇది అమరావతి రాజధాని గురించి సీఎం చంద్రబాబు ప్రకటన. దీనిలో భాగంగా ముందు సచివాలయం, తర్వాత అసెంబ్లీని తాత్కాలిక ప్రాదిపదికన(తాత్కాలికం ఎందుకని విపక్షం ప్రశ్నించగానే.. కాదు కాదు… ఇవి శాశ్వత నిర్మాణాలు అని చెప్పుకొచ్చారు.) నిర్మించిన ఈ భవనాలకు వేల కోట్ల రూపాయల సొమ్మును ధారా దత్తం చేశారు. షాపోర్ జీ, పల్లోంజీ లకు దీని బాధ్యతలు అప్పగించారు. ఇక, ప్రభుత్వ […]
Author: admin
బీజేపీని తొక్కే పనిలో చంద్రబాబు బిజీ
ఏపీలో మిత్రపక్షాలుగా ఉన్న అధికార టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ మధ్య పైకి ఎలా ఉన్నా లోపల మాత్రం సఖ్యత లేదన్నది రాజకీయ ఓనమాలు తెలిసిన వాళ్లకు కూడా అర్థమవుతోంది. ఓ వైపు టీడీపీతో పొత్తు ప్రస్తుతానికి కంటిన్యూ అవుతున్నా బీజేపీ కూడా తన సొంత వ్యూహాలతోనే ముందుకెళుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బలపడాలన్నది బీజేపీ టార్గెట్. అందుకు అనుగుణంగా చాపకింద నీరులా బీజేపీ ఇక్కడ ప్లాన్లు వేస్తోంది. 2019 ఎన్నికల్లో పొత్తు ఎలా ఉన్నా అప్పటి వరకు […]
ఏ క్షణంలోనైనా కూలిపోనున్న పళనిస్వామి ప్రభుత్వం
ఏమంటా తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత మృతిచెందారో అప్పటి నుంచి తమిళ రాజకీయం ఊరసవెల్లి రంగులు మార్చినట్టు మారిపోతోంది. జయ మృతి తర్వాత పన్నీరుసెల్వం సీఎం అవ్వడం ఆ తర్వాత ఎడప్పడి పళనిస్వామి సీఎం అవ్వడం చకచకా జరిగిపోయాయి. వాస్తవానికి జయ మృతి తర్వాత పళనిస్వామి సీఎం అయినప్పటి నుంచి పార్టీని తన చేతుల్లోకి తీసుకునేందుకు చిన్నమ్మ శశికళ తీవ్ర ప్రయత్నాలు చేసింది. చివరకు ఆమె అనూహ్యంగా జైలుకు వెళ్లడంతో ఆమె అనుంగు అనుచరుడు పళనిస్వామి […]
మహేష్ హ్యాపీకి పవన్ బ్రేకులు
టాలీవుడ్‌లో టాప్ హీరో అయిన సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఆనందానికి మరో టాప్ హీరో, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ బ్రేకులు వేసేశాడు. అసలు విషయంలోకి వెళితే మహేష్ – మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమా లేట్‌గా దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీలో ఒకేసారి భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సోలోగా వచ్చి మూడు భాషల బాక్సాఫీస్‌ను దున్నేయొచ్చని మహేష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే […]
కాంగ్రెస్ గుంటూరు సభపై.. పత్రికల రాతలు అదిరాయి!
ఉన్నది ఉన్నట్టు చెప్పడం..చూసింది చూసినట్టు వివరించడం జర్నలిజం లక్షణం. దీనికి ఏదైనా వ్యాఖ్య చేయాలనుకుంటే.. దానికి ఎలాగూ ఎడిటోరియల్ పేజీ అని పూర్తిగా ఓ పేజీ ఉండనే ఉంది. కాబట్టి ఏం జరిగినా.. జరింది జరిగినట్టు ప్రజలకు చెప్పడమే పత్రికల విధి!! ఇది కొన్ని దశాబ్దాల కిందటి మాట! కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఏ వార్తను ప్రచురించినా.. దానిలో తమ ప్రయోజనం, తమ వర్గం ప్రయోజనం, తమపార్టీ అజెండా ప్రయోజనం ఇవే చూసుకుంటున్నాయి పత్రికలు! ఇప్పడు […]
మహిష్మతి రాజ్యంలా రాజమౌళి ఫామ్ హౌస్
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 సక్సెస్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. నిన్నటి వరకు రాజమౌళి న్యూస్ కేవలం తెలుగు మీడియాకో లేదా టాలీవుడ్‌కు మాత్రమే పరిమితమై ఉండేది. ప్రస్తుతం రాజమౌళి నేషనల్ ఫిగర్. ఇంకా చెప్పాలంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. బాహుబలి 2 రిలీజ్ అయ్యి ఏకంగా రూ.1700 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సాహోరే రాజమౌళి…జయహారతి నీకే పట్టాలి అన్నట్టుగా ఆయన్ను అందరూ కీర్తిస్తున్నారు. ప్రస్తుతం […]
బాబుకు యాంటీగా మహాకూటమి
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ రోజుకు ఏ రంగు పులుముకుంటుందో ? ఎప్పుడు ఎవరు ఎవరితో కలుస్తారో ? ఎవరు ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో కూడా ఊహకే అందడం లేదు. చంద్రబాబు మరోసారి అధికారం నిలుపుకునేందుకు పడరాని పాట్లు పడుతుంటే విపక్ష వైసీపీ అధినేత జగన్ సైతం అధికారంలోకి రాకపోతే రాజకీయ భవిష్యత్తు లేదని తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఓ సంచలన ప్రతిపాదన జగన్ […]
తెలంగాణపై కొత్త కండీషన్లు షురూ చేసిన అమిత్ షా
దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణ, ఏపీలో ఎలాగైనా పాగా వేయాలని పక్కా పథకంలో ఉన్నారు కమల నాథులు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబుకు మద్దతు పలుకుతూ.. ఇద్దరూ కలసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇక, తెలంగాణలోనే పరిస్థితి అర్ధం కావడం లేదు. ఏపీ కన్నా తెలంగాణలో ఒకింత బలం ఎక్కువగా ఉన్నప్పటికీ.. అధికారానికి మాత్రం చేరువ కాలేదు. ఈ క్రమంలోనే 2019లో ఎలాగైనా సరే తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ నేతలు పట్టుపై ఉన్నారు. దీనికిగాను అధికారంలో ఉన్న టీఆర్ […]
చంద్రబాబుకి షాక్: బాబు హెచ్చరికలను పట్టించుకోని మోదుగుల
ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం. ప్యాకేజీలో లేనిది.. హోదాలో ఏముంది? హోదా కన్నా ప్యాకేజీనే అద్బుతం. హోదా పేరు ఎత్తడం కూడా పాపమే! ఇవన్నీ ఏపీ సీఎం చంద్రబాబు డైలాగ్‌లు. దీంతో వీటినే రాష్ట్రంలో మంత్రులు, టీడీపీ నేతలు పదే పదే వల్లెవేస్తున్నారు. అంతేకాదు, హోదా గురించి మాట్లాడేవారు అభివృద్ధి నిరోధకులుగా కూడా బాబు ముద్రవేశారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పటికిప్పుడు బాబుకు ఎక్కడో కాలే విధంగా కామెంట్లు చేశాడు గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల. ఏపీకి […]