ఆ టీఆర్ఎస్ నేత‌ను బ‌య‌ట‌కు పంపేస్తున్నారా…!

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఎలా బయటకు పంపాలా అని టీఆర్ఎస్ కీల‌క నేత‌లే చూస్తున్నారా ? అందుకు ఒక్కో అస్త్రం ఆయ‌నపై క్ర‌మ‌క్ర‌మంగా ఎక్కు పెడుతున్నారా ? అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. వైసీపీ ఎంపీగా గెలిచి ఆ త‌ర్వాత టీఆర్ఎస్ లోకి వ‌చ్చిన పొంగులేటి ఆ త‌ర్వాత 2018 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు పార్టీలో కీల‌క నేత‌గా ఎదిగారు. అయితే ఆ ఎన్నిక‌ల్లో జిల్లాలో ఖ‌మ్మం అసెంబ్లీ సీటు మిన‌హా ఒక్క సీటు కూడా […]

సమంత కట్టుకున్న ఈ చీర రేటు తెలిస్తే..దిమ్మతిరగాల్సిందే..!!

చీర కట్టుకోవడం మన సాంప్రదాయం. ఏ అమ్మాయికైనా చీర కడితే వచ్చే కళ మరే డ్రెస్ వేసిన రాదు. మీరు గమనించండి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా చీర కడితే చేతులెత్తి దండం పెట్టాలి అనిపిస్తుంది. చీరలో అదేదో తెలియని మాయ ఉంది. ఇక ఆడవాళ్లుకు ఓ అలవాటు ఉంటుంది. ఎన్ని చీరలు ఉన్నా .. ఇంకా కావలి అని అనిపిస్తుంది. వేరే వాళ్ళు కట్టుకున్న చీర ను చూసి కుళ్లుకుంటూనే ..ఇలాంటి చీర మన దగ్గర […]

ఆయనని చెప్పుతో కొట్టాలి…బిగ్ బాస్ బ్యూటీ కాంట్రవర్షీయల్ కామెంట్స్..!!

బిగ్ బాస్..తెలుగులోనే అతి పెద్ద రియాలిటీ షో గా దూసుకుపోతుంది ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్స్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు ఓటీటీ ద్వారా 24 గటలు లైవ్ లో వస్తుంది. అయితే సహజంగానే బిగ్ బాస్ అంటే అందరికి .. ఓ నమ్మకం. అక్కడ జరిగేది చూయించరని..వాళ్లకు కావాల్సిన ఎలిమెంట్స్ మాత్రమే కట్ చేసి చూయిస్తారని చాలా మంది సామాన్యులు..అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి బయటకు […]

జిమ్‌లో ప్ర‌గ‌తి ఆంటీ అరాచ‌కం చూస్తారా… ఈ వ‌య‌స్సులో ఇదేం అరాచ‌కం (వీడియో)

సోష‌ల్ మీడియా అందుబాటులోకి వ‌చ్చాక చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా రాత్రికి రాత్రే సెల‌బ్రిటీలు అవుతున్నారు. ఇక వెట‌రన్ హీరోయిన్లు, న‌టీమ‌ణులు కూడా త‌మ అంద‌చందాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా బ‌య‌ట‌పెడుతూ తాము ఇప్ప‌ట‌కీ లైమ్‌టైమ్‌లో ఉన్నామ‌ని జ‌నాల‌కు చూపించుకుంటున్నారు. సీనియ‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌గ‌తి ఇప్పుడు ఆంటీ, అమ్మ పాత్ర‌ల‌తో బాగా పాపుల‌ర్ అయ్యింది. ఆమె త‌న వ‌య‌స్సుతో సంబంధం లేకుండా కాస్త హాట్‌గా ఉండే ఫొటోల‌తో పాటు జిమ్‌లో […]

భీమ్లానాయ‌క్ సెకండ్ డే కలెక్షన్స్ దుమ్ము లేపేసిందిగా..పవర్ స్టామినా అంటే ఇదే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నిత్య మీనన్ – సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటించిన సినిమా భీమ్లానాయ‌క్‌. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు త్రివిక్ర‌మ్ సంభాష‌ణ‌లు, స్క్రీన్ ప్లే స‌మ‌కూర్చారు. ఇక ఈ సినిమా ఏపీ క‌న్నా నైజాంలో తొలి రోజు కుమ్మేసింది. నైజాంలో ఈ సినిమా ముందు నుంచి ప్ర‌భుత్వం కూడా ఫుల్‌గా స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చింది. రిలీజ్‌కు […]

నాగ‌బాబు సెటైర్లు చిరంజీవికేనా…!

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లానాయ‌క్ ఈ శుక్ర‌వారం రిలీజ్ అవ్వ‌డంతో పాటు ఏపీలో తీవ్ర రాజ‌కీయ దుమారానికి కార‌ణ‌మైంది. ఏపీలో ప్ర‌భుత్వ యంత్రాంగం ఈ సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల వ‌ద్ద రెవెన్యూ, పోలీసు అధికారుల‌తో పాటు ఇత‌ర యంత్రాంగాన్ని మోహ‌రించి మ‌రీ సోదాలు, త‌నిఖీలు చేయ‌డం పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఏదేమైనా సినిమా వ‌సూళ్లు కాస్త త‌గ్గాయే త‌ప్పా.. సినిమా హిట్ అయ్యింది. మంచి వ‌సూళ్లు రాబ‌డుతోంది. ఇక ప‌వ‌న్ అభిమానులు ఏపీలో ఎక్క‌డిక‌క్క‌డ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు హోరెత్తించారు. […]

ఫస్ట్ టైం అలాంటి పాత్రలో కనిపించనున్న రౌడీ హీరో..సెల్యూట్ చేయాల్సిందే..?

విజయ్ దేవరకొండ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే తన పేరుని స్టార్ హీరోల లిస్ట్ లో చేర్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాలో సైలెంట్ గా డీసెంట్ గా కనిపించిన ఈ హీరో..ఆ తరువాత రూట్ మార్చి..యంగ్ సెన్సేషన్ సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఈ సినిమాలో ఆయన హీరోయిన్ షాలినీ పాండేతో చేసే రొమాన్స్ ఎంతమంది యువతను ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. […]

జ‌గ‌న్ ఎఫెక్ట్‌… ఫ‌స్ట్ డే భీమ్లానాయ‌క్‌కు భారీ దెబ్బ‌.. ఎన్ని కోట్లు లాస్ అంటే…!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “భీమ్లా నాయక్” . ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ సినిమా అద్భుత‌మైన టాక్ తెచ్ఉకుంది. తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా అదిరిపోయే వ‌సూళ్లు సొంతం చేసుకుంది. నైజాంలో భీమ్లా నాయక్ భారీ వసూళ్లతో ఫ‌స్ట్ డే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక్క‌డ అద‌న‌పు షోల‌తో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునే అనుమ‌తులు కూడా ఉన్నాయి. అయితే ఏపీలో భీమ్లానాయ‌క్‌కు భారీ షాక్ త‌ప్ప‌లేదు. ప్ర‌భుత్వ అధికారుల […]

వావ్: అభిమానులకు బిగ్ సర్ ప్రైజ్.. ఫ్యాన్స్ ఇక ఆగుతారా..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ వాళ్లల్లో కొందరు మాత్రమే హిట్లు ఫ్లాప్ లు సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ..అభిమానులను ఎంటర్ టైన్ చేస్తున్నారు. వాళల్లో మహేష్ బాబు కూడా ఒకరు. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ..దూసుకుపోతున్న ఈయన ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ పరశూరాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ పక్కన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా..ధమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. […]