యస్..చేతబడి చేయించా..సంచలన విషయాలను బయట పెట్టిన హాట్ బ్యూటి..!!

చేతబడి..ఏంటి రా బాబు ఈ రోజుల్లోను ఇలాంటివి నమ్ముతారా..నమ్మే వారు ఉన్నారా.. అని అనుకుంటున్నారా.. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇలాంటివి నమ్మేవారు ఉన్నారు అని చెప్పక తప్పదు. 21 సెంచరీ లో ఉండి కూడా..ఈ మూడనమ్మకాలు ఏంటి అని ప్రశ్నిస్తే…వాళ్ల అమాయాకత్వం అనే చెప్పాలి. చదువు రాని.. వాళ్ళు ఇలా చేసారు అన్నా కూడా ఓ అర్ధం ఉంది. కానీ బాగా చదువుకున్న ..నటి గా మంచి పేరు తెచ్చుకున్న నటి కూడా ఇలా చేత […]

తమ రియల్ నేమ్స్.. సినిమా టైటిల్ గా పెట్టి.. ఫ్లాప్ చవిచూసిన హీరోలు వీళ్లే..?

సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరు అన్నది ఎంత ముఖ్యమో సినిమాకి టైటిల్ ఏ పెడుతున్నాము అన్నది కూడా అంతే ముఖ్యం.. ఎందుకంటే సినిమా టైటిల్ ప్రేక్షకులందరిలోకి ఆ సినిమా తీసుకు వెళ్లే విధంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉండాలి. అందుకే టైటిల్ విషయంలో అటు దర్శకనిర్మాతలు కాస్త జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు స్టార్ హీరోలు చేసే సినిమాలకు ఇక హీరోల బిరుదులు లేదా నిజమైన పేర్లే టైటిల్ గా ఉండడం […]

షర్ట్ బటన్స్ తీసేసి బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ ప్రదర్శన..హాట్ టెంప్టింగ్ లుక్స్..!!

తెలుగులోనే అతి పెద్ద రియాలిటి షో బిగ్ బాస్. ఈ షో ద్వారా పాపులర్ అయినా వాళ్ళు కొందరు అయితే.. షో కి వచ్చి పరువు పోగొట్టుకున్న వాళ్లు మరికొందరు. ఈ షో ద్వారా పాపులరైన వాళ్లల్లో దివి కూడా ఒకరు. పర్ఫెక్ట్ ఫిజిక్ తో చూడగానే ఆకట్టుకునే అందం ఆమె సొంతం. అమ్మడు కు ప్లస్ పాయింట్ ..ఆమె నవ్వితే పడే సొట్ట. అమ్మడు లో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటి అంటే.. దివి మోడ్రెన్ […]

పవన్ పద్ధతి బాగోలేదబ్బా..ఏదో తేడాగా ఉందే..?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ చూసిన అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ RRR. ఒకటి లెజెండరీ డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమా ను తెరకెక్కించడం సగం ప్లస్ అయితే.. RRR చిత్రంలోని ఇద్దరు టాప్ హీరోలు మల్టీ స్టారర్ గా నటించి మెప్పించడం మరో ప్లస్ పాయింట్. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్ లన్ని తిరగరాసింది RRR. ఈ మాగ్నమ్ […]

RRR@3Days: కలెక్షన్ల ఊచకోత..బాక్సాఫీస్ రికార్డులన్నీ బద్ధలు..!!

ఎవ్వరు ఊహించని విధంగా..ఊహకందని రీతిలో ఇద్దరు టాప్ హీరోలతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం RR. దాదాపు నాలుగేళ్ళు ఎన్నో నిద్రలేని రాత్రులు గదిపి..ఎంతో మది కష్టపడి..ఫైనల్ గా ఈ నెల 25 న ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైంది ఈ చిత్రం. అభిమానుల అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా.. వాళ్ల ఊహలను డబుల్ చేస్తూ..ప్రతి సీన్..ప్రతి షాట్ ఓ ఆణిముత్యం ల తెరకెక్కించాడు జక్కన్న. ఈ సినిమాలో తారక్-చరణ్ పర్ఫామెన్స్ అందరిని ఆకట్టుకున్నాయి. […]

పూరీతో కొత్త మిషన్ లాంఛ్ చేస్తున్న విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా అంచనాలను రెట్టింపు చేశాయి ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్ పాత్రలో మనల్ని ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయ్యాడు. కాగా ఈ […]

గుట్టుచప్పుడుకాకుండా హీరోయిన్ చెల్లెలితో నిశ్చితార్థం చేసుకున్న హీరో .. ఫోటోలు వైరల్‌..!!

ఈ మధ్యకాలంలో సినీ హీరోలంతా పెళ్లి చేసుకుని..ఓ ఇంటి వారు అయిపోతున్నారు. ఇప్పటికే బడా బడా హీరోలు అందరూ వాళ్ళు ప్రేమించిన అమ్మాయిలను పెళ్లిచేసుకున్నారు. రానా, నితిన్,నిఖిల్ , ఇలా టాప్ హీరోలందరు పెళ్లి చేసుకుని..కుటుంబరావులు అయిపోగా..రీసెంట్ గా ఆ లిస్ట్ లో కి ఎంటర్ అయ్యాడు మరో హీరో కమ్ విలన్. యస్.. ఎవ్వరి తెలియకుండా మీడియా కంట కనపడకుండా..గుట్టుచప్పుడు కాకుండా హీరోయిన్ చెల్లెలితో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు యంగ్ హీరో ఆది పినిశెట్టి. యంగ్‌ హీరో […]

అలా చేస్తేనే చూస్తారు అంటోన్న తాప్సీ!

సినిమాల్లో నటించే హీరోయిన్లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు తెగ ప్రయత్నిస్తుంటారు. అంతేగాక తమ స్టార్‌డమ్‌ను పెంచుకునేందుకు వారు అందాల ఆరబోతతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఈ క్రమంలో వారు చేసే అందాల విందు ప్రేక్షకులను మెప్పిస్తేనే వారికి మంచి కెరీర్ ఉంటుందనేది వాస్తవం. ఒకవేళ హీరోయిన్ల అందాల ఆరబోత ఏమాత్రం తేడా కొట్టిన వారిని జనం పట్టించుకోవడమే మానేస్తారు. అయితే ఈ విషయంపై నటి తాప్సీ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారియి. […]

పిచ్చ హ్యాపీగా ఉన్న సమంత..పిచ్చి బాగా ముదురిపోయిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత..ప్రస్తుతం ఉన్న బడా హీరోయిన్లను సైతం వెనక్కి నెట్టి..నెం 1 హీరోయిన్ స్దానాని సంపాదించుకోవడానికి పరుగులు తీస్తుంది. పెళ్లికి ముందు..పెళ్లి తరువాత ఎలా ఉన్నా..విడాకుల తరువాత మాత్రం జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. మామూలు స్పీడ్ కాదండో..ఇటూ టాలీవుడ్..అటు బాలీవుడ్ మధ్యలో హాలీవుడ్ లో కూడా సినిమా లు చేయడానికి సిద్ధపడ్డింది. దీని బట్టి చూస్తుంటే విడాకుల తరువాత సమంత టైం బాగుందనే అంటున్నారు నెటిజన్లు. కాగా, రీసెంట్ సమంత తన ఇన్స్టా […]