పిచ్చి పీక్స్‌కి వెళ్ళడం అంటే ఇదేనా..ఛీ ఛీ ఇదేం ఛండాలం రా బాబు ..!!

ప్రస్తుత సమాజంలో నేటి యువత ట్రెండ్ ని కి ఎక్కువ ఫాలో అవుతున్నారు. అది ఏ విషయంలోనైన సరే..సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి ట్రెండింగ్ దుస్తులను ..ఎక్కువుగా లైక్ చేస్తున్నారు. ఎంత ట్రెండింగా అంటే ఒంటి మీద బట్టలు ఉన్నాయా లేవా..అనేంతలా మారిపోయింది..ఈ ట్రెండింగ్ ధీమ్. సాధారణంగా మొడ్రెన్ దుస్తులనే ఎక్కువ ఇష్టపడుతున్నారు నేటి యంగ్ గర్ల్స్. వాళ్ళేంటి.. అమ్మాయిలు,ఆంటీ లు,అమ్మమ్మలు అందరు కూడా నేటి కాలంలో జీన్స్ షర్ట్స్..స్కర్ట్స్..వాయబ్బో..అవి చూడలేం లేండి..అంత అందంగా తయారవుతారు. ఇక […]

ఆ మ్యాటర్లో సమంత ను తొక్కేసిన బేబమ్మ.. నీ ఓవర్ యాక్షన్ తగలెయ్యా..?

సినీ ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇస్తున్నారు. కొత్త అందాలు వచ్చినా పాత అందాలను వదలటం లేదు మన కుర్రాళ్ళు. ఏ అందానికి ఉండే క్రేజ్ ఆ అందానికి ఉంది..అనుకున్నారు ఏమో తెలియదు కానీ..అటు పాట అందాలను..ఇటు కొత్త అందాలను సమాంతరంగా ఆదరిస్తున్నారు. ఇక దీంతో కొత్త గా వచ్చిన ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు చుక్కలు చూయిస్తున్నారు. ముఖ్యంగా నిన్న కాక మొన్న వచ్చిన కుర్ర బ్యూటీలు సైతం కోట్లల్లో పారితోషకాని అందుకుంటూ షాక్ […]

రాజమౌళి పై కంగనా పోస్ట్ చూస్తే పిచ్చెక్కిపోద్ది..!!

దర్శకదీరుడు రాజమౌళి .. ఈయన గురించి ఎంత చెప్పినా ఇంకా ఏదో చెప్పాలి అని అనిపిస్తుంటుంది. ఏం చెప్పినా కూడా..చెప్పడానికి ఇంకా ఏదో మిగిలి ఉన్నట్లే ఉంటుంది..అంతలా అభిమానుల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ జక్కన్న. ఓ సినిమా ఎవ్వరైన తెరకెక్కిస్తారు..చేతులో డబ్బులు..ఓ టీం ను ఏర్పాటు చేసుకుని..ఏదో తూ.. తూ.. మంత్రంగా ఓ కధను తెరకెక్కించడం కాదు సినిమా అంటే..దానికోసం ఎంతో కష్టపడాలి..కష్టపెట్టాలి..అప్పుడే జనాలు ఆ సినిమాను ఇష్టపడతారు.. వచ్చే రెస్పాన్స్ చూసి మనం హ్యాపీ గా […]

మహేష్ కోసం అంత బడ్జెట్.. ఏం చూసుకుని ఇంత ధైర్యం..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించే ప్రతి సినిమాకు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో బాహుబలి చిత్రంతో ప్రూవ్ అయ్యింది. ఇక తాజాగా ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం కూడా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా రికార్డుల పరంగా కూడా కొత్త వండర్స్ క్రియేట్ చేస్తుండటంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఎగబడుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి చూపులు […]

టాలీవుడ్‌పై నోరుపారేసుకున్న బ్యూటీ.. ట్యాంకర్ అంటూ మండిపడుతున్న నెటిజన్లు!

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణించాలని చాలా మంది అందగత్తెలు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుండటంతో వారు మాత్రమే లైమ్‌లైట్‌లోకి వస్తారు. కానీ తమకు వచ్చిన అదృష్టాన్ని అవసరం ఉన్నంతసేపు వాడుకుని, ఆ తరువాత ఇదే ఇండస్ట్రీపై నోరుపారేసుకోవడం ఇప్పుడున్న స్టార్ బ్యూటీలకు అలవాటుగా మారిపోయింది. గతంలో రాధికా ఆప్టే, తాప్సీ లాంటి వారు టాలీవుడ్‌ను చిన్నచూపు చూసే విధంగా కామెంట్స్ చేసి ఆ తరువాత చెంపలు వాయించుకున్నారు. ఇప్పుడు ఎక్కువగా తెలుగు సినిమాల్లో […]

గుడ్ న్యూస్ చెప్పిన మెగా కోడలు..నెట్టింట శుభాకాంక్షలు వెల్లువ..!!

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ ఇంటి ఆడవాళ్లకు అభిమానులు ఇచ్చే గౌరవం విలువ కట్టలేనిది. మన తల్లి చెల్లి లా సమానంగా చూసుకుంటారు..అలానే ఆదరిస్తారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో చరణ్ భార్య ఉపాసన గురించి ఎంత చెప్పిన తక్కువే. కోట్లకు ఆస్తి ఉన్న..ఆమె సింప్లిసిటీనే ఇష్టపడుతుంది. ఆరోగ్యం , డైట్ విషయాల్లల్లో యమ స్ట్రీక్ట్ గా ఉండే ఈ మెగాకోడలు..ప్రజలకు కూడా […]

బాలీవుడ్‌కు కొత్త మొగుడిగా తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన ఎలా ఉంటుందో తెలుగు గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరికీ తెలిసిందే. నందమూరి వంశం నుండి వచ్చిన ఈ టెర్రిఫిక్ యాక్టర్ తన పర్ఫార్మెన్స్‌తో ఎన్నో సినిమాలను ఒంటి చేత్తో విజయతీరాలకు చేర్చాడు. ఇక తారక్ నటన గురించి టాలీవుడ్‌లో ఏ ఒక్కరిని కదిలించినా ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తారు. అయితే ఇంతకాలం తారక్ నటన ఎలా ఉంటుందో రుచి చూడని బాలీవుడ్ జనాలకు ఇప్పుడు ఆయన కొత్త మొగుడిలా తయారయ్యాడు. బాలీవుడ్‌లో కేవలం […]

కేజీఎఫ్ 2 రన్‌టైమ్.. ఇది కూడానా?

కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ కేజీఎఫ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి వసూళ్ల వర్షం కురిపించింది. కన్నడలో తెరకెక్కిన ఈ సినిమాకు పాన్ ఇండియా వైడ్ గా ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇక తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ […]

పుష్ప-2 ఇప్పట్లో లేనట్టేనా?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సూపర్ హిట్ మూవీగా నిలిచిందో మనం చూశాం. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించగా, ఈ సినమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, బన్నీ ఓ ఎర్రచందనం స్మగ్లర్‌గా కనిపించడంతో ఈ సినిమాలో ఆయన పర్ఫా్ర్మెన్స్‌కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక పాన్ ఇండియా మూవీగా వచ్చిన పుష్ప చిత్రానికి అన్ని […]