పూరి జగన్నాధ్ పరిస్థితి అంత దారుణంగా వుందా? ఈసారి కొడుకే దిక్కా?

సినిమా పరిశ్రమలో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పడం కష్టం. అంతవరకూ హై ఇమేజ్ మెంటైన్ చేసేవారు సడెన్ గా అదః పాతాళానికి పోతుంటారు. ఇక్కడ సక్సెస్ మేటర్స్. అవును.. ఇది మరోసారి టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ విషయంలో స్పష్టమైంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా కొనసాగిన పూరీ జగన్నాథ్ పరిస్థితి నేడు రివర్స్ అయింది. యంగ్ టాప్ స్టార్స్‌తో తక్కువ బడ్జెట్‌లో అతి తక్కువ రోజుల్లో సినిమాలు తీసి.. బ్లాక్ బస్టర్స్ సాధించిన […]

రాజకీయాల్లోకి రష్మిక మందాన ఎంట్రీ.. ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ…?

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అందాల తార రష్మిక మందన సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వస్తుందా? అని ప్రశ్నిస్తే అవుననే అంటున్నాయి తాజా వార్తలు. అసలు రష్మిక ఏంటి? రాజకీయాల్లోకి రావడం ఏంటి? అని అవాక్కవుతున్నారా! అయితే ఇప్పుడే కంగారు పడిపోకండి. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ఇప్పటికిప్పుడు పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇవ్వాదట. వాస్తవానికి ప్రస్తుతం రష్మిక వరుస సినిమాలు చేస్తూ అంతకంతకూ క్రేజ్ పెంచుకుంటుంది. ఇక రాజకీయాల విషయానికి వస్తే , చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో […]

వెంట్రుకలు నిక్కపొడిచేలా హరిహర వీరమల్లు సీన్.. ఇక థియేటర్‌లో కేకలే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అప్‌కమింగ్ మూవీ హరిహర వీరమల్లు నుంచి పవర్ గ్లింప్స్‌/గ్లాన్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్‌ ఫ్యాన్స్‌ చేత ఈలలు కొట్టించేలా ఉంది. ఈ గ్లింప్స్‌లో యాక్షన్ అవతార్‌లో కనిపించిన పవన్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాడు. ఈ వీడియోకి ఇప్పటికే కోటి వరకు వ్యూస్ రాగా.. ఇది మూడు రోజుల సమయం నుంచి యూట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్ వీడియోల్లో ఒకటిగా నిలుస్తోంది. నిజానికి పవన్ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేస్తున్నాడని, అతని ప్రస్తుత […]

బాలీవుడ్ ని మరో విషయంలో బెంబేలెత్తిస్తున్న టాలీవుడ్ బడా హీరోలు? ఈసారి మహేశ్ వంతు!

సౌత్ తెలుగు పరిశ్రమ ధాటికి బాలీవుడ్ కి దెబ్బమీద దెబ్బ పడుతోంది. అవును.. బి టౌన్లో అగ్ర హీరోలు అనబడేవారి సంపదకు మనవాళ్లు గండి కొడుతున్నారు. అయితే ఇదంతా కావాలని కాదండోయ్. ఫేమ్ అలాంటిది మరి. క్రేజ్ యేమైనా చేస్తుంది. నందిని పంది చేయగలదు. పందిని నంది చేయగలదు. పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది.. తెలుగు చిత్రాలు హడా చాటడంతో బాలీవుడ్ కి దిమ్మతిరిగిపోయింది. అది చాలదన్నట్టు మరో విషయంలో మనవాళ్లు వారిని డామినేట్ చేస్తున్నారు. తెలుగు […]

బాలయ్య అభిమానులకు పండగ చేసుకొనే వార్త… వారసుడు వచ్చేస్తున్నాడు!

తెలుగు పరిశ్రమలో దాదాపు స్టార్ హీరోల వారసులందరూ నటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమ అభిమాన హీరో అయినటువంటి నందమూరి అందగాడు బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నందమూరి వారసుడు లాంచ్‌కు టైమ్ వచ్చేసినట్టు తెలుస్తోంది. అవును.. బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేయడానికి రెడీ అయ్యారట. అంతే కాకుండా మోక్షజ్ఞ మొదటి చిత్రానికి డైరెక్టర్ కూడా ఫిక్స్ అయినట్టు టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ […]

సితార అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యపోయిన మహేష్ బాబు.. ఇంతకీ ఏం అడిగిందంటే?

ప్రిన్స్ మహేష్ బాబు తన గారాలపట్టి సితారతో కలిసి నిన్న ఆదివారం జీ తెలుగులో ఒక డ్యాన్స్ షోలో పాల్గొన్నాడు. ఈ షోకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ బాబు తన కుమార్తెను తీసుకొని ఇంతవరకు ఏ టీవీ ప్రోగ్రామ్‌కి హాజరు కాలేదు. కానీ ఎవరూ ఊహించని విధంగా మొదటిసారి సితారతో కలిసి జీ తెలుగు టీవీ ప్రోగ్రామ్‌లో సందడి చేసి ఆశ్చర్యపరిచాడు. మహేష్ బాబు, సితార సరదాగా మాట్లాడిన […]

కీర్తి సురేష్ ని ఇలా యెపుడైనా చూసారా? చూడండి మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు!

కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘మహానటి’ సినిమాతో తెలుగునాట పాగా వేసింది ఈ అమ్మడు. ఇక ఆ తరువాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చిరంజీవి లీడ్ చేస్తున్న భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. చిరంజీవికి చెల్లెలుగా ఇందులో కనబడనుంది. ఈ సినిమా తమిళ సినిమా వేదాళంకు తెలుగు రీమేక్‌ అన్న సంగతి విదితమే. మెహెర్ రమేష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా యెక్క ఫస్ట్ […]

నాగార్జున-అమల మధ్య వున్న బంధం అలాంటిది… ఇచ్చిన మాటకోసం నాగ్ యేమైనా చేస్తాడు!

నాగార్జున-అమల మధ్య వున్న బంధం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆన‌తి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి అందరి మన్ననలను పొందాడు నాగార్జున‌. ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను బాగానే పెంచుకున్నారు. తెలుగు పరిశ్రమకి కొత్త దర్శకులను పరిచయం చేసిన ఘనత ఎప్పటికీ నాగార్జునదే. ఈ క్రమంలో ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక, లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, […]

క్లీవేజ్ అందాల‌తో కేక పెట్టిస్తున్న ర‌కుల్.. కుర్రాళ్ళు క్లీన్ బౌల్డ్!

ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక‌ప్పుడు తెలుగునాట స్టార్ హీరోయిన్‌గా కేక పెట్టించిన ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు బిటౌన్ చెక్కేసింది. దాంతో ఈ అమ్మ‌డికి తెలుగులో అవకాశాలు నెమ్మదించాయి. కాగా హిందీలో ఈమె చేసిన సినిమాల‌న్నీ ఫ్లాప్స్ అవడంతో మరలా తెలుగు వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న ఈ అమ్మడు కేక పెట్టింద‌చే అందాల‌ ఫొటోస్ షూట్స్ తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది. […]