అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో నామినేట్ అయిన టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్..

సాధారణంగా బడా స్టార్‌లు వివిధ సినిమా అవార్డుల వేడుకల్లో నామినేషన్‌లు అందుకోవడం మనం చూస్తుంటాం. ఈ బడా స్టార్లు మాత్రమే పెద్ద అవార్డులను గెలుచుకుంటుంటారు. అయితే అత్యంత ఆకర్షణీయమైన అవార్డు వేడుకల్లో ఒకటైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి విభాగంలో తాజాగా ఒక టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నామినేట్ అయ్యాడు. అతడు మరెవరో కాదు మనందరికీ బాగా పరిచయమున్న షఫీ. ‘ఖడ్గం’ ‘వర్షం’, ‘ఛత్రపతి’ సినిమాలతో పాటు చాలా మూవీలలో అద్భుతమైన నటన కనబరిచి ఎంతగానో […]

ఏ మెగా హీరోకి దక్కని భాగ్యం సాయి ధరమ్‌తేజ్‌కే దక్కింది.. అదేంటంటే??

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ఎవరికీ లేదని చెప్పవచ్చు. పవన్ పేరు వాడుకుంటే చాలు పాపులర్ కూడా అవ్వచ్చు. పవన్ కి ఉన్న పాపులారిటీ అంతటిది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తన ఫ్యామిలీలో ఈ తరం హీరోలతో కలిసి నటించలేదు. ఒకవేళ మెగా యంగ్ హీరోలతో కలిసి నటిస్తే ఆ యంగ్ హీరోల క్రేజ్ మరో స్థాయికి చేరిపోతుందని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆ అరుదైన అదృష్టం తాజాగా సాయి […]

షారుఖ్ ని వెనక్కి నెట్టి నంబర్.1 పొజిషన్‌లో నిలిచిన రాశిఖన్నా..

టాలీవుడ్ సినిమాల్లో నటించిన స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది రాశి కన్నా ఆ తర్వాత బాలీవుడ్ లోకి వెళ్లి పోయే అక్కడ వెబ్‌సిరీస్‌లు, సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముద్దుగుమ్మ. ఒక వారం పాటు, షారుఖ్ ఖాన్‌ను వెనక్కి నెట్టి నంబర్ 1 ఇండియన్ సెలబ్రిటీగా అవతరించింది. నిజానికి ఇది ఊహకందనిది. ఈ బబ్లీ గర్ల్ కూడా ఈ నిజాన్ని నమ్మలేకపోతోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎక్కడ నంబర్ 1గా నిలిచిందో తెలుసుకుంటే.. ప్రముఖ IMDb […]

తెలియని తనమా లేక ఇంకేంటి.. మెగా హీరోల కూతుర్లు ఇలా ఎందుకు చేస్తున్నారు??

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కొణిదెల ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమాను ప్రొడ్యూస్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ కథ చాలా వరస్ట్ గా ఉంది. అందుకే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌ అయ్యింది. అయితే ఇలాంటి చెత్త కథను సుష్మిత ఎలా ఎంచుకుంది??  కనీసం ఈ కథతో సినిమా నడవదని ఆమెకు తెలియదా అని సినిమా చూసిన చాలామంది తమ అభిప్రాయాలను బయటపెడుతున్నారు. ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య బలమైన సంఘర్షణ లేదు, హీరో, […]

పెళ్లికి రెడీ అవుతున్న నలుగురు స్టార్ హీరోయిన్లు వీరే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల పెళ్లి సందడి మొదలయింది. ఒకప్పటి నటి అనుష్క శెట్టి సినిమాలో కనిపించక చాలా కాలం అయింది. దాంతో ఆమె పెళ్లి గురించి రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తలపై అనుష్క ఎప్పుడూ స్పందించలేదు. ఇక ఇప్పటికే 41 ఏళ్ళు దాటిన అనుష్క త్వరలోనే ప్రముఖ పారిశ్రామికవేత్తను వివాహం చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క నవీన్ పోలిశెట్టి తో కలిసి మూవీ క్రియేషన్స్ ప్రాజెక్ట్‌లో నటిస్తుంది. ఈ సినిమా […]

మంచి పేరునంత చెడగొట్టుకుంటున్న వెంకటేష్.. ఇలాంటి దిక్కుమాలినవి అవసరమా??

కరణ్ అన్షుమన్, సూపర్ణ్ వర్మ దర్శకత్వం వహించిన రామా నాయుడు అనే వెబ్‌సిరీస్ తో విక్టరీ వెంకటేష్ మొదటిసారి ఓటీటీ ప్లాట్‌ఫామ్ లోకి అరంగేట్రం చేయనున్నాడు. మార్చి 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ ని అమెరికన్ హై డ్రామా “రే డోనోవన్” కి అధికారిక రీమేక్. రానా నాయుడు సిరీస్ ట్రైలర్ ఇటీవకే విడుదల అయింది. ఈ సిరీస్ నటించిన వెంకటేష్ గురించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు […]

వింత సమస్యతో బాధపడుతున్న బన్నీ.. ఈ పరిస్థితి ఎవరికీ రాకూడదు..??

పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ మనసు మొత్తం ఇప్పుడు పుష్ప 2 పైనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ వచ్చిన ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా పుష్ప 2 కోసం జాగ్రత్తలు తీసుకుంటున్నారట. బన్నీకి తగ్గటుగానే పుష్ప సినిమా డైరెక్టర్ కూడా ప్రతి ఒక్క సీన్ ని ఆచితూచి బెస్ట్ వెర్షన్ వచ్చేల రాస్తున్నారని సమాచారం. పుష్ప సినిమా రిలీజ్ అయిన ప్రతిచోటా సూపర్ హిట్ అయ్యింది. […]

టాలీవుడ్ సీనియర్ హీరో కూతురి అందాల విందు.. చూస్తే చెమటలే!

ఒకప్పటి నటుడు రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దొరసాని సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక ఆ తరువాత కొన్ని సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ అమ్మడు గ్లామర్ ట్రీట్‌తో కేక పుట్టిస్తుంది. శివాత్మిక గ్లామర్ ట్రీట్ చేస్తూ మిర్రర్‌లో చూస్తూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వరుణ్ చక్కిలం డిజైన్ చేసిన గ్రే కలర్ హాట్ డ్రెస్‌ను ధరించి అందాలు అరబోసింది శివాత్మిక. […]

స్టన్నింగ్ పోజులలో కీర్తి సురేష్ అదిరిపోయే లుక్స్ చూసేయండి..

ప్రముఖ నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాలో సావిత్రిలా నటించి సినీ ప్రేమికులకు అలనాటి సావిత్రిని మరోసారి గుర్తుచేసిన ఘనత కీర్తి సురేష్‌కే దక్కుతుంది. అయితే కీర్తి సురేష్ కెరీర్ ప్రారంభంలో ట్రేడిషనల్ పాత్రలలో నటించేది. కానీ గత కొంతకాలంగా గ్లామరస్ రోల్స్ ని ఎంచుకొని కుర్రాళ్లను కవ్విస్తోంది. హాట్ పోజులలో స్కిన్ షో చేస్తూ ఫొటో షూట్స్‌ చేస్తోంది, ఫ్రెండ్స్ తో పార్టీ, ఇలా ఏ ఒకేషనల్ అయిన […]