శ్రీముఖి ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్‌గా అలరిస్తూనే, అపుడప్పుడు సినిమాలలో కూడా నటిస్తుంది. ఈ మధ్య ఏ ఛానెల్‌లో చూసినా ఏ ప్రోగ్రామ్ లో చూసినా ఈ అమ్మడి దర్శనమే కనిపిస్తుంది. అంతేకాకుండా వరుస సినిమా అవకాశాలతో కూడా దూసుకుపోతుంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళాశంకర్’ సినిమాలో శ్రీముఖి కీలక పాత్రలో నటిస్తుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జంటగా మిల్కీ బ్యూటీ తమన్నా […]
Author: Suma
ఆస్కార్ వేడుక భవనంలో డాల్బీ థియేటర్ ఎంత పెద్దగా ఉంటుందో తెలిస్తే..
సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 95వ అకాడమీ వేడుకల సందడి మొదలైంది. ప్రపంచంలోని నలుమూలల నుంచి ఎన్నో సినిమాలు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్‌ని అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆ పోటీ పడుతున్న సినిమాలో మన తెలుగు సినిమా అయిన ఆర్ఆర్ఆర్ కూడా ఉంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రముఖులు, సెలెబ్రిటీలు అమెరికాకి వెళ్లారు. మార్చి 12న జరగబోయే ఈ వేడుక అమెరికాలోని కాలిఫోర్నియాలో లాస్ ఏంజిల్స్‌ని డాల్బీ థియేటర్లో ఎంతో వైభవంగా […]
కూతురికి మెగాస్టార్ ఇచ్చిన గిఫ్ట్.. దాని ధర తెలిస్తే అవాక్కవుతారు..
చిరంజీవి పెద్ద కూతురు ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా బిజీ అయిపోయింది. సుస్మిత ఒకవైపు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తూనే, ఇంకోవైపు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తుంది. ఇటీవల ఆమె సొంత ప్రొడక్షన్‌లో రిలీజైన ‘శ్రీదేవి శోభన్ బాబు’ సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. ఇక సుస్మిత మెగాస్టార్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుందనే విషయం మనందరికి తెలిసిందే. తాజాగా చిరు నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా లో ఆయన మాస్ లుక్ ని సుస్మిత ఎంతో అద్భుతంగా చూపించారు. ఇదిలా ఉండగా […]
రవితేజకి మహర్దశ పట్టేసింది.. ఇక పాన్ ఇండియా రికార్డ్స్ బద్దలే!!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పుడు ఈ స్టార్ హీరో సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’ అనే మూవీలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమాన్యుయల్, ఫరియ అబ్దుల్లా, దాక్షా నగర్కర్, పూజిత పొన్నాడ, మేగా ఆకాష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలకమైన పాత్ర చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న సుశాంత్ ‘రావణాసుర’ […]
పర్సనల్ లైఫ్‌లో వద్దు.. కానీ వర్క్ లైఫ్‌లో ముద్దు.. సమంత రూటే సపరేటు!
సమంతా రూత్ ప్రభు తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ బాగా పాపులర్ అయింది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో ఈ ముద్దుగుమ్మ బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించి ఆశ్చర్యపరిచింది. అయితే కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే విడాకులు, అనారోగ్య సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. సమంత పర్సనల్ లైఫ్‌లో భార్యగా అసలు ఉండలేకపోయింది కానీ సినిమాల్లో పవిత్రమైన మంగళసూత్రం ధరించి భార్య పాత్రలో నటించడం మాత్రం కొనసాగిస్తోంది. ఇప్పటివరకు సమంత భార్యగా నటించిన అన్ని […]
ఆ భాగాలు చూపించేస్తూ కైపెక్కిస్తున్న అనుపమ.. అమ్మడు స్కిన్ షోకి మైండ్ బ్లాకే!!
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరుకు తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అ.. ఆ! సినిమాలో నితిన్, సమంతలతో కలిసి నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత ఈ కేరళ కుట్టి హలో గురు ప్రేమకోసమే, శతమానంభవతి, రాక్షసుడు, కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. నితిన్ సరసన 18 పేజీస్ సినిమాలో ఈ తార చాలా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. ఈ […]
సాయి పల్లవికే దక్కిన ఆ అరుదైన అవకాశం.. ఒకేసారి ముగ్గురితో..?
ప్రముఖ నటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సాయి పల్లవి తన నటనతో, డ్యాన్స్ తో అందరిని ఫిదా చేసేసింది. ఆ తరువాత కూడా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. అయితే ట్యాలెంట్‌తో పాటు అందం కూడా కలగలిసిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య ఎక్కువగా బిగ్ స్క్రీన్ పై కనిపించడం లేదు. గతేడాది విరాట పర్వం, గార్గి లాంటి బ్యాక్ టు బ్యాక్ […]
తారకరత్న కూతురు మాట్లాడిన ఈ మాటలు వింటే ఏడ్చేస్తారు!
నందమూరి తారకరత్న హఠాన్మరణం సినిమా వారితో పాటు సామాన్యులను కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. తారకరత్న పెద్ద కూతురు నిషిక తండ్రి మరణించిన తరువాత కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు మరింత కలిచి వేసాయి. కాగా తాజాగా నిషిక రాసిన ఒక ఎమోషనల్ నోట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తారకరత్న మరణాన్ని అతని భార్య అలేఖ్య రెడ్డి జీర్ణించుకోలేకపోతుంది. అలేఖ్య రెడ్డి బాధను చూసి నిషిక ఈ పోస్ట్ రాసినట్లు తెలుస్తుంది. నిషిక తన పోస్ట్ లో […]
మంచు విష్ణు, మనోజ్‌ల మధ్య పెద్ద గొడవలు.. అసలు మేటర్ ఏంటంటే..
మనోజ్, భూమా మౌనిక రెడ్డిల వివాహం రంగరంగ వైభవంగా జరిగింది. అయితే వారిద్దరికీ ఇది రెండో వివాహమే. ఇంతకుముందు మౌనిక రెడ్డి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక కొడుకును కన్నది. ఆ కొడుకుని మనోజ్ తన సొంత కొడుకుల భావిస్తానని అధికారికంగా ప్రకటించి తన మంచితనాన్ని చాటుకున్నాడు. ఇక తన వివాహ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ ఫొటోస్ లో మంచు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు ఒక […]









