ఆ స్టార్ హీరోయిన్ మొగుడి కోసం తలపడుతున్న శ్రీ‌లీల, అన‌న్య‌..

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన శ్రీలీల… తాజాగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు అందుకుంటూ రాణిస్తుంది. స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. తాజాగా.. శ్రీలీలకు బాలీవుడ్ నుండి మరో జాక్ పాట్‌ ఆఫర్ వచ్చిందట‌. హిందీలో ఓ బిగెస్ట్‌ స్టార్ హీరోతో నటించే ఛాన్స్ వ‌చ్చింద‌ని దీంతో శ్రీ‌లీల ఫుల్ ఖుషి అయిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. ‘డ్రీమ్ గర్ల్’ ఫేమ్ రాజ్ […]

కృష్ణ తో మొదలుపెట్టి పవన్ తో ఎండ్ చేసిన ‘ బద్రి ‘.. ఆగిపోయిన ‘ థిల్లానా ‘ అసలు స్టోరీ ఇదే

ఓ హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో నటించి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడం ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటుంది. అలా అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన సినిమా పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ మూవీ మరేదో కాదు బద్రి. ఎస్.. మొదట ఈ సినిమాను ధిలాన టైటిల్ తో సూపర్ స్టార్ కృష్ణ ను పెట్టి ఈ క‌థ తీయడానికి సిద్ధమయ్యాడట పూరి. ఇక సినిమా […]

బన్నీ – అట్లీ మూవీ.. సమంతకు న‌యా టార్చర్..!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగా బ్యాక్ గ్రౌండ్‌తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. తన టాలెంట్‌తోనే స్టార్ హీరోగా ఎదిగాడు. మొదట్లో లుక్స్ విషయంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బ‌న్ని.. స్ట్రాంగ్ గా నిలబడి నటనలో తన సత్తా చాటుకున్నాడు. మెల్లమెల్లగా సినిమాల్లో నటిస్తూనే బ్లాక్‌బ‌స్టర్ సక్సెస్ లో అందుకొని స్టార్ హీరోగా మారాడు. ఇక క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్నాడు. ఈ క్రమంలోనే […]

అఖండ 2 : జార్జియ స్కెడ్యూల్‌లో కొత్త క్యారెక్టర్..అదిరిపోయే ట్విస్ట్ ఇది.. !

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో అఖండ సినిమా తెరకెక్కి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో అఖండ తాండవంపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు తెర‌కెక్కి ఒకదానిని మించి మరొకటి హిట్‌లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక ఫాన్స్ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు […]

‘శుభం’ ట్రైలర్.. ఊహించ‌ని పాత్ర‌లో స‌మంత.. అద‌ర‌గొట్టేసిందిగా..!

స్టార్ హీరోయిన్ సమంత ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో హీరోయిన్గా సినిమాలు తగ్గించేసిన ఈ ముద్దుగుమ్మ.. ట్ర‌లాల మూవీంగ్‌ పిక్చర్స్ బ్యానర్ను స్థాపించి నిర్మాతగా మారింది. ప్రస్తుతం ప్రొడ్యూసర్‌గా తన పనుల్లో బిజీగా గడుపుతున్న సామ్.. శుభం సినిమాను రూపొందించింది. రాజ్ నిడ‌మొరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా.. మే 9న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో తెగ […]

గీతా ఆర్ట్స్‌లో లెక్క‌లు మారిపోయాయ్‌.. బ‌న్నీ వాస్ ప్లేస్‌లో ఆమెదే పెత్త‌నం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన బ్యానర్‌ల‌లో గీత సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్‌లో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ అయినా.. వచ్చిన దాదాపు అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే గీత ఆర్ట్స్ బ్యానర్‌కు మంచి ఇమేజ్ క్రియేట్ అయింది. కాగా.. గీత సంస్థ అధినేత అల్లు అరవింద్. అయన తర్వాత స్థాయిలో కీలకంగా వ్యవహరించే వ్యక్తి ఎవరంటే మాత్రం బన్నీవాస్ పేరే ఎక్కువగా వినిపించేది. పవన్ పొలిటికల్ ఈవెంట్లలోను బన్నీవాస్ త‌న‌వంతుగా […]

షాక్ ఇస్తోన్న హీరోలు… డిజాస్ట‌ర్ దిశ‌గా టాలీవుడ్ 2025 ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇటీవల కాలంలో వరుస షాక్‌లు తగులుతున్నాయి. స్టార్ హీరోస్ అంతా దెబ్బ పై దెబ్బ వేస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట సమ్మర్‌లో వస్తాయన్న సినిమాలేవి సమయానికి రాకుండా.. ఎప్పటిలానే వాయిదా పడుతూ తర్వాత ఎప్పటికో రిలీజ్ అయ్యాయి. దీంతో.. గ‌త ఏడాది ఏప్రిల్ నెల అంతా వెలవెలబోయింది. అదే తరహాలో ఈ ఏడాది కూడా.. వస్తాయనుకున్న సినిమాలు రాకపోగా.. వచ్చిన సినిమాలేవి సక్సెస్ అందుకోవడం లేదు. గ‌తేడాది మార్చి నెల చివర్లో వచ్చిన టిల్లు […]

ఇమాన్వీ పాకిస్తానీనే.. ప్రూఫ్‌తో దొరికిపోయిందిగా..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హనురాఘవపూడి డైరెక్షన్‌లోనూ ప్రభాస్ ఫౌజి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీలో ఇమ‌న్వీ ఇస్మాయిల్‌ హీరోయిన్గా నటించనుంది. అయితే ఇమన్వీ ఇస్మాయిల్ ఇప్పటివరకు ఏ సినిమాలోను నటించలేదు. కేవలం ఇన్‌స్టా రీల్స్ చేస్తూ హను రాఘవపూడి కంట చిక్కుకుంది. తన ఎక్స్ప్రెషన్స్, టాలెంట్ నచ్చిన హ‌నురాఘవపూడి.. హీరోయిన్గా ఇమ‌న్వీ పర్ఫెక్ట్‌గా […]

సిగ్గు – స‌రం లేని వెధ‌వలు వాళ్ళు.. విజయ్ దేవరకొండ సెన్సేషనల్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్లుగా సక్సెస్ సాధించిన తర్వాత ఒక రేంజ్‌కు వచ్చిన తర్వాత స్టేజిపై వారు ఏది మాట్లాడాలన్నా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు. ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కారణం వాళ్లేది మాట్లాడిన అదో పెద్ద ఇష్యూ అవుతుంది. నెటింట‌ సంచలనం సృష్టిస్తూంది. అందుకే ఏ మాట మాట్లాడాలన్నా చిన్న స్మైల్ తో సింపుల్ వర్డ్ తో తెల్చేస్తారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై మాట్లాడిన మాటలను ఎలా ట్రోల్ చేస్తున్నారో చూస్తూనే […]