చ‌ర‌ణ్ – శంక‌ర్ సినిమాకు క‌ళ్లు చెదిరే బిజినెస్‌… అన్ని కోట్లా…!

RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా రికార్డు క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ సినిమాలో మ‌రో హీరోగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ అయితే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఒదిగిపోయాడు. RRRతో ప్రపంచ వ్యాప్తంగా భారీ క్రేజ్ లభించడంతో రామ్ చరణ్ తర్వాత సినిమాల‌కు అదిరిపోయే ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రుగుతోంది. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం సౌత్ ఇండియన్ […]

క్రేజీ పాన్ ఇండియా మూవీ ‘ బ్ర‌హ్మాస్త్ర ‘ ర‌న్ టైం లాక్‌… ఎన్ని నిమిషాలు అంటే…!

బాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎన్నో ఆశలు పెట్టుకున్న‌ బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న ప్రంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా భారి స్థాయిలో విడుదలకు మేకర్స్ సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 5000ల స్క్రీన్ లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రన్ టైం ని లాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాకు దర్శకత్వహించిన అయాన్ ముఖర్జీ ఈ సినిమా రన్ టైంను 2గంట‌ల‌47 నిమిషాలకు లాక్ చేసినట్లు సమాచారం.ఈ […]

సెక్సీ లుక్స్ తో కీర్తి టెంప్టింగ్ స్టిల్స్..కుర్రాళ్లు తట్టుకోగలరా..!!

సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన మహానటి సినిమాలో సావిత్రి పాత్రను పోషించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ సినిమాలో ఆమె చేసిన నటనకు గాని ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. తాజాగా కీర్తి సురేష్ మహేష్ బాబు తో సర్కారీ వారి పాట సినిమాలో నటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హాట్ హీరోయిన్ గా సెక్సీ భామగా భారీగా స్కిన్ […]

మునుగోడు లో ఓటుకు 30 వేలా… నెల రోజుల్లోనే అన్ని కోట్ల మందు ఊదేశారా…!

తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మునుగోడు ఉప‌ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటికే ప్రధాన పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇక్కడ నుంచి 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక‌ అనివార్యం అయింది. బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డి బిజెపి అభ్యర్థిగా […]

వావ్: ఆ విషయంలో ఈ జంటను ఢీ కొట్టే భార్యభర్తలే లేరు..కేకోకేక..!

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరియు బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిరువురు ప్రేమించుకుని 2017లో వివాహం చేసుకున్న సంగతి అందరికీ విదితమే. వీరిద్దరి జంట సెలబ్రిటీ జంటల్లోనే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వీరి ఇరువురికి ఒక పాప కూడా జన్మించింది. అనుష్క శర్మ పాప పుట్టిన తర్వాత సినిమాలను న‌టించ‌టం పూర్తిగా మానేసింది. సమయం మొత్తం తన బిడ్డకి కేటాయిస్తుంది. తాజాగా ఈ జంట గురించి […]

ఆ హీరోలో మ్యాటర్ లేదు..సన్యాసం పుచ్చుకోనున్న స్టార్ డాటర్… ?

బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకి పాండే కూతురిగా బాలీవుడ్‌లో తన కెరియర్ మొదలుపెట్టింది అనన్య పాండే. ఈమె 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2 సినిమాతో బాలీవుడ్‌లో సిని రంగ ప్రవేశంశం చేసింది. అనన్య పాండే బాలీవుడ్ లో ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో నటించింది. ఆమె న‌టించిన మ‌రో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా వచ్చిన లైగ‌ర్‌ సినిమాలో అనన్య‌ పాండే హీరోయిన్‌గా చేసింది. అనన్య సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. […]

KGF సినిమా చూసి అంత పని చేసిన ఘనుడు.. లాస్ట్ ట్విస్ట్ సూపర్ ..!!

బాహుబలి సినిమాలతో రాజమౌళి సౌత్ ఇండియన్ సినిమా లెవెల్ మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. దీంతోపాటు సౌత్ నుండి కేజిఎఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్‌ సౌత్ ఇండియా సినిమాలను మరో మెట్టెక్కించాడు. బాహుబ‌లి, బాహుబలి 2, కేజీయ‌ఫ్‌, కేజీయ‌ఫ్ 2 సినిమాల‌తో ఇప్పుడు దేశం అంతా సౌత్ సినిమా వైపు చూస్తోంది. తాజాగా కే జి ఎఫ్ సినిమాపై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నార్త్ ఇండియాలో ఒక వ్యక్తి కే జి […]

“అలా చేస్తే మా అమ్మ ఒప్పుకొదు”..టంగ్ స్లిప్ అయిన ప్రభాస్ బ్యూటి..!!

కృతీసనన్ బాలీవుడ్‌లో తన సినీ కెరియర్‌ను మొదలుపెట్టి సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది. ఈ సినిమా ఆమెకు అనుకొన్నంత ఇమేజ్‌ను తీసుకు రాకపోవడంతో, తర్వాత నాగ‌చైతన్య హీరోగా వచ్చిన దోచేయ్‌ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో అడక‌పోవడంతో. టాలీవుడ్ లో అవకాశాలు రాక మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. బాలీవుడ్లో అగ్ర హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్‌ దక్కించుకుంది. తాజాగా కృతీస‌సన్ బాలీవుడ్ పాపులర్ […]

స్టార్ సింగర్ పై చిన్మయి సంచలన కామెంట్స్..!

సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . తెలుగు, తమిళ్, మలయాళం, కాకుండా అన్ని భాషల్లో పాటలు పాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో సమంతకు డబ్బింగ్ చెప్పి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది చిన్మయి. ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన అభిమానులకి తన వ్యక్తిగత జీవితం గురించి లైవ్ చాట్ లో చెప్తూ ఉంటుంది. చిన్మ‌యి సింగర్ గా మంచి గుర్తింపు వచ్చిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో […]