మహేష్ బాబు రాజమౌళి సినిమా కథ ఇదే… మరో అద్భుతాన్ని సృష్టిస్తున్న రాజమౌళి..!

బాహుబలి సినిమాలతో భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు చూపించిన దర్శకుడు రాజమౌళి. ఆయన ఈ సినిమా త‌ర్వాత‌ ఎన్టీఆర్- రామ్ చరణ్‌తో కలిసి తీసిన త్రిబుల్ ఆర్ సినిమా సినిమా ప్రపంచ స్థాయిలో సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో రాజమౌళి మరో మెటెక్కాడనే చెప్పాలి. ఈ రెండు సినిమాల హిట్ అవ్వడంతో ఆయన తరువాత సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఎలాంటి స్టోరీ తో రాబోతున్నాడా? అని సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా […]

జ‌న‌సేన‌లో ఉన్న ఆ మైన‌స్సే వైసీపీకి ఇంత ప్ల‌స్ అవుతోందా…!

ఔను.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నేది చెప్ప‌డం క‌ష్టం. పంచ‌దార‌ చుట్టూ.. చీమ‌లు చేరిన‌ట్టు గా ఎక్క‌డ అవ‌కాశం ఉంటే.. ఎక్క‌డ అధికారం దక్కుతుందని నాయ‌కులు భావిస్తే.. ఆ పంచ‌కు చేరిపోతుం టారు. ఇప్పుడు వైసీపీలోనూ అదే జ‌రుగుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల విష‌యంలో ఎవ‌రు ఎవ‌రితో క‌లుస్తారు? అనే విష‌యంపై క్లారిటీ ఇంకా రాలేదు. అయిన‌ప్ప‌టికీ.. అధికార పార్టీలోని కొంద‌రు నాయకులు జంపింగ్ చేసేస్తున్నారు. ప్ర‌స్తుతం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీకి నాయ‌కులు ఉన్నారు. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఆశావ‌హులు […]

కొడాలి ప‌న్నిన ఉచ్చుల్లో చిక్కుకున్న చంద్ర‌బాబు…!

ఏదైనా చేస్తే.. దానివ‌ల్ల‌.. పార్టీకి, పార్టీ నాయ‌కుల‌కు ప్ల‌స్ అవ్వాలి. లేదా.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు మైన‌స్ అవ్వా లి. ఈ రెండు వ్యూహాల‌కు అతీతంగా ఏం చేసినా.. ఏ పార్టీకీ ల‌బ్ధి చేకూరే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు ఈ ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌స్తోందంటే.. టీడీపీ ప్ర‌స్తుతం మాజీ మంత్రి కొడాలి నాని విష‌యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇటీవ‌ల మ‌రోసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌తీమ‌ణిపై ఆయ‌న నోరు చేసుకున్నా ర‌ని.. పేర్కొంటూ.. టీడీపీ నాయ‌కులు […]

జ‌గ‌న్ వ‌ర్సెస్ కేసీఆర్‌.. ఆ విష‌యంలో ఒక్క‌టైపోయారా…!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. కేంద్రంపై దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కేం ద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింప‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మం లో వివిధ రాష్ట్రాల్లోని బీజేపీయేత‌ర ప్రాంతీయ ప్రార్టీను కేసీఆర్ ఏకం చేస్తున్నారు. ఎక్క‌డెక్క‌డికో వెళ్లి ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, మాజీ ముఖ్య‌మంత్రుల‌ను క‌లుస్తున్నారు. వారితో చ‌ర్చిస్తున్నారు. అయితే.. పొరుగునే ఉన్న ఏపీ విష‌యానికి వ‌స్తే.. కేసీఆర్ క‌నీసం ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌డం లేదు. ఏపీలో […]

ఇద్దరు ఫ్లాప్ హీరోలతో భారీ మల్టీ స్టారర్..తప్పు చేస్తున్న సీతారామం డైరెక్టర్..?

తాజాగా వచ్చిన సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హ‌ను రాఘవపూడి. ఆయన తన తర్వాతి సినిమా ఎవరితో చేస్తారన్ని అందరూ ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఇదే క్రమంలో హ‌నురాఘ‌వ‌పూడి తో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అందరూ ఆసక్తి చెబుతున్నారట. సీతారామం హిట్ అవటంతో స్టార్ హీరోల దగ్గర నుంచి వరుస‌ ఆఫర్లు వస్తున్నాయట. ఇదే క్రమంలో ఆయన ఎవరితో సినిమా చేస్తారన్న దాని గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా […]

ఆ హీరోయిన్ నెంబర్ ఇవ్వకపోతే…. నీ భార్యను అత్యాచారం చేస్తా అన్న దర్శకుడు.. ఎవరో తెలుసా..!?

చలనచిత్ర పరిశ్రమంలో దారుణం చోటుచేసుకుంది. హీరోయిన్ ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే ఓ సినిమా ఆటోగ్రాఫర్ భార్యను అత్యాచారం చేస్తానన్న ఓ మలయాళ దర్శకుడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మలయాళ సీనియర్ సినిమాటోగ్రాఫర్ ఎంఎస్‌ ప్రభు కు ఓ దర్శకుడు ఓ హీరోయిన్ నెంబర్ ఇవ్వకపోతే నీ భార్యని అత్యాచారం చేస్తానంటూ బెదిరింపులకు దిగాడట. ఆ దర్శకుడు బెదిరింపులకు భయపడి సినిమాటోగ్రాఫర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం ఇప్పుడు […]

అమలాపాల్ తెలుగు దర్శకులను…. అంత మాట అనేసిందేంటి…!

మలయాళీ ముద్దుగుమ్మ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె సౌత్ లో తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించి అగ్ర హీరోయిన్గా పేరును సంపాదించుకోంది. అమలాపాల్ తెలుగులో స్టార్ హీరోలైన రామ్ చరణ్ వంటి హీరోలతో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. కోలీవుడ్ లో కూడా స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఈమె సౌత్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బానే పెంచుకుంది. అమలాపాల్ కోలీవుడ్ దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి […]

లాస్ట్ కి ఇలా కూడా నా..వాళ్ల పై ఆధారపడుతున్న సీనియర్ స్టార్ హీరోలు..!!

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీయంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చిరంజీవి స్టామినాను మళ్ళీ టాలీవుడ్‌కు చూపించింది. ఆ సినిమా తర్వాత చిరంజీవి నటించిన సినిమాలు అంత ఇంపార్ట్‌ చూపించలేకపోయాయి. ఆ సినిమా తర్వాత నటించిన సినిమాల్లో ఆయన ఒక సైరా నరసింహారెడ్డి సినిమా తప్ప మిగిలిన ఏ సినిమా హిట్ అవ్వలేకపోయింది. తాజాగా వచ్చిన ఆచార్య సినిమాతో చిరంజీవి ఇమేజ్ మరింత డామేజ్ అయింది. ఈ సినిమా చిరంజీవి సినిమాలోని అత్యంత […]

ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన కధ పై మోజు పడ్డ చరణ్..అభిమానుల రియాక్షన్ ఇదే..!?

మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా సినిమాల్లోకి వచ్చిన రామ్ చరణ్. వైవిద్యమైన సినిమాలు చేసుకుంటూ తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం హిట్ సినిమాలే ఉన్నాయి. తాజాగా వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారాడు రామ్ చరణ్. ఆ సినిమాలోని తన నటనకు గాని ఎన్నో ప్రశంసలు అందుకున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ త‌న‌ తర్వాత సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే తీస్తున్నాడు. ప్రస్తుతం […]