మెగాస్టార్ చిరంజీవి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు. చిరు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి తనదైన నటనతో మెగాస్టార్ గా ఎదిగి ప్రేక్షకుల్లో తిరుగులేని గుర్తింపును సాధించుకున్నారు. ఆరున్నర పదుల వయసులో కూడా యంగ్ హీరోకి పోటీగా తన పెర్ఫార్మెన్స్ చూపిస్తూ ప్రస్తుతానికి సినిమాల్లో కొనసాగుతున్నారు. తాజాగా `గాడ్ ఫాదర్` సినిమాతో ప్రేక్షకులు ముందుకు త్వరలో రాబోతున్నాడు. ఓ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించడానికి […]
Author: Editor
ఇంత సస్పెన్స్ ఎందుకు తారక్… బాగా డిజప్పాయింట్మెంట్ అవుతున్నారుగా…!
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవెల్ హీరోగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. తన లాస్ట్ సినిమా `త్రిబుల్ ఆర్` సినిమా తర్వాత ఇటు సౌత్ లోనూ అటు నార్త్ లోను ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్, ఫేమ్ అందుకున్నాడు. అయితే అభిమానులు మాత్రం తారక్ నెక్స్ట్ మూవీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ హీరోగా కొరటాల డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే […]
ఆ షోలో రోజాకు ఘోర అవమానం… ఏడుస్తూ బయటకు…!
ఆర్కే రోజా అంటే తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేయనవసరం లేదు. రోజా దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్రను వేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత రోజుల్లో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలుకు జడ్జిగా వ్యవహరించి బుల్లితెరపై మంచి పాపులారిటీని పెంచుకున్నారు. ఇక తాను ఎమ్మెల్యే కావడానికి ఇప్పుడు మంత్రి కావడానికి పరోక్షంగా జబర్దస్త్ షో కారణమని రోజా భావిస్తారు. రోజా మంత్రి కావడం […]
ఈ టీడీపీ వీర విధేయులు దొంగ చాటుగా దాక్కుంటున్నారే…!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల్లో అందరూ.. ఒకేలా వ్యవహరించడం లేదా…? కొందరు పార్టీలో చాలా గో ప్యంగా వ్యవహరిస్తున్నారా? పార్టీకి విధేయులం అంటూనే పక్క చూపులు చూస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఉన్న ముగ్గురు ఎంపీల్లో ఒకరు.. పార్టీ తరఫున మాట్లాడినట్టే మాట్లాడుతున్నా రు. కానీ, ఇంతలోనే ఖస్సు మంటున్నారు. మరోవైపు ఒక జాతీయ పార్టీతో టచ్‌లో ఉన్నట్టు కలరింగ్ ఇస్తు న్నారు. దీంతో ఈయన వ్యూహం ఏంటో ఎవరికీ అర్ధంకావడం లేదు. ఇక, అనంతపురానికి […]
కొంప ముంచేసిన ప్రశాంత్ నీల్ కోపం… సలార్ సినిమా విషయంలో సంచలన నిర్ణయం..!?
కేజిఎఫ్ సినిమాలతో స్టార్ట్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో సలార్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గత కొద్ది నెలలుగా ఈ సినిమా షూటింగ్ చాలా శరవేగంగా జరుగుతుంది. షూటింగ్ సమయంలో ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు వీడియోలు లీక్‌అవడంతో ఈ సినిమా యూనిట్‌కి ఇది పెద్ద తలనొప్పిగా మారింది. ఈ క్రమంలోనె సినిమాకి సంబంధించిన కీలక వీడియోస్, ఫోటోలు అన్నీ కూడా లీక్ అవుతూ […]
హిట్ కోసం కళ్యాణ్ రామ్ ని ఫాలో అవుతున్న చిరంజీవి… గాడ్ ఫాదర్ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటం పక్క..?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మలయాళీ సూపర్ హిట్ లూసీ ఫర్ సినిమాకి రీమేక్ గా వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో చిత్ర యూనిట్ చాలా స్లోగాఉన్న.. గత వారం రోజుల నుంచి ఈ సినిమా ప్రమోషన్లపై చిత్ర యూనిట్ బాగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కూడా పూర్తయింది. సెన్సార్ బోర్డు […]
ఎన్టీఆర్ అభిమానులకు పిచ్చెక్కించే న్యూస్… హీరో- విలన్ రెండు ఎన్టీఆరే… ప్రశాంత్ నీలా మజాకా…!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన ఇమేజ్‌ను దక్కించుకున్నాడు. ఇక తన తర్వాత సినిమాలను కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే వస్తున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘కే జి ఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి ఇమేజ్ దక్కించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన 31వ సినిమలో లో నటించబోతున్నాడు […]
ఆ నటుడితో ఓపెన్‌గా రెచ్చిపోయిన సురేఖవాణి… నెటిజన్లు ఆడేసుకుంటున్నారుగా..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆమె ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి స్థానాన్ని దక్కించుకుంది. ఆమె అటు తల్లి క్యారెక్టర్ లోను… భార్య క్యారెక్టర్లలో నటిస్తూ… చూడడానికి పదహారేళ్ల అమ్మాయిలా కనిపిస్తుంటుంది. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్నా… సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. సురేఖ వాణి కూతురు సుప్రీతతో కలిసి చేసే రచ్చ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. […]
చిరంజీవి దెబ్బకు భయపడ్డ మంచు విష్ణు… ఏం చేశాడో తెలుసా…!
మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య డైరెక్షన్లో తెరకెక్కించిన సినిమా `జిన్నా`. ఇక కోనా వెంకట్ కథను అందిస్తూ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో విష్ణుకు జంటగా పాయల్ రాజ్ పుత్ – సన్నిలియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రీజర్ సాంగ్స్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్లు సినిమా మేకర్స్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక […]