టాలీవుడ్ యువ సెన్సేషనల్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంతతో కలిసి శివ నిర్వాణ డైరెక్షన్లో ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది క్రిస్మస్ కానుకగా ప్రేక్షకులు ముందుకు ఈ సినిమాను తీసుకు వచ్చే విధంగా ఈ సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఇటీవల విజయ్ దేవరకొండ హీరో గా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన లైగర్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు […]
Author: Editor
వరుసగా ఐదు ప్లాప్ లు.. అయినా తగ్గేదేలే అంటున్న ఆ ముద్దుగుమ్మ..!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తరువాత వరుస పెట్టి టాలీవుడ్ లో అవకాశాలు అందుకుని హిట్ మీద హిట్ కొట్టి స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. రామ్ చరణ్- ఎన్టీఆర్ ఇలా టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు అందరితో ఈమె నటించింది. అయితే గత కొంతకాలంగా ఈమే నటించిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో […]
అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..విజయ్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే అప్డేట్..!
తమిళ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన సినిమా విక్రమ్. ఈ సినిమా విడుదలై కమలహాసన్ కు అదిరిపోయే కమ్ బ్యాక్ హిట్ ఇచ్చింది. ఈ హిట్‌తో కమలహాసన్ తన తరవాత సినిమాలతో కోలీవుడ్లో దూసుకుపోతున్నాడు. ఇక ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తర్వాతి సినిమాను దళపతి విజయ్ తో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ […]
బ్లాస్టింగ్ అందాలతో టెంప్ట్ చేస్తున్న.. రొమాంటిక్ బ్యూటీ కేతిక శర్మ..!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్గా తొలి విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తుంది. మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించిన కేతిక హవ భావాలతో తన అందచందాలతో తన తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన అందం చందాలతో తెలుగు సినిమా పరిశ్రమంలో ఉన్న మేకర్స్ ను ఆకర్షించింది. ఈమె తొలి సినిమానే డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్యానర్లో ఆయన కొడుకు నటించిన రొమాంటిక్ సినిమాలో హీరోయిన్గా […]
బాలీవుడ్ కండల వీరుడు ఇంతమంది హీరోయిన్లతో ప్రేమాయణాలు నడిపించాడా..!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సల్మాన్ ఖాన్. ఆయనతో నటించడానికి బాలీవుడ్ హీరోయిన్లు తెగ ఆశపడేవారు. ఈ క్రమంలోనే సల్లు బాయ్ కూడా చాలామంది బాలీవుడ్ హీరోయిన్లతో లవ్ ఎఫైర్లు కూడా సాగించాడు. సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో ఇప్పటివరకు 10మందికి పైగా హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు సాగించాడు. ఆ 10లో ఏ […]
గొప్ప మనసు చాటుకున్న..వైవిఎస్ చౌదరి హీరో..!
నందమూరి హరికృష్ణ హీరోగా దర్శక నిర్మాత వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు ఆదిత్య ఓం. మొదటి సినిమాతోనే అదిరిపోయే హిట్ అవడంతో ఈ నార్త్ కుర్రాడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఆ తర్వాత తెలుగు తో పాటు తమిళ్ హిందీ ఇతర భాషల సినిమాల్లో కూడా నటించాడు. కానీ ఆదిత్య స్టార్ హీరోగా రాణించలేకపోయాడు. ఆదిత్య తెలుగులో దాదాపు 20 సినిమాలు కు పైగా నటించాడు. […]
మరో భారీ స్కెచ్ తో అల్లు అరవింద్.. ఈసారి బ్రహ్మానందం రాబోతున్నాడా..!
టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన అల్లు అరవింద్ ఇటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లతో కూడా దూసుకుపోతున్నారు. ఆయన నిర్మాతగా స్థాపించిన గీత ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ని స్టార్ట్ చేసి వరుస ప్రోగ్రామ్లతో, వెబ్ సిరీస్ లతో కూడా మంచి హిట్ అందుకుంటున్నాడు. ఇక అల్లు అరవింద్ ఎవరు ఊహించిన విధంగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో […]
పూర్ణా కోసం తన భర్త అంత పని చేశాడా..? తెలిస్తే షాకే..!?
హీరోయిన్ పూర్ణ గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది. తరవాత తనదైన శైలిలో సినిమాల్లో నటిస్తూ.. నవ్విస్తూ.. కొన్ని సినిమాల్లో భయపెడుతూ తన అభిమానులను అలరించింది. టాలీవుడ్ లో ఈమె హీరోయిన్‌గా అనుకున్న స్థాయిలో సక్సెస్ అవకపోవడంతో బుల్లితెర మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆమె అక్కడ తనుకు కావాల్సిన స్టార్ డంను తెచ్చుకుంది. ఇక పూర్ణ ఇటీవలే తాను పెళ్లి చేసుకున్నానని […]
విశాఖ వాసులు కూడా రాజధాని కావాలట.. కానీ చిన్న ట్విస్ట్ ఇదే…!
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులపై గట్టి పట్టుదలతోనే ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ మూడు సాధిస్తామని.. వైసీపీ నేతలు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో అసలు పాలనా రాజధానిని ఏర్పాటు చేయాలని తలపోస్తున్న విశాఖ ప్రజల మనోగతం ఏంటి? ఇక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అనే విషయాలు ఆసక్తిగా మారాయి. దీనిపై ఆన్‌లైన్ మీడియా సంస్థలు వెంటనే రంగంలోకి దిగిపోయా యి. ప్రజల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. […]