టాలీవుడ్ లో మరో నెల రోజులలో సంక్రాంతి యుద్ధం మొదలు కానుంది. ఈ సీజన్‌లో చాలా వరకు పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉన్నాయి. ఎప్పుడు లేని విధంగా నెల ముందు నుంచే సంక్రాంతి సమరం టాలీవుడ్- కోలివుడ్ లో హట్ టాపిక్‌గా మారడం చర్చనీయాంశంగా మరింది. వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలు పోటీపడబోతున్నాయి. 2017లో పోటిపడిన సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ మళ్ళీ ఇప్పుడు పోటీపడబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా […]
Author: Editor
ఇంత అందం ఉన్నా మెహ్రీన్ కు… ఆఫర్లు మాత్రం అందని ద్రాక్షలా మారాయే..!
సినిమా పరిశ్రమ అంటేనే ఓ మాయా ప్రపంచం.. ఇందులో కొంతమంది సిని తారలు హిట్స్ అందుకున్న క్రేజ్ రాదు… సినిమా హిట్ అయినప్పటికీ కొంతమంది హీరోయిన్ల ఖాతాలో అది పడదు. హిట్లు వచ్చినప్పటికీ అవకాశాలు మాత్రం రావు మరి కొంతమందికి. ఈ లిస్ట్ లో ఇప్పటికే టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో అందాల ముద్దుగుమ్మ కూడా చేరింది.. ఆ ముద్దుగుమ్మ మరి ఎవరో కాదు నాచురల్ స్టార్ నాని […]
ఎన్టీఆర్ తో కృష్ణ తల్లి నాగరత్నమ్మ ఈ అరుదైన కలయకకు.. సంబంధించిన ఫొటోస్ వైరల్..!!
టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు ప్రేక్షకులను వదిలి మరణించి వారం రోజులు గడుస్తుంది. నవంబర్ 15 తెల్లవారు జామున విన్నఈ షాకింగ్ వార్త నుండి ఇంకా బయటికి రావటం కష్టంగానే ఉంది. అయితే గత కొద్దిరోజులుగా మీడియా, సోషల్ మీడియాతో పాటు ఎక్కడ చూసినా, విన్న కృష్ణ ప్రొఫెషన్, పర్సనల్ లైప్‌కు సంబంధించిన విషయాలు బాగా వైరల్ అవుతున్నాయి.. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు.. కొన్ని అరుదైన ఫోటోలు కూడా […]
ఆ లెజెండ్రీ పాత్ర కోసం మహేష్ ని అడిగారా… చేస్తే అదిరిపోయేది..!!
సూర్య హీరోగా వచ్చిన సినిమా ఆకాశమే నీ హద్దురా సినిమా విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సుధా కొంగర డైరెక్షన్ తో పాటు హీరో సూర్య నటన కూడా ఎంతో హైలెట్‌గా నిలుస్తుంది. మళ్లీ ఇదే సినిమాని హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా సుధా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అక్కడ కూడా మంచి హిట్ అయ్యింది. విమర్శకులతో పాటు సినీ జనం దగ్గర నుంచి మంచి […]
ఎన్టీఆర్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. మరో బ్లాక్ బస్టర్ ఎంట్రీ కి సిద్ధమైన యంగ్ టైగర్..!!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన నటనతో అందరినీ ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కొమురం భీమ్ గా ఎన్టీఆర్ నటన అందరినీ ఆకట్టుకుని అందరి దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తన 30వ సినిమాని టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఈ సినిమా కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌కు తగ్గట్టు పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో తెరకెక్కించాలని […]
తన ప్రేయసి విషయంలో క్లారిటీ ఇచ్చిన హృతిక్ రోషన్.. అంత మాట అన్నాడా..!!
గత కొంత కాలంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్- సింగర్ సబా ఆజాత్ పై రకరకాల వార్తల సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని.. కలిసి తిరుగుతున్నారని.. వాళ్ళిద్దరూ డేటింగ్ లో అన్ని పనులు కాని చేశారని..హృతిక్ రోషన్ తన ప్రియురాలి కోసం ఏకంగా వందకోట్లతో ముంబైలో లగ్జరీ ప్లాట్ కూడా కొన్నాడంటూ .. ఇలా ఎనో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ […]
జై బాలయ్య vs బాస్ పార్టీ.. గెలుపు ఎవరిది..!!
వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు సీనియర్ అగ్ర హీరోల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి మరియు నందమూరి బాలకృష్ణ నటించిన రెండు భారీ సినిమాలు పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక ఈ రెండు భారీ సినిమాల్లో ఏ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటుందో అన్న విషయం ఇప్పట్లో అయితే తేలిలా లేదు. ఈ రెండు సినిమాల్లో ముందుగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం […]
అన్ స్టాపబుల్ లో రాజశేఖర్ రెడ్డి భజన అందుకేనా…బాలయ్య గేమ్ ప్లాన్ సూపర్..!
సీనియర్ దర్శకుడు గీతాకృష్ణ ఏ విషయం గురించి మాట్లాడిన ముక్కు సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతాడు. ఇక రీసెంట్గా వచ్చిన అన్ స్టాపబుల్ లేటెస్ట్ ప్రోమోలో బాలకృష్ణ -వైయస్ రాజశేఖర్ రెడ్డిని పొగడటం గురించి గీత కృష్ణ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన మాట్లాడుతూ… ‘ఇతర రాజకీయ పార్టీల నాయకుల గురించి మంచిగా మాట్లాడితే మనకు మంచి పేరు వస్తుందని అందుకే బాలకృష్ణ […]
జాన్వి కపూర్ తో పోటీ పడుతున్న అల్లు అర్జున్ భార్య..!!
రోజులు గడిచే కొద్దీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి అందాల ప్రదర్శనలో రోజురోజుకు హీరోయిన్లు మించిపోతుంది. గత కొంతకాలంగా స్నేహ రెడ్డి క్రమం తప్పకుండా తన హాట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం స్నేహ రెడ్డి ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ కలెక్షన్ లో భాగంగా ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన ఓ స్టైలిష్ గౌను […]