రష్మిక కు అవి ఎక్కువే అంటూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మృణాల్..!

మృణాల్ ఠాకూర్.. టెలివిజన్ తెరపై సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె మరాఠీ సినిమా అయిన విట్టి దండు అనే సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. ఇక తర్వాత వరుస అవకాశాలను అందుపుచ్చుకొని మరాఠీ తో పాటు హిందీ సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. లవ్ సోనియా అనే చిత్రం ద్వారా హిందీ అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హృతిక్ రోషన్ నటించిన సూపర్ 30 సినిమాలో […]

అనసూయ స్థానంలో కొత్త యాంకర్.. ఎవరంటే..?

బుల్లితెర ప్రేక్షకులకు కూడా జబర్దస్త్ కామెడీ షో ని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. దాదాపుగా 9 సంవత్సరాల నుండి జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నది. అంతేకాకుండా ఇప్పటివరకు జబర్దస్త్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూనే ఉన్నది. అన్ని షో లతో పోలిస్తే జబర్దస్త్ కామెడీ షోకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది ప్రేక్షకులలో.. ఇక ఇందులో జబర్దస్త్ కమెడియన్స్ వేసే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక ఇలాంటి వాటితోనే బాగా పాపులారిటీ సంపాదించుకొని పలు […]

రవితేజ వల్లే జై లవకుశ సినిమా తెరకెక్కిందా.. అసలు విషయం ఇదే..!!

మొట్టమొదటిసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ జై లవకుశ సినిమాలో మూడు క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ ఇరగదీసారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ విలన్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాత్ర కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూశారని చెప్పడంలో సందేహం లేదు.. ఇక మరొక విశేషం ఏమిటంటే అప్పటివరకు అప్పుల్లో కూరుకుపోయిన కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను అందించి అప్పుల బాధ నుంచి […]

బింబిసార ఈవెంట్ కి ఎన్టీఆర్ ధరించిన టీ షర్టు ధర తెలిస్తే షాక్..!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈయన తన నటనతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సింప్లిసిటీ గా ఉంటూనే ఎంతోమందిని ఆకర్షిస్తూ ఉంటారు.ఇక ఆయన వాడే వస్తువుల నుంచి ధరించే దుస్తుల వరకు ప్రతి ఒక్కటి కూడా కాస్ట్లీ గా ఉంటుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న బింబిసారా చిత్రానికి సంబంధించి హైదరాబాద్ లోని […]

రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఓటిటి లో వచ్చేది ఎప్పుడంటే..!!

ప్రస్తుతం కొన్ని సినిమాలు కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించి థియేటర్ విడుదలైన కొద్దిరోజుల తర్వాత తప్పనిసరిగా పలు ఓటీటి లలో ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే థియేటర్లో కన్నా డిజిటల్ మీడియాలోనే పలు సినిమాలను చూసే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నది. ఈ క్రమంలోనే సినిమాలను థియేటర్లలో విడుదలైన వెంటనే ఓటీటి లో కూడా విడుదల చేయకూడదని నిర్ణయాన్ని తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు సైతం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. […]

కనుమరుగైన సెలబ్రిటీలను తీసుకొస్తున్న ఓటీటీ..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తమ టాలెంటును ప్రూవ్ చేసుకోవడానికి హీరో హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అడుగుపెట్టారు. ఇక అలా తాము నటించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకొని ఉన్నట్టుండి వరుస డిజాస్టర్లు రావడంతో ఇండస్ట్రీకి కనుమరుగై మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఒకప్పుడు మంచి ఫామ్ లో ఉన్న హీరో హీరోయిన్లు ఇప్పుడు మెల్లగా ఫేడ్ అవుట్ అవుతున్నారు. కొత్త అందాలు.. కొత్త టాలెంట్లు వస్తున్న తరుణంలో చాలామంది కనపడకుండా పోవడం […]

భారీ స్థాయి లో పారితోషికం పెంచేసిన పవిత్ర లోకేష్..ఎన్ని లక్షలంటే..?

ప్రముఖ నటి పవిత్ర లోకేష్ గురించి ఇప్పుడు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె తన సినిమాలతో ఎంతైతే పాపులర్ సంపాదించుకుందో.. అంతకంటే ఎక్కువగా సహనటుడు వీకే నరేష్ తో సహజీవనం చేస్తోంది అనే విషయంపై మరింత పాపులర్ సంపాదించుకోవడం గమనార్హం. ఇక కృష్ణ సపోర్ట్ తోనే సహజీవనం చేస్తున్నామని, ప్రేక్షకుల అండదండ కావాలి అని , సభాముఖంగా మీడియా ముందు నిరభ్యంతరాయంగా పవిత్ర లోకేష్ అందరినీ కోరింది. ఇక ఈ విషయంపై రంగంలోకి దిగిన […]

పెళ్లికి సిద్ధమైన శ్రీముఖి.. కండిషన్స్ అప్లై..!!

బుల్లితెర యాంకర్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన యాంకర్ శ్రీముఖి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మాటలతో చేష్టలతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా హాట్ ఫోటోషూట్లతో నిత్యం సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తూ ఉంటుంది. కేవలం బుల్లితెర పైన కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో హీరోకి చెల్లిగా , అక్కగా నటించి ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ గ్లామర్ క్వీన్ గా గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం. ముఖ్యంగా వరుస ఆఫర్లను […]

కమిట్మెంట్ ట్రైలర్ రిలీజ్.. ఇంత బూతు వెనుక భగవద్గీత.. దానికోసమేనా..?

ఈమధ్య కాలంలో రహస్యం అనే పదానికి ఎక్కడ చోటు లేకుండా పోయింది . ఇక అన్నీ కూడా బహిరంగంగానే బయట చెప్పేస్తూ ఏ విషయాన్ని కూడా దాచలేనంతగా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా అన్నీ బూతు పురాణాలలో కూడిన కమిట్మెంట్ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ నెట్టింట సంచలనం రేపుతోంది.. నిజానికి తెలుగమ్మాయి తేజస్వి మదివాడ చాలా పద్ధతిగా మహేష్ బాబు , విక్టరీ వెంకటేష్ హీరోలుగా నటించిన మల్టీ స్టారర్ సినిమా సీతమ్మ వాకిట్లో […]